• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Sunday, March 15, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘ముఖ్య గమనికి’ టీజర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది – ద‌ర్శ‌కుడు మారుతి

Maari by Maari
January 6, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
‘ముఖ్య గమనికి’ టీజర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది – ద‌ర్శ‌కుడు మారుతి

Share and Enjoy !

Shares
Twitter

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌జిన్ విరాన్ ముత్తం శెట్టి హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న సినిమా ముఖ్య గ‌మ‌నిక‌. సీనియ‌ర్‌ సినిమాటోగ్రాఫ‌ర్ వేణు ముర‌ళీధ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. లావ‌ణ్య హీరోయిన్‌గా న‌టిస్తోంది. శివిన్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రాజ‌శేఖ‌ర్‌, సాయికృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ సింగిల్ ఆ క‌న్ను చూపుల్లోనా.. పాట‌కు శ్రోత‌ల‌నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా మూవీ టీజ‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు మారుతి విడుద‌ల చేశారు..ప్ర‌స్తుతం ఈ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది..ఈ సంద‌ర్భంగా..

ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ – మా బ‌న్నీబాబు క‌జిన్ విరాన్ హీరోగా న‌టించిన `ముఖ్య‌గ‌మ‌నిక` టీజ‌ర్ చూశాను.. చాలా ప్రామిసింగ్‌గా ఉంది. ఒక మంచి థ్రిల్ల‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కింద‌ని తెలుస్తోంది. కానిస్టేబుల్‌గా విరాన్ క్యారెక్ట‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సీనియ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ వేణుగారు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శివిన్ ప్రొడ‌క్ష‌న్స్‌పై రాజ‌శేఖ‌ర్ నిర్మించారు..డెఫినెట్‌గా ఈ సినిమా టీమ్ అంద‌రికీ మంచి బూస్ట‌ప్ ఇస్తుంద‌ని ఆశిస్తున్నాను. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌ అన్నారు.

హీరో విరాన్ ముత్తంశెట్టి మాట్లాడుతూ.. ‘మారుతి గారు మా టీజర్‌ను రిలీజ్ చేసి ఆల్ ది బెస్ట్ తెలిపారు. టీజ‌ర్ అంద‌రికీ న‌చ్చింద‌ని భావిస్తున్నాను, డైరెక్టర్‌గా, డీఓపీగా వేణు గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెర‌కెక్కించారు. ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’అన్నారు.

దర్శకుడు వేణు మురళీధర్ మాట్లాడుతూ.. ‘మా సినిమా టీజర్‌ను రిలీజ్ చేసిన మారుతి గారికి థాంక్స్. మా మూవీ నుంచి వచ్చిన ఫ‌స్ట్ సాంగ్ అందరికీ నచ్చింది. టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను. థ్రిల్లింగ్ అంశాల‌తో సాగే ఫ్యామిలీ ఎమోష‌న‌ల్ డ్రామాగా ఈ మూవీ తెర‌కెక్కింది. విరాన్ చ‌క్క‌గా న‌టించారు. ఒక మంచి ప్ర‌య‌త్నంతో మీ ముందుకు వ‌స్తున్నాం. మీడియా ముందుండి మా సినిమాను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత రాజ‌శేఖ‌ర్‌ మాట్లాడుతూ.. ‘మా శివిన్ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌లో రూపొందుతున్న ఫ‌స్ట్‌మూవీ ముఖ్య‌గ‌మ‌నిక టీజర్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు మారుతి గారికి థాంక్స్. ఆల్రెడీ మా మూవీలోని ఫ‌స్ట్ సాంగ్ ఆ కళ్ల చూపుల్లోనా..కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే మా టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను’అని అన్నారు.

నటుడు బాషా మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. హీరో విరాన్ ఈ చిత్రం తరువాత పెద్ద స్థాయికి వెళ్తారు. టీం అంతా కష్టపడి ఈ సినిమాను చూశాం. టీజర్ అద్భుతంగా ఉంది’ అని అన్నారు.

న‌టి ఆర్యాన్ మాట్లాడుతూ.. ‘ముఖ్య గమనిక వంటి మంచి చిత్రంలో నాకు పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. హీరో విరాన్ చాలా హంబుల్ పర్సన్. ఎంతో చక్కగా నటించారు. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు.

