మెఘాలయా అందాల్ని చూపిస్తూ లవ్, మౌళి మూవీ నుంచి “అందాలు చదివే కళ్ళకైనా” అనే క్రేజీ సాంగ్
టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ చాలా రోజులు తరువాత హీరోగా నటిస్తున్న చిత్రం లవ్,మౌళి. వైవిధ్యమైన ఈ చిత్రాన్ని అవనీంద్ర దర్శకత్వం వహించారు, ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్...

















