• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Monday, February 2, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“నారి” సినిమా కోసం రమణ గోగుల

Maari by Maari
February 26, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, special
0
“నారి” సినిమా కోసం రమణ గోగుల

Share and Enjoy !

Shares
Twitter

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా “నారి” సినిమా నుంచి మ్యూజిక్ సెన్సేషన్ రమణ గోగుల పాడిన ‘గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే’ సాంగ్ రిలీజ్, మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ, తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా “నారి”. మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి, ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో 13-20 ఏళ్ల పిల్లలు ప్రమాదంలో ఉన్నారనే విషయాన్నిచెబుతూ దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు. “నారి” సినిమా మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ సినిమా నుంచి మ్యూజిక్ సెన్సేషన్ రమణ గోగుల పాడిన ‘గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే’ పాటను రిలీజ్ చేశారు.

వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డిపై ఈ పాటను చిత్రీకరించారు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని గోదారి గట్టు మీద..పాటతో సెన్సేషన్ సృష్టించిన రమణ గోగుల ‘గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే’ పాటను పాడటం విశేషం. వినోద్ కుమార్ విన్ను ఈ పాటను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. మహిళా సాధికారత గొప్పదనం చెప్పే కథాంశంతో తెరకెక్కుతున్న “నారి” సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ‘ఈడు మగాడేంట్రా బుజ్జి..’, ‘నిశిలో శశిలా..’ సాంగ్స్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ‘గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే’ పాట కూడా పెద్ద హిట్ కాబోతోంది. ఆర్పీ పట్నాయక్, సునీత, చిన్మయి శ్రీపాద వంటి పేరున్న గాయనీ గాయకులు “నారి” చిత్రంలోని సాంగ్స్ పాడటం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. 13-20 ఏళ్ల పిల్లలకు వారి తల్లిదండ్రులు తప్పక థియేటర్లలో చూపించాల్సిన చిత్రం “నారి”

నటీనటులు – ఆమని, వికాస్ వశిష్ఠ, కార్తికేయ దేవ్, నిత్య శ్రీ, మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ, ఛత్రపతి శేఖర్, నాగ మహేశ్, సునైన, రామచంద్ర, రాజశేఖర్, ఫణి, గీతాకృష్ణ రెడ్డి, ధృవన్ వర్మ, రాజమండ్రి శ్రీదేవి, సత్తన్న, వి. లోకేష్, నాగిరెడ్డి, అచ్యుత రామారావు, శేఖర్ నీలిశెట్టి, లడ్డు, గూడ రామకృష్ణ, శ్రీలత, భార్గవి, శ్రీవల్లి, సాయి రేణుక, గీత, మహేశ్, వినయ్, అఖిల్ యడవల్లి, తదితరులు

టెక్నికల్ టీమ్

డీవోపీ – వి రవికుమార్, భీమ్ సాంబ
ఎగ్జిక్యూటివ్‌ డీవోపీ – కృష్ణ
మ్యూజిక్ – వినోద్ కుమార్ విన్ను
లిరిక్స్ – భాస్కరభట్ల, ప్రసాద్ సాన
సింగర్స్ – రమణ గోగుల, ఆర్పీ పట్నాయక్, సునీత, చిన్మయి శ్రీపాద, సి.షోర్
ఎడిటర్ – మాధవ్ కుమార్ గుల్లపల్లి
పీఆర్ఓ – మూర్తి మల్లాల
నిర్మాత – శ్రీమతి శశి వంటిపల్లి
దర్శకత్వం – సూర్య వంటిపల్లి

Ramana Gogula for “Naari” Movie

Gundelona edho gatti sappudainadhe’ song sung by music sensation Ramana Gogula from the movie “Naari” released on the occasion of Maha Shivratri, movie is all set to release on March 7th on the occasion of women’s day.

The “Naari” film features Aamani, Vikas Vashishtha, Mounika Reddy, Pragathi, Sunaina, Kedar Shankar, Pramodini and others in key roles. Director Surya Vantipalli has made this film with the concept that women should be respected and girl child should be helped to grow in all fields. Shashi vantipalli is the producer. Nari is gearing up for a grand theatrical release on March 7th on the occasion of women’s day. on the occasion of Maha Shivratri today ‘Gundelona edho gatti sappudainadhe’ song sung by music sensation Ramana Gogula from this movie released

The song was shot on Vikas Vashishtha and Mounika Reddy. Ramana Gogula, who recently created a sensation with the song “Godari Gattu Meedha” in the movie “Sankranthiki Vasthunnam”, has sung ‘Gundelona edho gatti sappudainadhe’ song. The song has been composed beautifully by Music director Vinod Kumar Vinnu. The songs ‘Eedu Magadendra Bujji “and ‘Nishilo Shasila” released from the film “Naari” have received a good response. ‘Gundelona edho gatti sappudainadhe’ song will also be a big hit. Singers like RP Patnaik, Sunitha and Chinmayi Sripaada have sung songs in the film.

