• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘అథర్వ’ లోని ‘చాంగు చాంగురే’ పాటను విడుదల చేసిన శ్రీలీల

admin by admin
November 9, 2023
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
‘అథర్వ’ లోని ‘చాంగు చాంగురే’ పాటను విడుదల చేసిన శ్రీలీల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం అథర్వ. ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంతో మూవీపై బజ్ క్రియేట్ అయింది.

ప్రొడక్షన్స్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. డిసెంబర్ 1న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది.

అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ‘చాంగు చాంగురే’ పాటను టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల విడుదల చేశారు. శ్రీ చరణ్ పాకాల బాణీ.. కాసర్ల శ్యామ్ సాహిత్యం.. యామినీ ఘంటసాల గాత్రం.. భాను మాస్టర్ కొరియోగ్రఫీ పాటకు అందాన్ని తీసుకొచ్చాయి. చూడటానికి, వినడానికి ఈ పాట ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.

సస్పెన్స్, క్రైమ్ జానర్లో మూవీ అంటే ఆడియన్స్‌కు ఎప్పుడూ ఓ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ రెండు జానర్లకు రొమాంటిక్, లవ్ ట్రాక్‌ను జతపరిచి యూత్‌ను ఆకట్టుకునేలా తెరకెక్కించిన మూవీ అథర్వ. ప్రస్తుతం ఈ మూవీపై అందరిలోనూ భారీ స్థాయిలో అంచనాలున్నాయి.

Crazy heroine Sreeleela released the song ‘Changu Changure’ from ‘Atharva’

The upcoming film Atharva starring Karthik Raju, Simran Chaudhary, and Ayraa is directed by Mahesh Reddy. Subhash Nuthalapati is producing the film under the banner of Peggo Entertainments. The already-released teaser, songs, and posters have impressed the audience and created a buzz for the movie.

The film has completed post-production work and is ready for release. The team of the movie has announced that Atharva will be released in a grand manner on December 1st. The movie will be released simultaneously in Telugu, Tamil, Kannada and Malayalam languages.

Freshly, Tollywood crazy heroine Sreeleela released the song ‘Changu Changure’ from the movie. Sricharan Pakala’s composition, Kasarla Shyam’s lyrics, Yamini Ghantasala’s vocals, and Bhanu Master’s choreography brought beauty to the song. This song is very pleasant to the ears and eyes.

There is always a special interest for the audience to watch films that fall under the genre of suspense and crime. The movie Atharva additionally will have a romantic and love track that appeal to the youth. Expectations are quite high for this movie.

Previous Post

మంచి చిత్రాన్ని చూశామనే ఫీలింగ్‌తో బయటకు వస్తారు.. ‘అలా నిన్ను చేరి’- దినేష్ తేజ్

Next Post

తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్’ టీమ్.. రేపే గ్రాండ్ రిలీజ్

Next Post
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్’ టీమ్.. రేపే గ్రాండ్ రిలీజ్

తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్’ టీమ్.. రేపే గ్రాండ్ రిలీజ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.