• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Sunday, March 8, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“బేబి” స్థాయిలో “నేను-కీర్తన”మంచి బ్లాక్ బస్టర్ కావాలి!!!

Maari by Maari
June 10, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
“బేబి” స్థాయిలో “నేను-కీర్తన”మంచి బ్లాక్ బస్టర్ కావాలి!!!

Share and Enjoy !

Shares
Twitter

సంచలన దర్శకనిర్మాత
సాయి రాజేష్

చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన “నేను కీర్తన” ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు సంచలన దర్శకుడు – నిర్మాత సాయి రాజేష్. ఈ చిత్రంలోని “సీతాకోకై ఎగిరింది మనసే” గీతం లిరికల్ వీడియోను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ… “నేను – కీర్తన”లో సక్సెస్ కళ కనబడుతోంది. కులుమనాలిలో చిత్రీకరించిన పాట చాలా బాగుంది. చిమటా రమేష్ బాబుకి దర్శకుడిగా, హీరోగా ఉజ్వల భవిష్యత్ ఉందనిపిస్తోంది” అన్నారు!!

చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు (“సి.హెచ్.ఆర్”)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ… చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) – రిషిత – మేఘన హీరోహీరోయిన్లుగా… చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన చిత్రం “నేను-కీర్తన” !!

“ఎంతో బిజీ షెడ్యూల్ లో సైతం తమ కోసం సమయాన్ని కేటాయించిన సాయి రాజేష్ కు హీరో కమ్ డైరెక్టర్ చిమటా రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. “నేను – కీర్తన” చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని” చిత్ర కథానాయకుడు – దర్శకుడు చిమటా రమేష్ బాబు అన్నారు!!

మల్టీ జోనర్ ఫిల్మ్ గా తెరకెక్కి సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్న “నేను కీర్తన” చిత్రానికి బిజినెస్ పరంగానూ మంచి క్రేజ్ ఏర్పడింది. కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు… ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. ఈ చిత్రం విడుదల తేది అతి త్వరలో ప్రకటించనున్నారు!!

సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, డి.ఐ: భాను ప్రకాష్, వి.ఎఫ్.ఎక్స్: నవీన్, ఎస్.ఎఫ్.ఎక్స్: ఎ. నవీన్ రెడ్డి, పోరాటాలు: నూనె దేవరాజ్, నృత్యాలు: అమిత్ కుమార్ – సి.హెచ్.ఆర్, పాటలు: సి.హెచ్.ఆర్ – అంచుల నాగేశ్వరరావు – శ్రీరాములు, సంగీతం: ఎం.ఎల్.రాజా, ఛాయాగ్రహణం: కె. రమణ, కూర్పు: వినయ్ రెడ్డి బండారపు, సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ), నిర్మాత: చిమటా లక్ష్మికుమారి, రచన – దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్.)!!

Baby Director Sai Rajesh
Releases beautiful romantic
Song from “Nenu – Keerthana”

Wishes the team a
Blockbuster Success!!

Introducing Multi-Talented guy Chimata Ramesh Babu (CHR) as Hero and Director.. a multi zoner film being made under Chimata Productions. NRI Chimata Jyothirmaye is presenting this promising film, while Chimata Lakshmi Kumari Producing. Rishitha and Maghana are acting as love interests of hero Ramesh Babu. The most beautiful romantic song “Seethakokai Egirindhi manase” picturized at kullu Manali released by the sensational director and producer Sai Rajesh, who recently delivered the biggest blockbuster BABY. After releasing and watching the song, Sai Rajesh wished director cum hero Chimata Ramesh babu a very bright future!!

Director cum Hero Ramesh Babu thanked the Baby Director for releasing the song despite his busy schedule. Songs which were picturized very lavishly in Kullu Manali, and the six rope fights, apart from unique story and screen-play are the main highlights of this movie.” said the Director cum Hero Chimata Ramesh Babu. The release date of the movie which is getting considerable business craze will be announced very soon!!

Sandhya, Jeeva, Vijay Rangaraju, Jabardasth Apparao, Jabardasth Sunny, Rajkumar playing other key roles in this movie. The main crew of this film is: PRO: Dheeraj-Appaji, DI: Bhanu Prakash, Vfx: Naveen, Sfx 5.1 Mixing: A.Naveen Reddy, Action: Nune Devaraj, Choreography: Ameeth Kumar – CHR, lyrics: CHR – Anchula Nageswararao – Sreeramulu, Music: M.L.Raja, Cinematography: K.Ramana, Editor: Vinay Reddy Bandarapu, Presenter: Chimata Jyothirmaye (USA), Producer: Chimata Lakshmi Kumari, Written and Directed by Chimata Ramesh Babu (CHR)!!

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ‘NBK109’ నుండి ప్రత్యేక గ్లింప్స్ విడుదల

Next Post

జూన్ 14న వస్తున్న “రాజధాని రౌడీ”.

Next Post
జూన్ 14న వస్తున్న “రాజధాని రౌడీ”.

జూన్ 14న వస్తున్న "రాజధాని రౌడీ".

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

రివ్యూ: సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని… శివాజీ మార్క్ క్రైమ్ కామెడీ చిత్రం

రివ్యూ: సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని… శివాజీ మార్క్ క్రైమ్ కామెడీ చిత్రం

by Maari
March 6, 2026
0

మృత్యుంజయ్… డెడ్లీ మైండ్ గేమ్..!!!

మృత్యుంజయ్… డెడ్లీ మైండ్ గేమ్..!!!

by Maari
March 5, 2026
0

కోట్లలో విజయవాడ, చెన్నై లకు కల్తీ నెయ్యి సొమ్ము చేరింది _ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ

కోట్లలో విజయవాడ, చెన్నై లకు కల్తీ నెయ్యి సొమ్ము చేరింది _ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ

by Maari
March 5, 2026
0

బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ తుఫాన్.. ముందుగానే రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’!

బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ తుఫాన్.. ముందుగానే రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’!

by Maari
March 5, 2026
0

యాక్షన్ ప్యాక్డ్ ‘లీడర్’: ఎమోషనల్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టిన లెజెండ్ శరవణన్ టీజర్!

యాక్షన్ ప్యాక్డ్ ‘లీడర్’: ఎమోషనల్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టిన లెజెండ్ శరవణన్ టీజర్!

by Maari
March 5, 2026
0

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి: ప్రీరిలీజ్‌ వేడుకలో అతిథులు

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి: ప్రీరిలీజ్‌ వేడుకలో అతిథులు

by Maari
March 4, 2026
0

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసే పర్‌ఫెక్ట్‌ సినిమా – దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసే పర్‌ఫెక్ట్‌ సినిమా – దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌

by Maari
March 2, 2026
0

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి ‘విశ్వనాథ్ & సన్స్’ టైటిల్ ఖరారు

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి ‘విశ్వనాథ్ & సన్స్’ టైటిల్ ఖరారు

by Maari
March 2, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.