• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Monday, February 23, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

30 లక్షల మందికి పైగా వీక్షించిన ” కానిస్టేబుల్” ట్రైలర్

Maari by Maari
September 10, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
30 లక్షల మందికి పైగా వీక్షించిన ” కానిస్టేబుల్” ట్రైలర్

Share and Enjoy !

Shares
Twitter

*విశేష స్పందన రావడం ఆనందదాయకం: హీరో వరుణ్ సందేశ్

“హ్యాపీడేస్, కొత్త బంగారులోకం” వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో కెరీర్ ను మొదలు పెట్టిన వరుణ్ సందేశ్ ఇప్పటివరకు అనేక చిత్రాలు చేసినప్పటికీ లవర్ బాయ్ ఇమేజ్ తో కొనసాగుతూ వచ్చారు. అయితే ఇప్పుడు తాను నటిస్తున్న తాజా చిత్రం “కానిస్టేబుల్” తో మాస్ కమర్షియల్ హీరోగా కొత్త ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో తప్పకుండా తాను ప్రేక్షకులను మెప్పించగలనని నమ్మకం ఉందని, తన కెరీర్ కు ఈ చిత్రం మరో మలుపు అవుతుందన్న ఆశాభావాన్ని వరుణ్ సందేశ్ వ్యక్తం చేశారు.

జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై వరుణ్ సందేశ్ హీరోగా, మధులిక వారణాసి హీరోయిన్ గా, బలగం జగదీష్ నిర్మిస్తున్నచిత్రం “కానిస్టేబుల్”. దీనికి ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వం వహిస్తున్నారు.
…
ఈ సందర్భంగా నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ, “ఈ సినిమాట్రైలర్ ను ఆగస్టు 31 వ తారీఖున రిలీజ్ చేశాం. ,నాటి నుంచి ఇప్పటివరకు జనాల్లో విశేష స్పందన వస్తోంది. 30 లక్షల మందికి పైగా ఈ ట్రైలర్ ని ఆదరించారు. మా అంచనాలు అందుకునేలా సినిమా ఉంటుంది. త్వరలో భారీగా ప్రపంచవ్యాప్తంగా చిత్రం రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం” అని అన్నారు.

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, “టైలర్ కి అద్భుత స్పందన రావడం ఆనందదాయకం. సినిమా సస్పెన్స్ తో పాటు ప్రతి సీన్ థ్రిల్లింగ్ గా ప్రతి ఒక్కరికి నచ్చే విదంగా ఉంటుంది, అలాగే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంటుంది” అని అన్నారు.
దర్శకుడు ఆర్యన్ సుభాన్ మాట్లాడుతూ., “ట్రైలర్ కి విమర్శకుల మన్ననలు పొందుతూ దూసుకుపోతుంది, మేము అనుకున్న దానికంటే అత్యధిక స్పందన వస్తుండటంతో టీం అంతా చాలా సంతోషంగా ఉన్నాం.. ఇలాగే మా సినిమాని కూడా [ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాం” అని చెప్పారు.

ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, మధులిక వారణాసి, దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు తారాగణం.

ఈ చిత్రానికి కెమెరా: హజరత్ షేక్ (వలి), సంగీతం :సుభాష్ ఆనంద్, ఎడిటింగ్: వర ప్రసాద్, B. G. M: గ్యాని, ఆర్ట్: వి. నాని, పండు
మాటలు :శ్రీనివాస్ తేజ, పాటలు: రామారావు, శ్రీనివాస్ తేజ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మిట్టపల్లి జగ్గయ్య , సీ.హెచ్ రాజ్ కుమార్,
సహ నిర్మాతలు: : బి నికిత జగదీష్, కుపేంద్ర పవార్, నిర్మాత : బలగం జగదీష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఆర్యన్ సుభాన్ SK.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

లిటిల్‌ హార్ట్స్… నవ్విస్తాయి

Next Post

“లిటిల్ హార్ట్స్” లాంటి కంటెంట్ బాగున్న సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు – బన్నీవాస్

Next Post
“లిటిల్ హార్ట్స్” లాంటి  కంటెంట్ బాగున్న సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు – బన్నీవాస్

"లిటిల్ హార్ట్స్" లాంటి కంటెంట్ బాగున్న సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు - బన్నీవాస్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ ‘గోయాజ్’ (GOYAZ)స్టోర్‌  దిల్‌సుఖ్‌నగర్‌లో వైభవంగా ప్రారంభం

లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ ‘గోయాజ్’ (GOYAZ)స్టోర్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో వైభవంగా ప్రారంభం

by Maari
February 21, 2026
0

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్… నవాబ్ కేఫ్

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్… నవాబ్ కేఫ్

by Maari
February 20, 2026
0

హే బల్ వంత్… ఫుల్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్

హే బల్ వంత్… ఫుల్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్

by Maari
February 20, 2026
0

“ప్రభాస్ నిమ్మలతో కలిసి “మిరాకిల్” చేద్దాం రండి” అంటున్న హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్!!

“ప్రభాస్ నిమ్మలతో కలిసి “మిరాకిల్” చేద్దాం రండి” అంటున్న హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్!!

by Maari
February 19, 2026
0

సత్యదేవ్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కొత్త చిత్రం ప్రారంభం

సత్యదేవ్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కొత్త చిత్రం ప్రారంభం

by Maari
February 18, 2026
0

ఇళయరాజా సార్ చెప్పిన ఆ ఒక్క మాటతోనే మేము సక్సెస్ కొట్టేశాం.. – ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్

ఇళయరాజా సార్ చెప్పిన ఆ ఒక్క మాటతోనే మేము సక్సెస్ కొట్టేశాం.. – ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్

by Maari
February 18, 2026
0

హే బల్‌వంత్‌… ఎంటర్టైన్మెంట్ తో పాటు తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషన్స్ మూవీ: సుహాస్‌

హే బల్‌వంత్‌… ఎంటర్టైన్మెంట్ తో పాటు తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషన్స్ మూవీ: సుహాస్‌

by Maari
February 17, 2026
0

డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా  ‘నిలవే’ నిలిచింది: సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ప్రముఖ దర్శకులు వి.సముద్ర

డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా ‘నిలవే’ నిలిచింది: సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ప్రముఖ దర్శకులు వి.సముద్ర

by Maari
February 17, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.