• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్”ను ప్రారంభించిన ద‌ర్శ‌క దిగ్గ‌జం ఎస్ఎస్ రాజ‌మౌళి

admin by admin
November 23, 2024
in Latest News, Movies, news, special, sports
0
“స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్”ను ప్రారంభించిన ద‌ర్శ‌క దిగ్గ‌జం ఎస్ఎస్ రాజ‌మౌళి
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అత్యాధునిక లివర్ సంరక్షణ, ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడాలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ‌మౌళి.. స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రపంచ స్థాయి సదుపాయాలతో సిద్ధం చేసిన నిర్వ‌హ‌కులను అభినందించారు.

ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌క దిగ్గ‌జం ఎస్ఎస్ రాజ‌మౌళి మాట్లాడుతూ.. “స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ లాంటి సంస్థ మన హైదరాబాద్‌లో ప్రారంభం కావడం ఎంతో గర్వకారణం. లివర్ అనేది మన శరీరానికి ముఖ్యమైన భాగం. ఇలాంటి విభాగానికి ప్రత్యేకమైన సంరక్షణ అందించేందుకు ప్రపంచ స్థాయి సదుపాయాలతో రూపొందించిన ఈ ఇన్‌స్టిట్యూట్ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ఖాయం. డాక్టర్ రవీంద్రనాథ్ గారు, డాక్టర్ మెట్టూ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడి బృందం అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఇన్‌స్టిట్యూట్ కేవలం హైదరాబాద్‌ మాత్రమే కాదు, దేశం మొత్తం గర్వించే స్థాయికి ఎదుగుతుంది.” అని న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ప్రజలకు ప్రపంచ స్థాయి లివర్ కేర్ అందించడంతో పాటు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో అత్యున్నత వైద్యసేవలు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ నిర్వ‌హకులు తెలిపారు. ఈ గొప్ప కార్యాన్ని ప్రారంభించ‌డానికి వ‌చ్చిన రాజ‌మౌళికి స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ మెంట‌ర్ డాక్ట‌ర్ ర‌వీంద్ర‌నాథ్, డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ మెట్లు శ్రీ‌నివాస్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్ట‌ర్ గోపీచంద్ మన్నం, జాయింట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌మేష్ గుడ‌పాటి.. ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, వైద్యనిపుణులు, అతిథులు ఆసుపత్రి సౌకర్యాలు, సేవలను ప్రశంసించారు.

Indian Star Director S.S. Rajamouli Inaugurates “Star Liver Institute”

Hyderabad (November 23, 2024):
Renowned Indian filmmaker S.S. Rajamouli inaugurated the *Star Liver Institute*, a state-of-the-art facility dedicated to advanced liver care and transplantation services under the aegis of Star Hospitals. The grand event took place at Nanakramguda Star Hospital, Hyderabad. Rajamouli, the chief guest at the event, lauded the management for creating a world-class institute designed to deliver exceptional liver care.

Speaking on the occasion, S.S. Rajamouli said,
“It is a matter of immense pride that an institute like Star Liver Institute has been established in Hyderabad. The liver is a vital organ of our body, and creating a specialized center with world-class facilities for its care will undoubtedly bring transformative changes in people’s lives. I extend my heartfelt congratulations to Dr. Ravindranath, Dr. Mettu Srinivas Reddy, and the entire team for this remarkable achievement. I am confident that this institute will grow to a level where not just Hyderabad but the entire country can take pride in it.”

The institute’s management stated that the Star Liver Institute aims to provide global-standard liver care services, along with the highest quality liver transplantation services. The event was graced by notable figures from the medical field, including Dr. Gopichand Mannam (Managing Director, Star Hospitals Group), Dr. Ramesh Gudapati (Joint Managing Director, Star Hospitals), Dr. K. Ravindranath (Mentor, Star Liver Institute), Dr. Mettu Srinivas Reddy, and Dr. Ramesh Kancharla (Chairman, Rainbow Children’s Hospital).

The dignitaries extended their gratitude to S.S. Rajamouli for inaugurating the facility. The event also witnessed appreciation from eminent guests and medical professionals for the hospital’s advanced infrastructure and services.

Previous Post

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ “కిల్లర్” మూవీ నుంచి హీరో పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్

Next Post

NATF, NASA ఆధ్వర్యంలో ఘనంగా త్రో బాల్ పోటీలు

Next Post
NATF, NASA ఆధ్వర్యంలో ఘనంగా త్రో బాల్ పోటీలు

NATF, NASA ఆధ్వర్యంలో ఘనంగా త్రో బాల్ పోటీలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 29, 2025
0

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.