• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

సతీశ్ వేగేశ్న ‘కథా కేళి’ షూటింగ్ పూర్తి

admin by admin
February 7, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
సతీశ్ వేగేశ్న ‘కథా కేళి’ షూటింగ్ పూర్తి
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సతీశ్ వేగేశ్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంటుందన్న సంగతి తెలిసిందే. ఆయన ‘కథా కేళి’ చిత్రంతో తన కొడుకు యశ్విన్‌ను హీరోగా లాంచ్ చేయబోతోన్నారు. చింతా గోపాలకృష్ణా రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో శ‌త‌మానం భ‌వ‌తి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ టీజర్‌ను దిల్ రాజు చేయగా.. అది ఎంతగానో వైరల్ అయింది. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది.

సతీశ్ వేగేశ్న ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేశారు. చిత్రయూనిట్ షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేసింది. సినిమా షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. ఇక చివరి రోజున ఇలా చిత్రయూనిట్ అంతా కూడా సందడిగా కనిపించారు. ఈ మేరకు మేకర్స్ షేర్ చేసిన ఫోటోల్లో చిత్రయూనిట్ అంతా కనిపిస్తోంది.

ఈ చిత్రానికి ఎస్‌.కె.బాల‌చంద్ర‌న్‌ సంగీతం అందిస్తున్నారు. దాము న‌ర్రావుల‌ కెమెరామెన్‌గా, మ‌ధు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను ప్రకటించనున్నారు.

న‌టీన‌టులు:

య‌శ్విన్‌, దినేశ్ తేజ్‌, అజ‌య్‌, బాలాదిత్య‌, పూజితా పొన్నాడ‌, నందిని, ఆయుషి, ప్రీతి, విరాట్‌ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌: శ‌త‌మానం భ‌వ‌తి ఆర్ట్స్‌
స‌మ‌ర్ప‌ణ‌: చింతా గోపాల కృష్ణా రెడ్డి
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: స‌తీశ్ వేగేశ్న‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: వేగేశ్న ప్ర‌దీప్ రాజు
మ్యూజిక్ డైరెక్ట‌ర్‌: ఎస్‌.కె.బాల‌చంద్ర‌న్‌
సినిమాటోగ్రఫీ: దాము న‌ర్రావుల‌
ఎడిట‌ర్‌: మ‌ధు
ఆర్ట్: రామాంజ‌నేయులు
లిరిసిస్ట్‌: శ్రీమ‌ణి
చీఫ్ కో డైరెక్ట‌ర్ : న‌రేంద్ర వ‌ర్మ మంతెన‌
పి.ఆర్‌.ఓ: వంశీ కాకా
National Award Winning director Satish Vegesna’s ‘Katha Keli’ shoot wrapped up

It is known that Satish Vegesna’s films are well-received by the family audience. Presented by Chinta Gopalakrishna Reddy, the film is directed by Satish Vegesna under the Shatamanam Bhavati Arts banner. A few days ago, Dil Raju released the teaser of this movie, which was very impressive. The latest update about this film has arrived.

Satish Vegesna has completed the shooting of this movie, as announced by the production team. On the last day of shooting, the entire film unit was seen celebrating. Photos shared by the makers show the entire film unit in high spirits.

SK Balachandran is providing the music for this film, with Damu Narayana Rao as the cinematographer and Madhu as the editor. More details about the film will be announced soon.

Actors:
Eesha Rebba, Ananya Nagalla, Poojita Ponnada, Pooja Jhaveri, Nandini Roy, Dinesh Tej, Yashwin, Praveen, Rachcha Ravi, Ajay, Baladitya, Bhanushree, Ayushi, Preeti, Virat, Avinash, etc.

Technical Team:
Presented by: Chinta Gopalakrishna Reddy
Written and Directed by: Satish Vegesna
Executive Producer: Vegesna Pradeep Raju
Music Director: SK Balachandran
Cinematographer: Damu Narayana Rao
Editor: Madhu
Art Director: Ramanjaneyulu
Lyricist: Smt.
Chief Co-Director: Narendra Verma Manthena
P.R.O: Vamsi Kaka

Previous Post

ప్రవీణ్ ఐపీఎస్ కు క్లీన్ యు సట్టిఫికెట్ , త్వరలో థియేటర్స్ లో విడుదల!!!

Next Post

ప్రేమికుల జీవితాలను “ట్రూ లవర్” ఆసక్తికరంగా రిఫ్లెక్ట్ చేస్తుంది- హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ

Next Post
ప్రేమికుల జీవితాలను “ట్రూ లవర్” ఆసక్తికరంగా రిఫ్లెక్ట్ చేస్తుంది- హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ

ప్రేమికుల జీవితాలను "ట్రూ లవర్" ఆసక్తికరంగా రిఫ్లెక్ట్ చేస్తుంది- హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘ఓజీ’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. బలమైన కథ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటాయి: కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్

‘ఓజీ’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. బలమైన కథ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటాయి: కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్

by admin
September 16, 2025
0

ఒక మధ్యతరగతి అమ్మాయి జీవితం చూపిస్తున్నాను.. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి ఏడ్చారు.. బ్యూటీ గురించి దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్

ఒక మధ్యతరగతి అమ్మాయి జీవితం చూపిస్తున్నాను.. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి ఏడ్చారు.. బ్యూటీ గురించి దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్

by admin
September 15, 2025
0

మన కల్చర్ ను కాపాడుకునేలా వీర చంద్రహాస ఉంటుంది : చిత్ర దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్  రవి బస్రూర్

మన కల్చర్ ను కాపాడుకునేలా వీర చంద్రహాస ఉంటుంది : చిత్ర దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్

by admin
September 15, 2025
0

“లిటిల్ హార్ట్స్” లాంటి  కంటెంట్ బాగున్న సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు – బన్నీవాస్

“లిటిల్ హార్ట్స్” లాంటి కంటెంట్ బాగున్న సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు – బన్నీవాస్

by admin
September 11, 2025
0

30 లక్షల మందికి పైగా వీక్షించిన ” కానిస్టేబుల్” ట్రైలర్

30 లక్షల మందికి పైగా వీక్షించిన ” కానిస్టేబుల్” ట్రైలర్

by admin
September 10, 2025
0

లిటిల్‌ హార్ట్స్… నవ్విస్తాయి

లిటిల్‌ హార్ట్స్… నవ్విస్తాయి

by admin
September 5, 2025
0

ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ టీజర్

ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ టీజర్

by admin
September 4, 2025
0

ఘాటీలో చేసిన శీలావతి క్యారెక్టర్ నా కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఘాటీ ప్రేక్షకులకు గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: క్వీన్ అనుష్క శెట్టి

ఘాటీలో చేసిన శీలావతి క్యారెక్టర్ నా కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఘాటీ ప్రేక్షకులకు గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: క్వీన్ అనుష్క శెట్టి

by admin
September 3, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.