• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Monday, March 30, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

తిరుమల వెంకన్న సన్నిధిలో రిలీజ్ డేట్ ప్రకటించిన హీరో వెంకన్న

Maari by Maari
October 4, 2023
in Cinema
0
తిరుమల వెంకన్న సన్నిధిలో రిలీజ్ డేట్ ప్రకటించిన హీరో వెంకన్న

Share and Enjoy !

Shares
Twitter

క్లాసిక్‌ సినీ క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త తల్లాడ వెంకన్న హీరోగా నటించిన చిత్రం ‘ఒక్కడే 1’. సుదిక్షా,సునీత,, మధువని కథానాయికలుగా నటించగా, శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తొలి కాపీ సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర హీరో వెంకన్న తిరుమల వెంకటేశ్వర స్వామినీ దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారి ఆశీస్సులతో అక్టోబర్ 27 న సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా
చిత్ర హీరో వెంకన్న మాట్లాడుతూ… మా “ఒక్కడే 1” సినిమా తొలి కాపీ సిద్ధమైంది. సినిమా పరిశ్రమ ఎందరో కొత్త వారిని అక్కున చేర్చుకుంది. ఆ కోవలోనే నేను హీరోగా నటించిన మా చిత్రం ప్రేక్షకులకు కావలసిన సర్వ హంగులతో రూపుదిద్దుకుంది.
నాకు పోలీస్‌ ఆఫీసర్‌ కావాలని చాలా బలమైన కోరిక ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాలవలన కాలేక పోయాను. ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఆ కోరిక తీర్చుకుంటున్నా. సినిమాలో ఇంకా చాలా మంచి కంటెంట్‌, ట్విస్ట్‌లు ఉంటాయి. మన టాలీవుడ్‌ సీనియర్‌ హీరోలను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేశాను. దర్శకుడు శ్రీపాద రామచంద్రరావు గారు బాగా డీల్‌ చేశారు . ఈ సినిమాను అక్టోబర్ 27 తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. యూనిట్‌ అందరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించి, ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.”అన్నారు.

ఈ చిత్రానికి ఎడిటర్‌: నందమూరి హరి`యన్‌.టి.ఆర్‌, సంగీతం: రామ్‌ తవ్వా, కొరియోగ్రఫీ: సాగర్‌ వేలూరు, లిరిక్స్‌: శ్రీనివాస్‌, ఫైట్స్‌: రాజ్‌కుమార్‌, కృష్ణంరాజు, శ్యాం, కెమెరా: డి. యాదగిరి, ఆర్‌.ఆర్‌. చిన్నా (చెన్నై), వి.ఎఫ్‌.ఎక్స్‌: చందు ఆది Ê టీమ్‌, పి.ఆర్‌.ఓ: బి. వీరబాబు, నిర్మాతలు తల్లాడ శ్రీలక్ష్మి, తల్లాడ సునీల్‌, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీపాద రామచంద్రరావు.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘మ్యాడ్’ చిత్రం.. థియేటర్లలో ఫుల్ నవ్వుల హంగామా ఉంటుంది: సంగీత్ శోభన్, రామ్ నితిన్, గోపికా ఉద్యాన్

Next Post

రూల్స్ రంజన్ లో అన్ లిమిటెడ్ కామెడీ ఉంటుంది: కిరణ్ అబ్బవరం

Next Post
రూల్స్ రంజన్ లో అన్ లిమిటెడ్ కామెడీ ఉంటుంది: కిరణ్ అబ్బవరం

రూల్స్ రంజన్ లో అన్ లిమిటెడ్ కామెడీ ఉంటుంది: కిరణ్ అబ్బవరం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

కుంభకోణంలో ‘Kolors Health Care’ సెంటర్ ను ప్రారంభించిన హీరోయిన్ వాణి భోజన్

కుంభకోణంలో ‘Kolors Health Care’ సెంటర్ ను ప్రారంభించిన హీరోయిన్ వాణి భోజన్

by Maari
March 29, 2026
0

రాఘవ మీడియా ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన SITSA కర్టన్ రైజెస్ ఈవెంట్

రాఘవ మీడియా ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన SITSA కర్టన్ రైజెస్ ఈవెంట్

by Maari
March 29, 2026
0

మే 22న థియేటర్స్  సందడి చెయ్యనున్న ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన  హార్రర్ త్రిల్లర్ చిత్రం “విచిత్ర”

మే 22న థియేటర్స్ సందడి చెయ్యనున్న ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన హార్రర్ త్రిల్లర్ చిత్రం “విచిత్ర”

by Maari
March 29, 2026
0

ఘనంగా ప్రియదర్శి, సాయి కుమార్ “సుయోధన” మూవీ సక్సెస్ మీట్

ఘనంగా ప్రియదర్శి, సాయి కుమార్ “సుయోధన” మూవీ సక్సెస్ మీట్

by Maari
March 29, 2026
0

“ఆరాధ్య” చిత్రం నుండి మనసుని హత్తుకునే ‘నీ పుట్టుకే ఓ వరం’ సాంగ్ లాంచ్

“ఆరాధ్య” చిత్రం నుండి మనసుని హత్తుకునే ‘నీ పుట్టుకే ఓ వరం’ సాంగ్ లాంచ్

by Maari
March 29, 2026
0

మెగాస్టార్ చిరంజీవి  చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్.

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్.

by Maari
March 29, 2026
0

ఈనెల 28న జోరా వరల్డ్ ఆధ్వర్యంలో ఇళయ రాజా భారీ  లైవ్ కాన్సర్ట్

ఈనెల 28న జోరా వరల్డ్ ఆధ్వర్యంలో ఇళయ రాజా భారీ లైవ్ కాన్సర్ట్

by Maari
March 27, 2026
0

మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్ లో మన్యం ధీరుడు చిత్రం కి ఉత్తమ చిత్ర అవార్డు

మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్ లో మన్యం ధీరుడు చిత్రం కి ఉత్తమ చిత్ర అవార్డు

by Maari
March 27, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.