రూల్స్ రంజన్.. సిక్సర్ కొట్టడానికి నాకు దొరికిన చివరి బాల్.. కొట్టి చూపిస్తా– ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు రత్నం కృష్ణ
నేను నటించిన ఫస్ట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా ఇది. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా దర్శకుడికే చెందుతుంది -కిరణ్ అబ్బవరం సుప్రసిద్థ నిర్మాత...

















