• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

మూడో కన్ను… మలుపులతో మయిమరిపించే సస్పెన్సు థ్రిల్లర్

admin by admin
January 29, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
మూడో కన్ను… మలుపులతో మయిమరిపించే సస్పెన్సు థ్రిల్లర్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

విడుదల తేదీ : జనవరి 26, 2024
రేటింగ్ : 3/5
నటీనటులు: సాయికుమార్, శ్రీనివాస్ రెడ్డి , నిరోష , మాధవిలత , కౌశిక్ రెడ్డి , దేవి ప్రసాద్. వీర శంకర్, దయానంద రెడ్డి , ప్రదీప్ రుద్ర, కాశీ విశ్వనాథ్,
చిత్రం శ్రీను. తిరుపతి మాధవ , సత్య శ్రీ తదితరులు ….
దర్శకులు: సురత్ రాంబాబు,మావిటి సాయి సురేంద్ర బాబు ,డాక్టర్ కృష్ణ మోహన్కే, బ్రహ్మయ్య ఆచార్య ,
కెమేరా : ముజీర్ మాలిక్ , వెంకట్ మన్నం, అక్షయ్,
ఫైట్స్ : శంకర్ ఉయ్యాలా
మ్యూజిక్ : స్వర
ఎడిటర్ : మహేష్ మేకల
స్టోరీ , డైలాగ్స్ , స్క్రీన్ ప్లే : కే.వి రాజమహి
నిర్మాతలు: కే వి రాజమహి , సునీత రాజేందర్ దేవులపల్లి

కొత్త సంవత్సరంలో వచ్చిన సరికొత్త ఈ కథ తో మన ముందుకు వచ్చిన సినిమా ఈ మూడో కన్ను అని చెప్పవచ్చు .ఎందకంటే ఇది అమెరికా లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారం గా తీసిన చిత్రం ఇందులో నాలుగు కథలు ఉంటాయి. ఒక్కో కథని ఒక్కో దర్శకుడు చేయటం జరిగింది . ఈ నాలుగు కథలో అద్భుతమయిన మలుపులు ఎమోషన్స్ మనలోని ఉత్కంఠతో ని రేకెత్తిస్తుంటాయి .
యంతలోజి సినిమాలో ఒక్కో కథ ఒక లా ఉంటుంది ఇందులో నాలుగు కథలు లింక్ ఉంటాయి చివరవరకు ఎంగేజ్ చేయటం చాల అభినందగిన విషయం
ఈ రోజు ఈ చిత్రం రిలీజ్ అయింది. మంచి ప్రేక్షాదరణ పొందింది .

ఇందులో సినిమా కథలు 4
మొదటి కథ :

యంతాలోజి 4 భాగాలూ , ఒక అందమయిన ఫ్యామిలీ లో ఒక రోజు పెంపుడు కుక్క చనిపోతుంది , ఫామిలీ షాక్ లో ఉండగా హీరో మదర్ చనిపోతారు . అది ఎవరు చంపారు ఎందుకు అలా చేశారు , రెండు హత్యలు జరిగాయి అనేది. ఈ మొదటి భాగం లో పిల్లలికి సర్పేంట్ DNA లక్షణాలు కలిగి ఉన్న పిల్లలు నీ ఎవరు చంపేశారు ఎలా చనిపోయారు అనేది ఈ కథ. మరి ఈ చిత్రాన్ని చూడాల్సిందే. పోలీస్ ఎంక్వయిరీ లో కుక్కని మరియు నాన్నమ్మని చంపామని తెలియదు .

రెండవ కథ :

ప్రపంచం లో ఇప్పుడు ఇప్పుడే టెక్నాలజీ మారుతున్న తరుణం లో మనిషి తయారు చేసిన కృతిమ మాంసం కోసం జరిగిన ఫైట్ ఫార్ములా ఎవరిది . ఎవరు దొంగలించారు అని , ఇది ఎందుకు తయారు చేశారూ దీని వల్ల ఎవరికి నష్టం ఎందుకు చంపారు.. ఈ హార్డ్ డిస్క్ లో ఏమి ఉంది . అది ఎవరు దొంగలించారు అనేదే రెండవ భాగం.

