• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

అమెజాన్ ప్రైమ్ లో దూసుకు పోతున్న” గార్డ్”

admin by admin
August 4, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
అమెజాన్  ప్రైమ్ లో దూసుకు పోతున్న” గార్డ్”
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

విరాజ్ రెడ్డి, మీమీ లియోనార్డ్, శిల్ప బాలకృష్ణన్ ప్రధాన పాత్రధారులుగా జగ్గా పెద్ది దర్శకత్వంలో అనసూయ రెడ్డి తెరకెక్కించిన చిత్రం గార్డ్. ఫిబ్రవరి 28న ఈ చిత్రం అత్యధిక థియేటర్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. రీసెంట్ గా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ప్రారంభమైన నాటి నుంచి అత్యధిక వ్యూస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
అవుట్ అండ్ అవుట్ ఆస్ట్రేలియా లో చిత్రీకరించబడిన హారర్ బేస్డ్ కామెడీ మూవీ ఇది. హాలీవుడ్ టెక్నీషియన్స్ చాలా మంది ఈ సినిమా కోసం వర్క్ చేసారు. గార్డ్ త్వరలో మరో రెండు ott లలో ప్రసారం కానుందని సమాచారం.

“Guard” racing ahead on Amazon Prime

Directed by Jaggapeddy and produced by Anasuya Reddy, the film Guard stars Viraj Reddy, Mimi Leonard, and Shilpa Balakrishnan in lead roles. Released worldwide in a large number of theatres on February 28, the film registered a good success. Recently, the movie started streaming on Amazon Prime and has been attracting viewers with a high number of views since its premiere.

Guard is an out-and-out horror-based comedy movie, shot entirely in Australia. Many Hollywood technicians worked on this film. Reports suggest that Guard will soon be available on two more OTT platforms as well.

Previous Post

సందీప్‌కిషన్‌ క్లాప్‌తో ప్రారంభమైన ‘హ్రీం’….

Next Post

బ్రహ్మాండ మూవీ నుండి ‘ఏమైనాదే పిల్ల’ సాంగ్ రిలీజ్..

Next Post
బ్రహ్మాండ మూవీ నుండి ‘ఏమైనాదే పిల్ల’ సాంగ్ రిలీజ్..

బ్రహ్మాండ మూవీ నుండి 'ఏమైనాదే పిల్ల' సాంగ్ రిలీజ్..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

by admin
August 29, 2025
0

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

by admin
August 29, 2025
0

Review: బ్రహ్మాండ

Review: బ్రహ్మాండ

by admin
August 29, 2025
0

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… త్రిబాణధారి బార్బరిక్

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… త్రిబాణధారి బార్బరిక్

by admin
August 29, 2025
0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదల

by admin
August 28, 2025
0

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

by admin
August 28, 2025
0

డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

by admin
August 26, 2025
0

త్రిబాణధారి బార్బరిక్’ లాంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి – ప్రముఖ సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి

త్రిబాణధారి బార్బరిక్’ లాంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి – ప్రముఖ సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి

by admin
August 24, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.