• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Tuesday, March 17, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘సంగీత్‌’ చిత్రం నుండి ప్రముఖ యూట్యూబర్ నిఖిల్‌ విజయేంద్ర సింహా పుట్టినరోజు గ్లింప్స్ విడుదల

Maari by Maari
September 18, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
‘సంగీత్‌’ చిత్రం నుండి ప్రముఖ యూట్యూబర్ నిఖిల్‌ విజయేంద్ర సింహా పుట్టినరోజు గ్లింప్స్ విడుదల

Share and Enjoy !

Shares
Twitter

ప్రముఖ యూట్యూబర్ నిఖిల్‌ విజయేంద్ర సింహా పుట్టినరోజు సందర్భంగా ‘సంగీత్‌’ చిత్రం నుండి నేడు నిర్మాతలు ఓ ప్రత్యేక గ్లింప్స్ ను విడుదల చేశారు. 45 సెకన్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్‌, ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

‘సంగీత్’ అనేది తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా. ఈ చిత్రానికి సాద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన ‘హంబుల్ పొలిటీషియన్ నోగ్రాజ్’ అనే కల్ట్ పొలిటికల్ సెటైర్‌ను రూపొందించారు. లహరి ఫిల్మ్స్, ఆర్.బి. స్టూడియోస్ పతకాలపై నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, స్రవంతి నవీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాద్ ఖాన్ తో పాటు సిద్ధాంత్ సుందర్ రచయితగా వ్యవహరిస్తుండగా, కళ్యాణ్ నాయక్ సంగీతం సమకూరుస్తున్నారు.

‘సంగీత్‌’ చిత్రం నుండి విడుదలైన పుట్టినరోజు గ్లింప్స్, నటుడిగా నిఖిల్‌ విజయేంద్ర సింహా యొక్క అనేక కోణాలను హైలైట్ చేస్తుంది. అలాగే, ప్రేక్షకులను ‘సంగీత్‌’ ప్రపంచంలోకి తీసుకొని వెళ్తుంది. వైవిధ్యమైన కథాంశం, అద్భుతమైన విజువల్స్ తో సినీ అభిమానులకు విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ గ్లింప్స్.. సామాజిక మాధ్యమాల్లోనూ సంచలనం సృష్టిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. త్వరలో నిర్మాతలు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. ‘సంగీత్‌’ చిత్రం యువతతో పాటు, కుటుంబ ప్రేక్షకులను కూడా మెప్పించేలా ఉంటుందని నిర్మాతలు తెలిపారు.

చిత్రం: సంగీత్‌
కథానాయకుడు: నిఖిల్‌ విజయేంద్ర సింహా
రచన: సాద్ ఖాన్, సిద్ధాంత్ సుందర్
దర్శకత్వం: సాద్ ఖాన్
నిర్మాతలు: నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, స్రవంతి నవీన్
నిర్మాణ సంస్థలు: లహరి ఫిల్మ్స్, ఆర్.బి. స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

‘Birthday Glimpse of Popular
YouTuber Nikhil Vijendra Simha in Telugu Feature
Film SANGEET Out Today’

On the occasion of Nikhil Vijendra Simha’s birthday, the makers of SANGEET have unveiled a
special 45-second glimpse from the film.
SANGEET is a Telugu romantic comedy directed by Saad Khan, who earlier made the cult political
satire ‘Humble Politician Nograj’, and produced by Naveen Manoharan, Chandru Manoharan, and
Shravanti Naveen under the banners of Lahari Films and RB Studios. The film is written by Saad
Khan and Siddhanth Sundar, with music composed by Kalyan Nayak.
The stylish teaser highlights the many facets of Nikhil Vijendra Simha as an actor, offering
audiences a vibrant peek into the world of SANGEET. With its rich visuals and refreshing tone, the
glimpse has already created strong buzz among fans.
The film’s shoot is in its final stages, and the makers are expected to announce the official release
date very soon.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘బ్యూటీ’ కథ విన్న తరువాత నేను షాక్ అయ్యా – హీరో అంకిత్ కొయ్య

Next Post

“K-ర్యాంప్” మూవీ టీజర్ వచ్చేసింది

Next Post
“K-ర్యాంప్” మూవీ టీజర్ వచ్చేసింది

"K-ర్యాంప్" మూవీ టీజర్ వచ్చేసింది

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక ఫ్యామిలీ సినిమా.. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. వింటేజ్ పవర్ స్టార్‌ని చూస్తారు. : కథానాయిక రాశి ఖన్నా

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక ఫ్యామిలీ సినిమా.. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. వింటేజ్ పవర్ స్టార్‌ని చూస్తారు. : కథానాయిక రాశి ఖన్నా

by Maari
March 16, 2026
0

ఘనంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ వేడుక

by Maari
March 16, 2026
0

ఘనంగా ప్రియదర్శి, సాయి కుమార్ “సుయోధన” మూవీ టీజర్ విడుదల, ఈనెల 27 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు వస్తున్న సినిమా

ఘనంగా ప్రియదర్శి, సాయి కుమార్ “సుయోధన” మూవీ టీజర్ విడుదల, ఈనెల 27 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు వస్తున్న సినిమా

by Maari
March 15, 2026
0

హర్షిత్ రెడ్డి “దీవాన” మూవీ టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్

హర్షిత్ రెడ్డి “దీవాన” మూవీ టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్

by Maari
March 15, 2026
0

‘కేడీ : ది డెవిల్’ నుంచి నోరా ఫతేహీ, సంజయ్ దత్ మాస్ బీట్ ‘జరిపెయ్ నాతో పండుగ జరిపెయ్’ రిలీజ్

‘కేడీ : ది డెవిల్’ నుంచి నోరా ఫతేహీ, సంజయ్ దత్ మాస్ బీట్ ‘జరిపెయ్ నాతో పండుగ జరిపెయ్’ రిలీజ్

by Maari
March 15, 2026
0

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిన్న నిర్మాతలతో చర్చలు జరపాలి – చదలవాడ శ్రీనివాసరావు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిన్న నిర్మాతలతో చర్చలు జరపాలి – చదలవాడ శ్రీనివాసరావు

by Maari
March 15, 2026
0

‘ఆమె స్ట్రెంత్.. అతడి ప్రామిస్’ – ఆర్యన్ గౌర మూడో చిత్రం ‘ప్రీ లుక్’ విడుదల!

‘ఆమె స్ట్రెంత్.. అతడి ప్రామిస్’ – ఆర్యన్ గౌర మూడో చిత్రం ‘ప్రీ లుక్’ విడుదల!

by Maari
March 15, 2026
0

‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి పవర్‌ఫుల్ & ఎంటర్‌టైనింగ్ ట్రైలర్ విడుదల

‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి పవర్‌ఫుల్ & ఎంటర్‌టైనింగ్ ట్రైలర్ విడుదల

by Maari
March 15, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.