గచ్చిబౌలిలో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా ప్రారంభమైన 3 keyz Spice కిచెన్ అండ్ కాఫీ లాంజ్ ప్రారంభం
ప్రముఖ సినీ డైరెక్టర్ రామ్ గణపతి మరో ముందడుగు వేశారు. ఆయన స్థాపించిన 3 keyz spice కిచెన్ అండ్ కాఫీ లాంజ్ నిన్న హైదరాబాద్ గచ్చిబౌలి లో వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హీరో ఆకాష్ పూరి, సాయి రోనక్, ప్రముఖ దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం శ్రీలేఖ,chota bheem adhinetha Rajiv chilaka,actor Ajay Ghosh,sameer,thagubothu Ramesh,బెజవాడ బేబక్క, హీరోయిన్ మదులగ్నదాస్, big boss fame Ashwini sree,తదితరులు విచ్చేసి ఈ హోటల్ ఇనాగరేషన్ లో పాల్గొన్నారు
.
ఈ సందర్భంగా హోటల్ founder and CEO రామ్ గణపతి మాట్లాడుతూ
“మా రెస్టారెంట్లో కాఫీ నుండి బిర్యానీ వరకు అన్ని రకాల continental ఐటమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ లో రకరకాల వెరైటీస్ మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే విశాలమైన మా ప్రాంగణంలో సినిమా వాళ్ళను దృష్టిలో పెట్టుకుని స్టోరీ డిస్కషన్కు అనువైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరిగింది. అటు సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ నుండి ఇటు సినీ కళాకారులను అనుసంధానం చేస్తూగచ్చిబౌలి వంటి ప్రైమ్ ఏరియాలో మా 3 keyz spice కిచెన్ అండ్ కాఫీ లాంజ్ మీకు సకల హంగులతో సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పూరి ఆకాష్ గారికి, బెల్లం రామకృష్ణారెడ్డి గారికి, శ్రీలేఖ గారికి,Rajiv chilaka gariki, Ajay Ghosh gariki,sai ronakh ki, మిగతా సినీ ప్రముఖులందరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అని అన్నారు.
Grand Launch of “3Keyz Spice Kitchen and Coffee Lounge” at Gachibowli in the presence of Film Celebrities
Renowned film director Ram Ganapathi has taken another step forward with the launch of his venture, 3 Keyz Spice Kitchen and Coffee Lounge. The grand inauguration took place yesterday at Hyderabad’s Gachibowli.
The event was graced by several celebrities including actor Akash Puri, Sai Ronak, noted director-producer Bellam Ramakrishna Reddy, music director M.M. Srilekha, Chhota Bheem creator Rajiv Chilaka, actor Ajay Ghosh, Sameer, Thagubothu Ramesh, Bezawada Bebakka, actress Madulagna Das, Bigg Boss fame Ashwini Sree, among others.
On this occasion, Founder and CEO Ram Ganapathi said:
> “At our restaurant, we have arranged everything from coffee to biryani along with a wide range of continental dishes. We are ready to offer multiple varieties of food. In our spacious premises, we have created an ambience especially suitable for story discussions keeping the film fraternity in mind. At the same time, we aim to connect both software professionals and cinema artists, serving everyone with all facilities in a prime area like Gachibowli.
I sincerely thank Akash Puri garu, Bellam Ramakrishna Reddy garu, Srilekha garu, Rajiv Chilaka garu, Ajay Ghosh garu, Sai Ronak, and all the other film celebrities who accepted our invitation and made this launch event special.”