మూడవ కథ

ఒక నేరం లో ఒక నేరస్తుణ్ణి పట్టుకునే స్కెచ్ లో జరిగిన ఒప్పదం పిల్లవాడు తో చేయిస్తారు ఎవరు చేయించారు ఎవరికోసం చేయించారు అనేది సినిమా చూడాలి అనే ఉత్సహం తో ఉంటుంది ప్రతి కథ కి లింక్ ఉంటుంది . ప్రతి కథ ఆద్యతం సాగుతుంది .

నాలుగోవ కథ :
ముందు జరిగిన మూడు కథలు బాగా రాసుకొని రచయిత చాల బాగా రాసుకున్నాడు ముగింపు వచ్చే సరికి చాల అద్భుతం గా రాసుకున్నాడు లింక్స్ ఇందులో లింక్స్ తప్పక చూస్తేనే బాగా ఎంజాయ్ చేస్తారు

సినిమా ప్లస్ పాయింట్స్ :

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ , ఎందుకంటే ఒక సినిమాని నిలపెట్టాలి అంటే కథ డైలాగ్స్ చాల బాగా రాశారు , మాములుగా యాన్తలాజీ చిత్రాలు అందరికీ నచ్చుతాయి. సాయికుమార్ మరియు శ్రీనివాస రెడ్జ్ వాళ్ల నరేషన్ తో అదరగొడతాడు అని అందరికీ తెలుసు. సరిగ్గా ఇదే ఫార్మాట్ లో “మూడో కన్ను” చిత్రంలో కథనం కూడా కనిపిస్తుంది. అందరూ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆవిష్కరించడమే కాకుండా ఇక నటి నటులు మరోసారి వారి పాత్ర పరిధి మేరకు నటించారు అని చెప్పవచ్చు. కెమెరా టేకింగ్ మరియు ఎమోషన్స్ ని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది అని చెప్పాలి. మామూలుగా గానే ఒక దర్శకుడు అంటే మాములు గా ఉంటె నలుగురు దర్శకులు తో సినిమా అంటే అన్ని రకాల గా ఒక ట్రీట్ లా ఉంటుంది . అదే విధంగా ఈ సినిమలో సాయి కుమార్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. వేరే ఒక రచయిత రాసిన కథని నలుగురు దర్శకులు డీల్ చేయటం మంచి పరిణామం

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా కి కొత్త దర్శకులు నాలుగు చేసిన అప్పటికి ఈ సినిమాలో కాస్త తడపాటు కనిపిస్తూ ఉంటుంది . ఎడిటింగ్ కాస్త పని చెప్పాలిసి ఉండాలి .
ఇది అక్కడ అక్కడ స్లో నెరేషన్ ఉంటుంది . కొన్ని చోట్ల ఇంకా కాస్త బాగా కథని ప్రెసెంట్ చేస్తే బాగుండదేది. ఇలాంటి కథలు పబ్లిక్ లో వెళ్ళటానికి సినిమా మీద ఎంత పెట్టుబడి పెడతామో. పబ్లిసిటీ కూడా అంతే పెట్టాలి పెట్టుబడి . టీజర్ మరియు ట్రైలర్ తొందరగా రిలీజ్ చేసిన స్పందన అంత అంత మాత్రం అని చెప్పాలి

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు చాలా గ్రాండ్ గా ఉన్నాయని చెప్పాలి. అలాగే టెక్నికల్ టీం లో మ్యూజిక్ వర్క్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. అలాగే విజువల్స్ కూడా బావున్నాయి. లొకేషన్స్ రిచ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా బానే ఉంది. ఇక దర్శకులు విషయానికి వస్తే.. వాళ్లు మళ్ళీ రొటీన్ కథాంశాన్నే ఎంచుకోకుండా మంచి స్క్రిప్ట్ మరియు యదార్థ సంఘంటన అధారం గా తీసి దానిని తెరకెక్కించిన తీరుతో మెప్పించారు . ఫ్యామిలీ ఎమోషన్ ని కూడా సమపాళ్ళలో క్యారీ చేస్తూ గ్రాండ్ ట్రీట్ ని అందించారు దీనితో ఈ సినిమా విషయంలో నలుగురు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

