విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కోసం ‘సుట్టంలా సూసి’ మ్యాజికల్ మెలోడీ స్వరపరిచిన యువన్
డిసెంబర్ 8 న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' విడుదల సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలు గోదావరి డెల్టా నేపథ్యంలో పీరియడ్-గ్యాంగ్‌స్టర్-డ్రామా గా రూపొందుతోన్న 'గ్యాంగ్స్...

















