• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, August 22, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

దిల్ రాజు చేతులమీదుగా ఎర్ర చీర యాక్షన్ ట్రైలర్ ఆవిష్కరణ

Maari by Maari
January 30, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
దిల్ రాజు చేతులమీదుగా ఎర్ర చీర యాక్షన్ ట్రైలర్ ఆవిష్కరణ

Share and Enjoy !

Shares
Twitter

శ్రీ పద్మలయ ఎంటర్టైన్మెంట్ తో కలిసి శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎర్ర చీర. ఎంతో కాలంగా ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్న ఎర్రచీర యాక్షన్ ట్రైలర్ ను మంగళవారం నాడు దిల్ రాజు గారు ఫిల్మ్ ఛాంబర్ నందు విడుదల చేసి చిత్ర బృందాన్ని అభినందించారు. ఎన్. వి.వి. సుబ్బారెడ్డి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా సుమన్ బాబు దర్శకత్వంతో తెరకెక్కింది. ఇక ఈ సినిమా శివరాత్రి సందర్భంగా మార్చి 8 న విడుదల కాబోతోంది. సినిమాలో ఎంతో అధ్బుతమైన 45 ని|| గ్రాఫిక్స్ హైలైట్ అని సినిమా టీం చెబుతోంది. రాజేంద్ర ప్రసాద్ గారి ముద్దుల మనవరాలు బేబి సాయి తేజస్విని అద్భుతంగా నటించింది, కారుణ్య చౌదరి తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుందని మేకర్స్ వెల్లడించారు. శ్రీరామ్, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , కమల్ కామరాజు సాయి తేజస్విని, రఘుబాబు, ఆలీ, అన్నపూర్ణమ్మ, గీత సింగ్, సత్య కృష్ణ, మహేష్, భద్రం, జీవ తదితర టాలెంటెడ్ ఆర్టిస్టులతో నిర్మించిన ఈ సినిమాకి ఎస్ చిన్న అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా, ప్రమోద్ పులిగార్ల తనదైన శైలిలో మ్యూజిక్, ప్రదీప్ – సౌండ్ ఎఫెక్ట్స్ అందించారు.

డైరెక్టర్ – సుమన్ బాబు
నిర్మాత – ఎన్. వి.వి. సుబ్బారెడ్డి
సినిమాటోగ్రఫీ – చందు
లైన్ ప్రొడ్యూసర్ – అబ్దుల్ రెహమాన్,
ఆర్ట్ – నాని, సుభాష్,
పిఆర్ఓ – సురేష్ కొండేటి,
స్టంట్స్ – నందు,
డైలాగ్స్ – గోపి విమల పుత్ర,
ఎడిటర్ – వెంకట ప్రభు,
చీఫ్ కో డైరెక్టర్ – నవీన్ రామ నల్లం రెడ్డి,
రాజ మోహన్.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

“హ్యాపీ ఎండింగ్” చూశాక ఒక స్మైల్ తో థియేటర్ నుంచి బయటకు వస్తారు – నిర్మాత అనిల్ పల్లాల

Next Post

ఈ సినిమా కోసం రెండు సార్లు గుండు గీయించుకున్నా – హీరో సుహాస్

Next Post
ఈ సినిమా కోసం రెండు సార్లు గుండు గీయించుకున్నా – హీరో సుహాస్

ఈ సినిమా కోసం రెండు సార్లు గుండు గీయించుకున్నా - హీరో సుహాస్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని హుషార్‌ పిట్టలు మరోసారి నిరూపించింది: నిర్మాత వెంకట్‌ యాదవ్‌

కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని హుషార్‌ పిట్టలు మరోసారి నిరూపించింది: నిర్మాత వెంకట్‌ యాదవ్‌

by Maari
August 22, 2026
0

ఆకట్టుకునే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌… ది రెడ్ బ్యాగ్ (The Red Bag Movie Review)

ఆకట్టుకునే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌… ది రెడ్ బ్యాగ్ (The Red Bag Movie Review)

by Maari
August 21, 2026
0

ఇరుముడి మూవీ రివ్యూ (Irumudi Review): బలమైన పాయింట్ ఉన్నా.. సాగతీత, రొటీన్ స్క్రీన్‌ప్లేతో నిరాశపరిచిన థ్రిల్లర్!

ఇరుముడి మూవీ రివ్యూ (Irumudi Review): బలమైన పాయింట్ ఉన్నా.. సాగతీత, రొటీన్ స్క్రీన్‌ప్లేతో నిరాశపరిచిన థ్రిల్లర్!

by Maari
August 21, 2026
0

అమీర్ లోగ్…. పక్కా హైదరాబాద్ ఫ్లేవర్ ఎంటర్ టైనర్

అమీర్ లోగ్…. పక్కా హైదరాబాద్ ఫ్లేవర్ ఎంటర్ టైనర్

by Maari
August 21, 2026
0

వైభవంగా యూనిక్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్ మీట్

వైభవంగా యూనిక్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్ మీట్

by Maari
August 21, 2026
0

‘EPIC – FIRST SEMESTER’ నుంచి హృదయాలను హత్తుకునే మూడో గీతం ‘మనసా వాచా’

‘EPIC – FIRST SEMESTER’ నుంచి హృదయాలను హత్తుకునే మూడో గీతం ‘మనసా వాచా’

by Maari
August 20, 2026
0

సూర్య గారి నమ్మకాన్ని నిజం చేసిన సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’: చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి

సూర్య గారి నమ్మకాన్ని నిజం చేసిన సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’: చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి

by Maari
August 20, 2026
0

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

by Maari
August 18, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.