ఫైనల్ తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మూడోకన్ను” చిత్రంలో గ్రాండ్ విజువల్ ఎలిమెంట్స్ సహా ప్రతీ తెలుగు ప్రేక్షకుడు కి థ్రిల్ కలిగించే ఉండే ఎమోషన్స్ ని ఆకట్టుకునే విధంగా చూపించిన సాలిడ్ ట్రీట్ అని చెప్పవచ్చు. సాయికుమార్ ప్రధాన పాత్ర తో దర్శకులు చేసిన ఈ ప్రయత్నంమెప్పిస్తుంది. ఈ కాంబినేషన్ లో ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ట్రీట్ ని చూడాలి అనుకునేవారు ఈ చిత్రాన్ని ఈ వారాంతంలో తప్పకుండా చూడవచ్చు.

Previous Post

టీనేజ్ డ్రామాతో… మ్యూజికల్ “మ్యాజిక్”

Next Post

ప్రేమికులంతా చూడాల్సిన సినిమా “ట్రూ లవర్” – టీజర్ లాంఛ్ లో మూవీ తెలుగు ప్రెజెంటర్స్ స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

Next Post
ప్రేమికులంతా చూడాల్సిన సినిమా “ట్రూ లవర్” – టీజర్ లాంఛ్ లో మూవీ తెలుగు ప్రెజెంటర్స్ స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

ప్రేమికులంతా చూడాల్సిన సినిమా "ట్రూ లవర్" - టీజర్ లాంఛ్ లో మూవీ తెలుగు ప్రెజెంటర్స్ స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘సంగీత్‌’ చిత్రం నుండి ప్రముఖ యూట్యూబర్ నిఖిల్‌ విజయేంద్ర సింహా పుట్టినరోజు గ్లింప్స్ విడుదల

‘సంగీత్‌’ చిత్రం నుండి ప్రముఖ యూట్యూబర్ నిఖిల్‌ విజయేంద్ర సింహా పుట్టినరోజు గ్లింప్స్ విడుదల

by admin
September 18, 2025
0

‘బ్యూటీ’ కథ విన్న తరువాత నేను షాక్ అయ్యా – హీరో అంకిత్ కొయ్య

‘బ్యూటీ’ కథ విన్న తరువాత నేను షాక్ అయ్యా – హీరో అంకిత్ కొయ్య

by admin
September 18, 2025
0

‘ఓజీ’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. బలమైన కథ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటాయి: కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్

‘ఓజీ’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. బలమైన కథ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటాయి: కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్

by admin
September 16, 2025
0

ఒక మధ్యతరగతి అమ్మాయి జీవితం చూపిస్తున్నాను.. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి ఏడ్చారు.. బ్యూటీ గురించి దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్

ఒక మధ్యతరగతి అమ్మాయి జీవితం చూపిస్తున్నాను.. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి ఏడ్చారు.. బ్యూటీ గురించి దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్

by admin
September 15, 2025
0

మన కల్చర్ ను కాపాడుకునేలా వీర చంద్రహాస ఉంటుంది : చిత్ర దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్  రవి బస్రూర్

మన కల్చర్ ను కాపాడుకునేలా వీర చంద్రహాస ఉంటుంది : చిత్ర దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్

by admin
September 15, 2025
0

“లిటిల్ హార్ట్స్” లాంటి  కంటెంట్ బాగున్న సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు – బన్నీవాస్

“లిటిల్ హార్ట్స్” లాంటి కంటెంట్ బాగున్న సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు – బన్నీవాస్

by admin
September 11, 2025
0

30 లక్షల మందికి పైగా వీక్షించిన ” కానిస్టేబుల్” ట్రైలర్

30 లక్షల మందికి పైగా వీక్షించిన ” కానిస్టేబుల్” ట్రైలర్

by admin
September 10, 2025
0

లిటిల్‌ హార్ట్స్… నవ్విస్తాయి

లిటిల్‌ హార్ట్స్… నవ్విస్తాయి

by admin
September 5, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.