• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

admin by admin
August 29, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

వినాయక చవితి శుభపర్వదినం సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తిని రేకెత్తిస్తున్న “ధర్మవరం” సినిమా పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి గారు ఘనంగా ఆవిష్కరించారు.

ఈ చిత్రంలో రాజ్ వేంకటాచ్ఛ హీరోగా నటించడంతో పాటు కథ, చిత్రకథ, దర్శకత్వం వహించి, ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కథానాయకుడిగా తన అద్భుతమైన నటనతో పాటు దర్శకుడిగా తన ప్రత్యేకమైన ముద్రను వేసేందుకు రాజ్ వేంకటాచ్ఛ ప్రయత్నిస్తున్నారు.

ప్రధాన పాత్రల్లో అజయ్, నవీన్ రెడ్డి, సంయోగీత, ఏశాన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. గ్రామీణ సాంప్రదాయాలు, సాంస్కృతిక విలువలు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో నిండిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను అలరించనుందనే నమ్మకాన్ని యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ వేంకటాచ్ఛ మాట్లాడుతూ –
“ధర్మవరం సినిమా నాకు ఎంతో ప్రాణమైన ప్రాజెక్ట్‌. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకునేలా ఉండేలా కష్టపడ్డాం. వినాయక చవితి పర్వదినం సందర్భంగా పోస్టర్ విడుదల కావడం మాకు ఒక శుభసూచకం. ప్రేక్షకుల ఆశీర్వాదాలు మాకుంటే ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది” అని తెలిపారు.

అనిల్ రావిపూడి గారు మాట్లాడుతూ –
“ధర్మవరం పోస్టర్ చాలా బాగుంది. కొత్త ప్రయత్నం కనబడుతోంది. రాజ్ వేంకటాచ్ఛ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను” అన్నారు.

“ధర్మవరం” సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Banner Name : Village Talkies
Hero : RAJE VENKATACHCHA
Heroine : SANYOGITA
MUSIC : VIJETH KRISHNA
DOP : SHARATH PARUCHURI
EDITOR : SHARATH
LYRICS : BABU
PRODUCER : PRASAD, NERIMETLA VENKAT REDDY
DIRECOR : RAJE VENKATACHCHA
PRO : Duddi Sreenu

Tags: Anil RavipudiDharmavaram
Previous Post

Review: బ్రహ్మాండ

Next Post

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

Next Post
సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా "వేదవ్యాస్" ఘనంగా ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న ఇండియా ఫస్ట్ సూపర్ షీ మూవీ “కిల్లర్”

త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న ఇండియా ఫస్ట్ సూపర్ షీ మూవీ “కిల్లర్”

by admin
October 26, 2025
0

`గీతా సుబ్ర‌మ‌ణ్యం` ఫేమ్ మనోజ్ కృష్ణ త‌న్నీరు హీరోగా `ఎ క‌ప్ ఆఫ్ టీ`..`వాట్ హాపెండ్`  ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ విడుద‌ల‌

`గీతా సుబ్ర‌మ‌ణ్యం` ఫేమ్ మనోజ్ కృష్ణ త‌న్నీరు హీరోగా `ఎ క‌ప్ ఆఫ్ టీ`..`వాట్ హాపెండ్` ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ విడుద‌ల‌

by admin
October 26, 2025
0

HK పర్మనెంట్ మేకప్ క్లినిక్‌ పై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోబోతున్న తెలంగాణ హైకోర్టు, తెలంగాణ పోలీసులు

HK పర్మనెంట్ మేకప్ క్లినిక్‌ పై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోబోతున్న తెలంగాణ హైకోర్టు, తెలంగాణ పోలీసులు

by admin
October 26, 2025
0

“స్కై” నుంచి ‘పోయేకాలం నీకు’ లిరికల్ సాంగ్ రిలీజ్

“స్కై” నుంచి ‘పోయేకాలం నీకు’ లిరికల్ సాంగ్ రిలీజ్

by admin
October 24, 2025
0

కొలువుదీరిన టీఎఫ్‌జేఏ (TFJA) నూతన కార్యవర్గం

కొలువుదీరిన టీఎఫ్‌జేఏ (TFJA) నూతన కార్యవర్గం

by admin
October 24, 2025
0

ఈ నెల 25న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ట్రైలర్ రిలీజ్

ఈ నెల 25న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ట్రైలర్ రిలీజ్

by admin
October 23, 2025
0

‘మాస్ జాతర’ చిత్రం నుండి మాస్ గీతం ‘సూపర్ డూపర్‌’ విడుదల

‘మాస్ జాతర’ చిత్రం నుండి మాస్ గీతం ‘సూపర్ డూపర్‌’ విడుదల

by admin
October 22, 2025
0

‘లవ్ ఓటీపీ’ చిత్రం థియేటర్లో అందరినీ అలరిస్తుంది.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

‘లవ్ ఓటీపీ’ చిత్రం థియేటర్లో అందరినీ అలరిస్తుంది.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

by admin
October 22, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.