• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“హలో బేబీ” పోస్టర్ లాంచ్ చేసిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీర శంకర్

admin by admin
February 20, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
“హలో బేబీ” పోస్టర్ లాంచ్ చేసిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీర శంకర్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఎస్ కె ఎల్ ఎమ్ పిక్చర్స్ నిర్మాణంలో హీరోయిన్ కావ్య కీర్తి ప్రధాన పాత్రలో “హలో బేబీ” చిత్రాన్ని నిర్మించారు నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ. ఈ చిత్రం పోస్టర్ ను దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ విడుదల చేశారు. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి హాకింగ్ విత్ సొలో క్యారెక్టర్ తో నిర్మించబడ్డ చిత్రం ఈ “హలో బేబీ”. అతి త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పోస్టర్ చూడ్డానికి హాలీవుడ్ స్టైల్ లో ఉందని కొత్త స్థానాన్ని ఎప్పుడూ కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని మంచి ఫ్యాషన్ ప్రొడ్యూసర్ అయినటువంటి ఆదినారాయణకు శుభాకాంక్షలు తెలియజేశారు వీర శంకర్.

ప్రొడ్యూసర్ ఆదినారాయణ మాట్లాడుతూ ఇది చాలా డిఫరెంట్ మూవీ. ఈ మూవీ చేసేటప్పుడు కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకంతో చేసామని, ఈ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ రత్నం అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. హీరోయిన్ కావ్య కీర్తి నటన అద్భుతం అని కొనియాడారు.
ఒక అమ్మాయి మొబైల్ హ్యాక్ చేస్తే ఏం జరగబోతుంది, ఏం జరిగింది అనే కథతో సినిమాని అద్భుతంగా తీశామని అతి త్వరలో సినిమా రిలీజ్ కూడా కాబోతుందని చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి కెమెరామెన్ రమణ.కె నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ పమ్మి, ఎడిటర్ సాయిరాం తాటిపల్లి.
HELLO BABY poster launched by directors association president veera Shankar.

SKML MOTION PICTURES Produced by Kandregula AdhiNarayana directed by RAM GOPAL RATNAM made this film HELLO BABY which is FIRST INDIAN HACKING MOVIE WITH SOLO CHARACTER.
This movie poster has been launched by directors association president veera Shankar who told poster looks like Hollywood movie.
Always people encourage new concept films as I know producer well who is always passionate about making new concepts.
I wish this movie will be grand success and wishing the team.

Kandregula Adhinarayana told this is the first movie in India where the total content revolves around the hacking that too with solo character.
He praised heroine Kavya Keerthi who acted very well and cameraman Ramana k Naidu for his splendid work , Sukumar pammi gave music and Sai Ram tatipalli is the editor for this movie.
HELLO BABY is going to release soon in the theatres.

Previous Post

హీరో విశ్వక్ సేన్ ముఖ్యఅతిథిగా ఘనంగా జరిగిన”ముఖ్య గమనిక” ప్రీ రిలీజ్ ఈవెంట్

Next Post

ఘ‌నంగా జ‌రిగిన “మ‌స్తు షేడ్స్ వున్నాయ్ రా” ప్రీరిలీజ్ వేడుక… ముఖ్య అతిథిగా హాజరైన వ‌రుణ్‌తేజ్

Next Post
ఘ‌నంగా జ‌రిగిన “మ‌స్తు షేడ్స్ వున్నాయ్ రా” ప్రీరిలీజ్ వేడుక… ముఖ్య అతిథిగా హాజరైన వ‌రుణ్‌తేజ్

ఘ‌నంగా జ‌రిగిన "మ‌స్తు షేడ్స్ వున్నాయ్ రా" ప్రీరిలీజ్ వేడుక... ముఖ్య అతిథిగా హాజరైన వ‌రుణ్‌తేజ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘ఓజీ’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. బలమైన కథ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటాయి: కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్

‘ఓజీ’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. బలమైన కథ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటాయి: కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్

by admin
September 16, 2025
0

ఒక మధ్యతరగతి అమ్మాయి జీవితం చూపిస్తున్నాను.. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి ఏడ్చారు.. బ్యూటీ గురించి దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్

ఒక మధ్యతరగతి అమ్మాయి జీవితం చూపిస్తున్నాను.. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి ఏడ్చారు.. బ్యూటీ గురించి దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్

by admin
September 15, 2025
0

మన కల్చర్ ను కాపాడుకునేలా వీర చంద్రహాస ఉంటుంది : చిత్ర దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్  రవి బస్రూర్

మన కల్చర్ ను కాపాడుకునేలా వీర చంద్రహాస ఉంటుంది : చిత్ర దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్

by admin
September 15, 2025
0

“లిటిల్ హార్ట్స్” లాంటి  కంటెంట్ బాగున్న సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు – బన్నీవాస్

“లిటిల్ హార్ట్స్” లాంటి కంటెంట్ బాగున్న సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు – బన్నీవాస్

by admin
September 11, 2025
0

30 లక్షల మందికి పైగా వీక్షించిన ” కానిస్టేబుల్” ట్రైలర్

30 లక్షల మందికి పైగా వీక్షించిన ” కానిస్టేబుల్” ట్రైలర్

by admin
September 10, 2025
0

లిటిల్‌ హార్ట్స్… నవ్విస్తాయి

లిటిల్‌ హార్ట్స్… నవ్విస్తాయి

by admin
September 5, 2025
0

ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ టీజర్

ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ టీజర్

by admin
September 4, 2025
0

ఘాటీలో చేసిన శీలావతి క్యారెక్టర్ నా కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఘాటీ ప్రేక్షకులకు గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: క్వీన్ అనుష్క శెట్టి

ఘాటీలో చేసిన శీలావతి క్యారెక్టర్ నా కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఘాటీ ప్రేక్షకులకు గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: క్వీన్ అనుష్క శెట్టి

by admin
September 3, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.