• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కోట బొమ్మాళి PS’

admin by admin
November 19, 2023
in Cinema, deccanfilm.com, Latest News, Movies, news, special
0
సెన్సార్ పూర్తి చేసుకున్న  ‘కోట బొమ్మాళి PS’
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్‌ రోల్స్‌లో ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఈ సినిమాను సెన్సార్ చేసిన అధికారులు U/A సర్టిఫికేట్‌తో పాటు.. ఉత్కంఠను కలిగించే కథనంతో వస్తున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చిత్రయూనిట్‌ను అభినందించారు.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా.. సెన్సార్ అధికారులు కూడా సినిమాపై ప్రశంసలు కురిపించడంతో చిత్రబృందం సినిమా సక్సెస్‌పై ధీమాగా ఉంది. ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుండటం, ఇందులో అందుకు సంబంధించిన పాయింట్ ఉండటం సినిమాకు మరింత ప్లస్ అవుతుందని యూనిట్ భావిస్తోంది. పాటలు, టీజర్, కూడా అదే నిరూపించాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 24న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నామని, ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ సినిమా ఇస్తుందని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు.

‘Kota Bommali PS’: Censor Board grants U/A certificate

Political survival thriller coming out amid hype

GA 2 Pictures, one of the few production houses with a solid track record, has shaped up ‘Kota Bommali PS’ as a remarkable, fast-paced political survival thriller. The film will hit the screens on November 24. Teja Marni has wielded the megaphone.

The film has received U/A certificate from the CBFC.

The film’s most popular song, ‘Lingi Lingi Lingidi’, has perpetuated its popularity in an unprecedented way. The title song, released recently at the Kotamma Thalli Temple in Kota Bommali village of the Srikakulam district, has been talked about for its distinct political touch. The song is composed by Midhun Mukundan.

Co-starring Srikanth Meka and Varalaxmi Sarathkumar, the film has Murali Sharma, Rahul Vijay and Shivani Rajasekhar in key roles. With music by Ranjin Raj, the film is produced by Bunny Vass and Vidya Koppineedi.

The film, shot outdoors in original locations, will feature intense performances. The promos released so far have established ‘Kota Bommali PS’ as one of the most raw and realistic films in Telugu with the most naturalistic performances. We can expect it to be brainy, racy, focused, unwavering, and technically outstanding.

Previous Post

గీతా ఆర్ట్స్ సంస్థలో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్ లాంటిది

Next Post

హీరో శ్రీవిష్ణు చేతుల మీదుగా “ది ట్రయల్” సినిమా ట్రైలర్ విడుదల

Next Post
హీరో శ్రీవిష్ణు చేతుల మీదుగా “ది ట్రయల్” సినిమా ట్రైలర్ విడుదల

హీరో శ్రీవిష్ణు చేతుల మీదుగా "ది ట్రయల్" సినిమా ట్రైలర్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.