రెండున్నర గంటలు నిజాయతీగా సినిమా తీసే దర్శకుడు అజయ్ భూపతి… నేను ఆయనకు పెద్ద ఫ్యాన్: ‘మంగళవారం’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో విశ్వక్ సేన్
న్యూఏజ్ ఫిలింమేకర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ నటించిన సినిమా 'మంగళవారం'. నవంబర్ 17న పాన్ ఇండియా రిలీజ్ చేశారు. అజయ్ భూపతికి చెందిన 'A' క్రియేటివ్...

















