• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“W/O అనిర్వేశ్” ట్రైలర్ లాంచ్ చేసిన హీరో శివాజీ

admin by admin
March 2, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, news, special
0
“W/O అనిర్వేశ్” ట్రైలర్ లాంచ్ చేసిన హీరో శివాజీ
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

రాంప్రసాద్, జెమినీ సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, సాయికిరణ్, నాజియా ఖాన్ నటించిన సినిమా W/O ఆనిర్వేశ్

గంగా సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో జబర్దస్త్ రాంప్రసాద్ ప్రధాన పాత్రలో నటించగా, గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకం పై వెంకటేశ్వర్లు, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ప్రముఖ హీరో *శివాజీ* ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు.
ట్రైలర్ను బట్టి చూస్తుంటే రాంప్రసాద్ విభిన్నమైనటువంటి పాత్రలో నటించి కామెడీకి భిన్నంగా సస్పెన్స్ థ్రిల్లర్ లో ఈ చిత్రం ఉన్నట్టు ట్రైలర్ ద్వారా అనిపిస్తుందని కచ్చితంగా మంచి హిట్ అవుతుందని దీన్ని జనాలు గుర్తుంచుకుంటారని కొనియాడారు హీరో శివాజీ. నిర్మాత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది మార్చి ఏడో తారీఖున చిత్రం రిలీజ్ కి సిద్ధమైందని అన్నారు.
దర్శకుడు *గంగ సప్తశిఖర* మాట్లాడుతూ జబర్దస్త్ రాంప్రసాద్ వంటి వ్యక్తితో క్రైమ్ థ్రిల్లర్ చేయించడం చాలెంజింగ్ గా అనిపించిందని, ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి గల కారణం కెమెరామెన్ వి ఆర్ కె నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ షణ్ముఖ మరియు మా చిత్రంలో నటించినటువంటి తారాగణం వలన ఈ చిత్రం అద్భుతంగా వచ్చిందని కొనియాడారు.
మార్చి ఏడో తారీఖున ఎస్ కే ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం విడుదలవుతుంది.

Hero Shivaji Launches W/O Anirvesh Trailer

The movie W/O Anirvesh, starring Ram Prasad, Gemini Suresh, Kiriti, Sai Prasanna, Sai Kiran, and Nazia Khan, is directed by Ganga Saptashikhara. In this film, Jabardasth Ram Prasad plays a lead role, and it is produced under the Gajendra Productions banner by Venkateshwarulu, Mahendra Gajendra, and Sri Shyam Gajendra.

Popular hero Shivaji launched the trailer of the film. Based on the trailer, it appears that Ram Prasad has played a unique role in this suspense thriller, different from his usual comedy performances. Shivaji praised the film, expressing confidence that it will be a major hit and leave a lasting impression on the audience.

Producer Venkateshwarulu stated that the film has turned out exceptionally well and is set for release on March 7th.

Director Ganga Saptashikhara shared that making a crime thriller with an actor like Jabardasth Ram Prasad was a challenge. He credited the film’s excellence to cinematographer V. R. K. Naidu, music director Shanmukh, and the talented cast.

The film will be released on March 7th under the SKML Motion Pictures banner.

Previous Post

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్, దేవరాజ్ భరణి ధరణ్, నరేష్ బాబు పి, ఫస్ట్ కాపీ మూవీస్ – ప్రొడక్షన్ నంబర్ 1: ‘శివంగి’ గ్రిప్పింప్ ట్రైలర్ రిలీజ్

Next Post

‘బాహుబలి’, ‘కాంతర’ తరహాలో ప్రేక్షకులకు ‘కింగ్స్టన్’ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది – హీరో, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ 

Next Post
‘బాహుబలి’, ‘కాంతర’ తరహాలో ప్రేక్షకులకు ‘కింగ్స్టన్’ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది – హీరో, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ 

'బాహుబలి', 'కాంతర' తరహాలో ప్రేక్షకులకు 'కింగ్స్టన్' ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది - హీరో, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.