‘ఖుషి’ సినిమాకు పనిచేయడం ఒక థ్రిల్లింగ్ ఎక్సీపిరియన్స్ – సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్...

















