• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

అబ్బురపరిచే విజువల్స్ తో హృతిక్ ‘ఫైటర్’ ట్రైలర్… 

admin by admin
January 15, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
అబ్బురపరిచే విజువల్స్ తో హృతిక్ ‘ఫైటర్’ ట్రైలర్… 
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

లక్ష్య చిత్రంలో హృతిక్ రోషన్ ఇండియన్ ఆర్మీ కెప్టెన్ గా మరచిపోలేని నటన కనబరిచారు. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత హృతిక్ రోషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలెట్ గా ఫైటర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

ఫైటర్ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలై అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టైలర్ లో హృతిక్ రోషన్ పాత్రని షంషేర్ పఠానియ అలియాస్ పాట్టిగా అభిమానులకు పరిచయం చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ డ్రాగన్స్ అనే స్పెషల్ టీమ్ కి లీడర్ గా హృతిక్ రోషన్ కనిపిస్తున్నాడు. 

ట్రైలర్ లో హృతిక్ రోషన్ పెర్ఫామెన్స్, చెబుతున్న డైలాగులు అభిమానుల్లో దేశభక్తిని రగిలించేలా ఉన్నాయి. యాక్టన్, ఎమోషన్ కలగలిపి హృతిక్ ఇస్తున్న పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటోంది. ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో హృతిక్ రోషన్ లుక్స్ సూపర్ స్టైలిష్ గా ఉన్నాయి. ఫైటర్ జెట్ పైలెట్ గా హృతిక్ చేస్తున్న యాక్షన్ సన్నివేశాలు ఊపిరి సలపని అనుభూతిని పంచుతున్నాయి. 

2019లో జరిగిన పుల్వామా అటాక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అందుకు అనుగుణంగా హృతిక్ పాట్టి పాత్రని తీర్చిదిద్దారు. పుల్వామా అటాక్ సన్నివేశాలు.. దానికోసం తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ ఎంతో అద్భుతంగా ఉంటూ ప్రేక్షకుల హృదయాల్ని బలంగా తాకుతున్నాయి. సినిమా రిలీజ్ కి ఒక వెల్కమ్ సెలెబ్రేషన్స్ లాగా ట్రైలర్ ని నెటిజన్లు సెలెబ్రేట్ చేస్తున్నారు. ఇండియా 75వ రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరు రోజు ముందే అంటే జనవరి 25న ఫైటర్ చిత్రం రిలీజ్ అవుతోంది. హృతిక్ రోషన్ నుంచి వస్తున్న తొలి 3డీ చిత్రం ఇదే. ఫైటర్ మూవీని 3డీ ఐమాక్స్ ఫార్మాట్ లో రూపొందించారు. 

వార్, బ్యాంగ్ బ్యాంగ్ తర్వాత హృతిక్ రోషన్ , సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇదే. సిద్దార్థ్ ఆనంద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నెవర్ బిఫోర్ అనిపించే సినిమాటిక్ అనుభూతిని అందిస్తానని కూడా ఆడియన్స్ కి ప్రామిస్ చేశారు. ఫైటర్ చిత్రం ఏరియల్ యాక్షన్ లో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రంగా ఆసక్తిని పెంచుతోంది.

ఫైటర్ ట్రైలర్ విడుదల సందర్భంగా హీరో హృతిక్ రోషన్ ప్రేక్షకులకు అభిమానులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Fighter Trailer : Hrithik Roshan packs a patriotic punch in India’s biggest aerial action franchise film

After inspiring the audience with his aspirational performance in Lakshya as an Indian Army Captain, Hrithik Roshan has taken to donning the Indian defense force uniform after 20 years once again in Siddharth Anand’s Fighter – this time as a Fighter Jet Pilot.

Fighter’s action packed trailer introduces viewers to Hrithik’s onscreen character Shamsher Pathania aka ‘Patty’ who is the Fighter jet Squadron Leader at a special taskforce of the Indian Air Force called Air Dragons.

Hrithik is seen mouthing powerful dialogues while delivering a performance that peaks patriotic fervor mixed with action and emotions.

Hrithik Roshan looks dapper in the uniform representing the Indian Air Force. He is seen skillfully flying fighter jets and performing breathtaking action.

Fighter’s Trailer showcases Hrithik Roshan’s character ‘Patty’ against the backdrop of 2019 Pulwama attack. Glimpse of the attack and subsequent action taken by the Indian Air Force are seen in the hard-hitting trailer.

Netizens celebrated the trailer as a welcome movie watching experience on the eve of India’s 75th Republic Day with Fighter releasing in Cinemas on 25th January 2024.

The film marks to be Hrithik Roshan’s first 3D film, that will also be releasing in 3D IMAX format.

Fighter unites the blockbuster actor – director duo of Hrithik Roshan and Siddharth Anand after successful outings like Bang Bang (2014) and War (2019). Fighter is regarded as director Siddharth Anand’s most ambitious film and promises to deliver a never-seen-before cinematic experience to the Indian audience. The film stands to be India’s first aerial action franchise film.

https://bit.ly/Fighter_Trailer
https://bit.ly/Fighter_Trailer

Wishing all you beautiful people a very Happy Makar Sankranti, joyful Uttarayan & a prosperous Pongal! ♥️

— Hrithik Roshan (@iHrithik) January 15, 2024
Previous Post

బిజెపికి విక్రమ్ గౌడ్ షాక్, త్వరలో కాంగ్రెస్ లో చేరిక !!!

Next Post

ఘనంగా ప్రారంభమైన హీరోయిన్ వేదిక సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ “ఫియర్”

Next Post
ఘనంగా ప్రారంభమైన హీరోయిన్ వేదిక సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ “ఫియర్”

ఘనంగా ప్రారంభమైన హీరోయిన్ వేదిక సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ "ఫియర్"

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఆకట్టుకునే “శుభం”

ఆకట్టుకునే “శుభం”

by admin
May 9, 2025
0

ఇంద్రజ, అజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘CM పెళ్లాం’ మే 9న విడుదల

ఇంద్రజ, అజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘CM పెళ్లాం’ మే 9న విడుదల

by admin
May 7, 2025
0

హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘డిజైనతాన్’ను నిర్వహించింన Coursevita

హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘డిజైనతాన్’ను నిర్వహించింన Coursevita

by admin
May 5, 2025
0

M4M Heroine Jo Sharma Invited to WAVES Summit 2025 as USA Delegate

M4M Heroine Jo Sharma Invited to WAVES Summit 2025 as USA Delegate

by admin
May 5, 2025
0

వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ లాంచ్ చేసిన నటి అనన్య నాగళ్ల

వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ లాంచ్ చేసిన నటి అనన్య నాగళ్ల

by admin
May 3, 2025
0

ఐశ్వర్య రాజేష్ నటించిన గరుడ 2.౦ ఆహా ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది

ఐశ్వర్య రాజేష్ నటించిన గరుడ 2.౦ ఆహా ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది

by admin
April 29, 2025
0

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 2 వేల మందికి అన్నదానం

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 2 వేల మందికి అన్నదానం

by admin
April 29, 2025
0

ఘనంగా ఖుషి డాన్స్ స్టూడియో తొలి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా ఖుషి డాన్స్ స్టూడియో తొలి వార్షికోత్సవ వేడుకలు

by admin
April 27, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.