• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వ‌లో ఫీల్‌గుడ్ ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్… ఉషా ప‌రిణ‌యం

admin by admin
November 21, 2023
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వ‌లో ఫీల్‌గుడ్ ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్… ఉషా ప‌రిణ‌యం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.విజ‌య్‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తాజాగా మ‌రో ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొంద‌నుంది. ఉషా ప‌రిణ‌యం అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొంద‌నున్న ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. మంగ‌ళ‌వారం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. క్రాఫ్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై
కె.విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో శ్రీ‌క‌మ‌ల్‌, తాన్వీ ఆకాంక్ష‌, సూర్య ముఖ్య‌తార‌లు. అలీ, వెన్నెల‌కిషోర్‌, శివాజీ రాజా, ఆమ‌ని, సుధ‌, ఆనంద్ చ‌క్ర‌పాణి, ర‌జిత‌, బాల‌క్రిష్ణ‌, మ‌ధుమ‌ణి ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి సంగీతం : ఆర్ ఆర్ ధ్రువ‌న్‌, డీఓపీ: స‌తీష్ ముత్యాల‌, ఎడిటింగ్‌: ఎమ్ ఆర్ వ‌ర్మ‌.

K Vijaya Bhaskar next “Usha Parinyam” colourful title poster promises a solid entertainer

Director K Vijaya Bhaskar, famous for his comedies, family entertainers in the 2000s like Nuvvu Naaku Nachav, Manmadhudu recently made a comeback with the film Jilebi. The cult director has started a banner Kraft Production and the first project title revealed today along with Cast and crew details.

The film titled Usha Parinayam with the tag line LOVE IS BEAUTIFUL. The film is a family entertainer filled with comedy and love. The title poster is colourful and it promises a solid entertainer from the cult director.

The film stars Sree Kamal, Tanvi Akaanksha and Surya in lead roles. It also ensemble cast Ali, Vennela Kishore, Shivaji raja, Aamani, Sudha, Anand chakrapani, Rajitha, Balakrishna, Madhumani and others.

The film is written and produced by K Vijaya Bhaskar himself. RR Dhruvan is composing the music. Satheesh Muthyala is handling the cinematography and MR Varma will be editing the film.

Previous Post

కాదంబరి కిరణ్ ఫౌండేషన్ ‘మనంసైతం’ ఆధ్వర్యంలో దిల్ రాజు చేతుల మీదుగా అవసరార్ధులకు చెక్కుల పంపిణి

Next Post

కొత్తదనంతో కూడిన మాస్ సినిమా ఆదికేశవ: వైష్ణవ్ తేజ్

Next Post
కొత్తదనంతో కూడిన మాస్ సినిమా ఆదికేశవ: వైష్ణవ్ తేజ్

కొత్తదనంతో కూడిన మాస్ సినిమా ఆదికేశవ: వైష్ణవ్ తేజ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

by admin
August 29, 2025
0

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

by admin
August 29, 2025
0

Review: బ్రహ్మాండ

Review: బ్రహ్మాండ

by admin
August 29, 2025
0

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… త్రిబాణధారి బార్బరిక్

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… త్రిబాణధారి బార్బరిక్

by admin
August 29, 2025
0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదల

by admin
August 28, 2025
0

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

by admin
August 28, 2025
0

డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

by admin
August 26, 2025
0

త్రిబాణధారి బార్బరిక్’ లాంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి – ప్రముఖ సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి

త్రిబాణధారి బార్బరిక్’ లాంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి – ప్రముఖ సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి

by admin
August 24, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.