• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

రోరింగ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ “బుజ్జి ఇలా రా2” ప్రారంభం

admin by admin
October 27, 2023
in Cinema, deccanfilm.com, Latest News, Movies, news
0
రోరింగ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ “బుజ్జి ఇలా రా2” ప్రారంభం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ధనరాజ్ ప్రధాన పాత్రలో..”కాసిమ్” గారి నిర్మాణ సారథ్యం లో “మై సినిమా టాకీస్” బ్యానర్ పై రోరింగ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ “బుజ్జి ఇలా రా 2” అనే సినిమా భారీగా ప్రారంభం అయ్యింది..ఈ చిత్రం 2022 లో రిలీజ్ అయిన “బుజ్జి ఇలా రా” అనే హిట్ సినిమాకి సీక్వెల్ గా రూపుదిద్దుబడుతుంది..బుజ్జి ఇలా రా సినిమా కి దర్శకత్వం మరియు ఛాయ గ్రహణం వహించిన “గరుడవేగ” అంజి నే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు..దర్శకత్వం మీద పూర్తి దృష్టి పెట్టాలనే ఉద్దేశం తో ఈ సినిమాకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయిన “సర్వేశ్ మురారి” గారు సినిమాటోగ్రఫీ వహిస్తున్నారని డైరెక్టర్”గరుడవేగ” అంజి గారు తెలిపారు..ఈ సినిమాకి పాటలు మరియు బ్యాక్గ్రాండ్ స్కోర్ “చరణ్ అర్జున్” సమకూర్చగా..ఎడిటింగ్ “చోటా. కె.ప్రసాద్” గారు చెయ్యనున్నారు..ఈ సినిమా “నో లిమిట్స్” అనే ట్యాగ్ లైన్ తో రూపుదిద్దుకోబోతుంది..ఈ సినిమా లోథ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోపాటు తండ్రి కూతుర్ల ఎమోషన్ కూడా ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుందని చిత్ర బృందం పేర్కుంది..ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూఈ సినిమా లోగో నీ ఓంకార్ గారు మరియు కెమెరామెన్ సెంథిల్ కుమార్ గారు ఆవిష్కరించారు, ఈ సినిమా కి క్లాప్ ని సాయి రాజేష్ గారు, ఫస్ట్ షాట్ డైరెక్షన్ విజయ్ కనక మేడలా , కెమెరా స్విచ్ ఆన్ సి. కళ్యాణ్ గారు చేశారు, తెలుగు సినిమా స్క్రిప్ట్ ని కోన వెంకట్ గారు , తమిళ సినిమా స్క్రిప్ట్ ని దామోదర్ ప్రసాద్ గారు దర్శక నిర్మాతలకు అందచేసారు. అందరూ అతిధులు కలిసి
మోషన్ పోస్టర్ ని లంచ్ చేశారు.

“Bujji Ila Ra 2” is a roaring seat-edged thriller under the banner of “My Cinema Talkies” Dhanraj in the lead role. It will be made as a sequel..’Garuda vega’Anji who directed and photographed the movie Bujji Ila Ra, is also directing this movie. Anji Garu said, “Charan Arjun” will compose the songs and background score for this movie.. “Chota. K. Prasad” will do the editing.. The movie will be made with the tag line “No Limits”. The film team said that the emotion will also make the audience feel good.. Wanting this movie to be a huge success, Omkar and cameraman Senthil Kumar have unveiled the logo of this movie, Sai Rajesh has clapped for this movie, Vijay Kanaka Medala has directed the first shot, and the camera has been switched on C. Kalyan, Telugu movie script by Kona Venkat, Tamil movie script by Damodar Prasad. All the guests together
The motion poster was launched.

Previous Post

‘అర్జున్ చక్రవర్తి – జర్నీ ఆఫ్ యాన్ అన్‌ సంగ్ ఛాంపియన్’ నుంచి ఆసక్తిని రేకెత్తించే ఫస్ట్ లుక్ విడుదల

Next Post

ప్రేక్షకులను సమ్మోహనపరిచేలా “ఉపేంద్ర గాడి అడ్డా”: టీజర్ విడుదల వేడుకలో నిర్మాత కంచర్ల అచ్యుతరావు

Next Post
ప్రేక్షకులను సమ్మోహనపరిచేలా “ఉపేంద్ర గాడి అడ్డా”: టీజర్ విడుదల వేడుకలో నిర్మాత కంచర్ల అచ్యుతరావు

ప్రేక్షకులను సమ్మోహనపరిచేలా "ఉపేంద్ర గాడి అడ్డా": టీజర్ విడుదల వేడుకలో నిర్మాత కంచర్ల అచ్యుతరావు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100  డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100 డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

by admin
July 1, 2025
0

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

by admin
June 29, 2025
0

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

by admin
June 27, 2025
0

కన్నప్ప… ఎమోషనల్ హిట్

కన్నప్ప… ఎమోషనల్ హిట్

by admin
June 27, 2025
0

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

by admin
June 26, 2025
0

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

by admin
June 26, 2025
0

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

by admin
June 26, 2025
0

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

by admin
June 24, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.