ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయిని కథ ‘రహస్య ఇదం జగత్’ : దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్
సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలాజికల్ థ్రిల్లర్స్‌గా రూపొందుతున్న చిత్రం రహస్యం ఇదం జగత్. ఈ చిత్రంలో నేటి తరం ప్రేక్షకులను అలరించే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వున్నాయని...

