విరాన్ ముత్తం శెట్టి, లావ‌ణ్య హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి

ద‌ర్శ‌కత్వం: వేణు ముర‌ళీధ‌ర్.వి
బేన‌ర్: శివిన్ ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాత‌లు: రాజ‌శేఖ‌ర్, సాయికృష్ణ‌
సంగీతం: కిర‌ణ్ వెన్న‌
సింగ‌ర్స్‌: న‌కాశ్ అజీజ్, రేవ‌తి శ్రిత‌
ఎడిట‌ర్‌: శివ శార్వాణి
పీఆర్ఓ: శ్రీ‌ను – సిద్ధు.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

నేడు ప్రముఖ నిర్మాత, సినీ పాత్రికేయుడు బి ఏ రాజు 64వ జయంతి

Next Post

కమర్షియల్ రివేంజ్ డ్రామా… షాన్-లవ్ వార్

Next Post
కమర్షియల్ రివేంజ్ డ్రామా… షాన్-లవ్ వార్

కమర్షియల్ రివేంజ్ డ్రామా… షాన్-లవ్ వార్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా ప్రియదర్శి, సాయి కుమార్ “సుయోధన” మూవీ టీజర్ విడుదల, ఈనెల 27 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు వస్తున్న సినిమా

ఘనంగా ప్రియదర్శి, సాయి కుమార్ “సుయోధన” మూవీ టీజర్ విడుదల, ఈనెల 27 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు వస్తున్న సినిమా

by Maari
March 15, 2026
0

హర్షిత్ రెడ్డి “దీవాన” మూవీ టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్

హర్షిత్ రెడ్డి “దీవాన” మూవీ టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్

by Maari
March 15, 2026
0

‘కేడీ : ది డెవిల్’ నుంచి నోరా ఫతేహీ, సంజయ్ దత్ మాస్ బీట్ ‘జరిపెయ్ నాతో పండుగ జరిపెయ్’ రిలీజ్

‘కేడీ : ది డెవిల్’ నుంచి నోరా ఫతేహీ, సంజయ్ దత్ మాస్ బీట్ ‘జరిపెయ్ నాతో పండుగ జరిపెయ్’ రిలీజ్

by Maari
March 15, 2026
0

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిన్న నిర్మాతలతో చర్చలు జరపాలి – చదలవాడ శ్రీనివాసరావు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిన్న నిర్మాతలతో చర్చలు జరపాలి – చదలవాడ శ్రీనివాసరావు

by Maari
March 15, 2026
0

‘ఆమె స్ట్రెంత్.. అతడి ప్రామిస్’ – ఆర్యన్ గౌర మూడో చిత్రం ‘ప్రీ లుక్’ విడుదల!

‘ఆమె స్ట్రెంత్.. అతడి ప్రామిస్’ – ఆర్యన్ గౌర మూడో చిత్రం ‘ప్రీ లుక్’ విడుదల!

by Maari
March 15, 2026
0

‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి పవర్‌ఫుల్ & ఎంటర్‌టైనింగ్ ట్రైలర్ విడుదల

‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి పవర్‌ఫుల్ & ఎంటర్‌టైనింగ్ ట్రైలర్ విడుదల

by Maari
March 15, 2026
0

ఒత్తిడి, అధిక ఆలోచనలు తగ్గించుకోవాలి… సౌత్ ఇండియన్ అంటే చాలా ఇష్టం:- హీరోయిన్ రెజీనా కసాండ్రా

ఒత్తిడి, అధిక ఆలోచనలు తగ్గించుకోవాలి… సౌత్ ఇండియన్ అంటే చాలా ఇష్టం:- హీరోయిన్ రెజీనా కసాండ్రా

by Maari
March 13, 2026
0

N4U మొబైల్స్ లో Nothing 4A లాంచ్ చేసిన  నటి ఇనయా సుల్తానా

N4U మొబైల్స్ లో Nothing 4A లాంచ్ చేసిన నటి ఇనయా సుల్తానా

by Maari
March 13, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.