‘లక్కీ భాస్కర్’ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి
'మహానటి', 'సీతారామం' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన హ్యాట్రిక్ చిత్రం 'లక్కీ భాస్కర్'. ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి...

















