• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Wednesday, February 11, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఆపరేషన్ పద్మ… ఇంట్రెస్టింగ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

Maari by Maari
February 6, 2026
in Cinema, Latest News, Movies, news, Reviews, special
0
ఆపరేషన్ పద్మ… ఇంట్రెస్టింగ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

Share and Enjoy !

Shares
Twitter

ఘట్టమనేని అరవింద్ బాబు, రాఘవ మండలపు, మరియు రాంబాబు మండలపు నిర్మించిన ‘ఆపరేషన్ పద్మ’ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. హై-స్టేక్స్, రాజకీయ కుట్ర, ప్రైవేట్ గూఢచర్యం వంటి అంశాలతో, కఠినమైన వాస్తవికతను మిళితం చేసిన ఈ చిత్రానికి కార్తికేయ వి దర్శకత్వం వహించారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? అనేది ఓ సారి చూద్దాం.

కథ
మాజీ హోం మంత్రి, పార్టీ విధేయుడు నంది కిషోర్ పౌర సరఫరా శాఖలో జరిగిన భారీ కుంభకోణాన్ని బయటపెడతాడు. దీంతో ఇతను రాష్ట్ర స్థాయిలో కీలక వ్యక్తిగా మారతాడు. కుంభకోణాన్ని బయటపెట్టడంతో ప్రజల్లో మంచి పేరుని సంపాదిస్తాడు. అలానే ఎంతో మందికి మెయిన్ టార్గెట్‌గా మారతాడు. ఇక నంది కిషోర్‌ను అంతమొందిచేందుకు కుల్‌దీప్‌ను నియమిస్తారు. ఈ క్రమంలో ఆపరేషన్ పద్మ అని అవంతిక నేతృత్వంలో ఓ టీంని ఏర్పాటు చేస్తారు. ఈ టీంలో వాసు, రమణ, పద్మ అకా సుధ, రూప వంటి వారు టీం మెంబర్లుగా ఉంటారు. మరి కిల్లర్‌ను కట్టడి చేసేందుకు ఈ డిటెక్టివ్ టీం ఏం చేసింది? అసలు ఆపరేషన్ పద్మ వెనక ఉన్న సీక్రెట్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.

నటీనటులు
రణధీర్ బీసు కుల్దీప్ పాత్రలో స్టైలీష్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటాడు. అతని సీన్లో లేకపోయినా కూడా ఆ ఇంపాక్ట్‌ను మాత్రం చూపిస్తుంటాడు. డిటెక్టివ్ బృందంలోని వారంతా చక్కని అభినయంతో అందరినీ మెప్పిస్తారు. ముఖ్యంగా రఘుపతి రెడ్డి గుండా, రజిత శాండీ హైలెట్‌గా నిలుస్తారు. ఈ చిత్రంలోని ఉమెన్ కారెక్టర్స్ అన్నీ కూడా హై ఎనర్జీతో ఉంటాయి. మిగిలిన పాత్రలన్నీ కూడా పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.

విశ్లేషణ
ఈ సినిమా ఒక రాజకీయ కుంభకోణం నేపథ్యంలో సాగుతుంది. యాక్షన్ చిత్రం కంటే ఎక్కువగా ఇది ఒక పరిశోధనాత్మక, వివరణాత్మక అధ్యయనంగా ఉంటుంది. దాదాపు 90 నిమిషాల పాటు సాగే ఫస్ట్ హాఫ్ ఎంతో ఉత్కంఠగా ఉంటుంది. ప్రతీ ఫ్రేమ్ మైండ్ గేమ్‌లానే ఉంటుంది. సమాజంలోని పెద్ద మనుషులు, వారి సీక్రెట్ వ్యవహారాల చుట్టూ ఫస్ట్ హాఫ్ తిరుగుతుంది. అసలు ఆటను, కథను మొదలు పెట్టినప్పుడు ఆడియెన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు.

కిల్లర్, డిటెక్టివ్ టీం మధ్య జరిగే మైండ్ గేమ్, పిల్లి ఎలుక ఆట అదిరిపోతుంది. చూసే ఆడియెన్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా ఫీల్ అవుతారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ప్రేక్షకుల ఊహకు భిన్నంగా సాగుతుంటుంది. ఇక సాంకేతికంగా చూసుకుంటే.. అఖిల్ నకిరేకాంతి స్టంట్స్ చాలా స్టైలీష్‌గా ఉంటాయి. కళ్యాణ్ సామి, పవన్మణి కెమెరా వర్క్ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంటుంది. సుభాష్ ఆనంద్ బీజీఎం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. నిర్మాతలు పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మాతలు ఎంతో స్టైలీష్‌గా రూపొందించారు. గో అండ్ వాచ్ ఇట్..!!!

Rating: 3/5

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

యూత్ ను ఆకట్టుకునే రొమాంటిక్ గ్రామీణ ప్రేమకథ… బరాబర్ ప్రేమిస్తా

Next Post

‘ఫంకీ’ చిత్ర ట్రైలర్ విడుదల

Next Post
‘ఫంకీ’ చిత్ర ట్రైలర్ విడుదల

'ఫంకీ' చిత్ర ట్రైలర్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

by Maari
February 10, 2026
0

‘ఫంకీ’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది: దర్శకుడు కె.వి. అనుదీప్

‘ఫంకీ’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది: దర్శకుడు కె.వి. అనుదీప్

by Maari
February 10, 2026
0

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” సాంగ్స్ లాంఛ్

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” సాంగ్స్ లాంఛ్

by Maari
February 10, 2026
0

అనంతపురంలో సందడి చేసిన సినీనటి మాళవిక మోహన్

అనంతపురంలో సందడి చేసిన సినీనటి మాళవిక మోహన్

by Maari
February 9, 2026
0

సెన్సార్ పూర్తి చేసుకున్న సునీల్ కుమార్ రెడ్డి “ కాక్రోచ్ “

సెన్సార్ పూర్తి చేసుకున్న సునీల్ కుమార్ రెడ్డి “ కాక్రోచ్ “

by Maari
February 7, 2026
0

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతా పయనం’ ట్రైలర్ రిలీజ్

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతా పయనం’ ట్రైలర్ రిలీజ్

by Maari
February 7, 2026
0

శ్రీ చిదంబరం గారు అందరి హృదయాలకు హత్తుకుంటుంది: చిత్ర బృందం

శ్రీ చిదంబరం గారు అందరి హృదయాలకు హత్తుకుంటుంది: చిత్ర బృందం

by Maari
February 7, 2026
0

‘ఫంకీ’ చిత్ర ట్రైలర్ విడుదల

‘ఫంకీ’ చిత్ర ట్రైలర్ విడుదల

by Maari
February 7, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.