Cast: Aamani, Vikas Vashishtha, Kartikeya Deva, Nithya Sri, Mounika Reddy, Pragathi, Kedar Shankar, Pramodini, Chatrapathi Shekar, Naga Mahesh, Sunaina, Ramachandra, Rajasekhar, Phani, Geetha Krishna Reddy, Dhruvan Varma, Rajahmundry Sridevi, Sattanna, V Lokesh, Nagi Reddy, Achyutha Rama Rao, Sekhar Neelisetty, Laddu, Guda Ramakrishna, Sreelatha, Bhargavi, Sai Renuka, Geetha, Mahesh, Vinay, Akhil Yadavalli

Technical team

DOP – V Ravikumar, Bheem Samba
Executive DOP – Krishna
Music – Vinod Kumar.
Lyrics – Bhaskarabhatla, Prasad Sana.
Singers – Ramana Gogula, RP Patnaik, sunitha, Chinmayi Sripada, C.Shor
editor – Madhav Kumar Gullapalli
PRO – Murthy Mallala
Producer – Smt. Shashi vantipalli
Direction: Surya vantipalli

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్న‌ టాలెంటెడ్ హీరోయిన్ భైరవి

Next Post

రాజా దుస్సా దర్శకత్వంలో శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్ పై గాలి కృష్ణ నిర్మిస్తున్న సినిమా టైటిల్ ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’

Next Post
రాజా దుస్సా దర్శకత్వంలో శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్ పై గాలి కృష్ణ నిర్మిస్తున్న సినిమా టైటిల్ ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’

రాజా దుస్సా దర్శకత్వంలో శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్ పై గాలి కృష్ణ నిర్మిస్తున్న సినిమా టైటిల్ 'అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

హ్రీం హీరో పవన్‌ తాతాకు మంచి టాలెంట్‌ ఉంది– పవన్‌ జన్మదిన వేడుకల్లో హీరో నందు

హ్రీం హీరో పవన్‌ తాతాకు మంచి టాలెంట్‌ ఉంది– పవన్‌ జన్మదిన వేడుకల్లో హీరో నందు

by Maari
February 2, 2026
0

హీరోయిన్స్ ప్రమోషన్ కు రాకుండా మా సినిమాకు నష్టాన్ని కలిగించారు – సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

హీరోయిన్స్ ప్రమోషన్ కు రాకుండా మా సినిమాకు నష్టాన్ని కలిగించారు – సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

by Maari
February 2, 2026
0

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

by Maari
February 2, 2026
0

“దేవగుడి” అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయం సాధించడం సంతోషంగా ఉంది –  దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి

“దేవగుడి” అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయం సాధించడం సంతోషంగా ఉంది – దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి

by Maari
February 1, 2026
0

భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జువెలరీ  ‘గోయాజ్ (GOYAZ)’ ప్రారంభం

భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జువెలరీ ‘గోయాజ్ (GOYAZ)’ ప్రారంభం

by Maari
February 1, 2026
0

‘ఫంకీ’ చిత్రం నుంచి ఉత్సాహభరితమైన రెండవ గీతం ‘రట్టాటటావ్’ విడుదల

‘ఫంకీ’ చిత్రం నుంచి ఉత్సాహభరితమైన రెండవ గీతం ‘రట్టాటటావ్’ విడుదల

by Maari
January 31, 2026
0

ప్రముఖ న‌టులు మురళీమోహన్ చేతుల మీదుగా “అమరావతికి ఆహ్వానం” టీజర్ విడుద‌ల‌

ప్రముఖ న‌టులు మురళీమోహన్ చేతుల మీదుగా “అమరావతికి ఆహ్వానం” టీజర్ విడుద‌ల‌

by Maari
January 31, 2026
0

ఆకట్టుకునే క్రైమ్ డ్రామా వన్ బై ఫోర్ (One/4)

ఆకట్టుకునే క్రైమ్ డ్రామా వన్ బై ఫోర్ (One/4)

by Maari
January 30, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.