• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, February 14, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

విజయ్ దేవరకొండను కించపరిచే ట్రోలర్స్ పై చర్యలు తీసుకోండి- సైబర్ క్రైమ్ లో దేవరకొండ మేనేజర్ ఫిర్యాదు

Maari by Maari
April 7, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
విజయ్ దేవరకొండను కించపరిచే ట్రోలర్స్ పై చర్యలు తీసుకోండి-  సైబర్ క్రైమ్ లో దేవరకొండ  మేనేజర్ ఫిర్యాదు

Share and Enjoy !

Shares
Twitter

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాకు విజయం దక్కకూడదని, విజయ్ దేవరకొండకు పేరు రాకూడదని కొందరు వ్యక్తులు, కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ పనిగట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కు ముందే సినిమా మీద నెగిటివ్ పోస్టులు చేశారు. ఇవన్నీ ఫ్యామిలీ స్టార్ సినిమా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దృష్టికి వచ్చింది. నిర్మాణ సంస్ధ ఇచ్చిన సోషల్ మీడియా స్క్రీన్ షాట్స్, సోషల్ మీడియా గ్రూప్స్, అక్కౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిషాంత్ కుమార్ కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంటెన్షనల్ గా కొందరు ఫ్యామిలీ స్టార్ సినిమా మీద చేస్తున్న దుష్ప్రచారం వల్ల సినిమా చూడాలనుకునే ప్రేక్షకులను మిస్ లీడ్ చేస్తున్నారని, దీంతో సినిమా వసూళ్లపై ప్రభావం పడుతోందని కంప్లైంట్ లో పేర్కొన్నారు. వీరి దగ్గర నుంచి కంప్లైంట్, ప్రాథమిక ఆధారాలు తీసుకున్న పోలీసులు కేసు విచారించి నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఫ్యామిలీ స్టార్ విషయంలో కొందరు విజయ్ మీద ద్వేషంతో ఇలా ఆయన సినిమాల మీద నెగిటివ్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ చేస్తున్నారు.సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు సైతం సినిమా మీద యూట్యూబ్ లో సోషల్ మీడియా లో నెగటివ్ గా ప్రచారం చేస్తున్నారనీ,మూవీ బాగుందని చెప్పడం గమనార్హం.

Cyber Crime Complaint lodged against individuals who are part of orchestrated attacks and planned negative campaigns targeting The Family Star movie and actor Vijay Deverakonda

“The Family Star,” starring Vijay Devarakonda, has recently been released and is enjoying success, largely supported by family audiences. The film is running in theatres now. However, there has been a very evident attack on the movie and actor. Which has become a discussion point amongst all audience and social media users.

These people made negative posts about “Family Star” before its release and make attempts to target Vijay Devarakonda negatively. Some of these Social Media handles have been observed to become active as soon as a Vijay film is up for release.

Sri Venkateswara Creations, the production company behind “Family Star,” took notice of these activities. Vijay Devarakonda’s personal manager, Anurag Parvataneni, and the president of Vijay Devarakonda’s fan association, Nishant Kumar, filed a complaint with the cybercrime police, providing screenshots, as well as information on social media groups and accounts involved, supplied by the production house.

The complaint alleges that certain individuals are intentionally misleading the audience with negative publicity about “Family Star,” adversely affecting the movie’s box office performance. Upon receiving the complaint and preliminary evidence, the police pledged to investigate and pursue legal action against the perpetrators.

This is not the first instance of social media campaigns being launched to spread negative propaganda and disparage Vijay Devarakonda’s character around the release of his films. In the case of “Family Star,” it appears that negative campaigns are being waged out of malice towards Vijay Devarakonda. It is also noted that many viewers who watched the movie reviewed it as a good film and expressed concern publicly about the attacks and reviews to the team.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

అక్టోబర్‌లో రానున్న రజినీకాంత్ ‘వేట్టయాన్’

Next Post

అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రేపు “పుష్ప-2″(ద రూల్) టీజర్ విడుదల

Next Post
అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రేపు “పుష్ప-2″(ద రూల్) టీజర్ విడుదల

అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రేపు "పుష్ప-2"(ద రూల్) టీజర్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

by Maari
February 14, 2026
0

Review: A Beautiful Breakup

Review: A Beautiful Breakup

by Maari
February 13, 2026
0

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

by Maari
February 13, 2026
0

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

by Maari
February 13, 2026
0

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

by Maari
February 12, 2026
0

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన”  స్టోరీ పోస్టర్ విడుదల

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన” స్టోరీ పోస్టర్ విడుదల

by Maari
February 12, 2026
0

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

by Maari
February 12, 2026
0

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

by Maari
February 12, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.