• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

వరల్డ్ వైడ్ హెల్త్ కేర్ అచివర్ అవార్డ్ అందుకున్న డాక్టర్ అరుణ్ కుమార్

admin by admin
December 23, 2023
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, Politics, special
0
వరల్డ్ వైడ్ హెల్త్ కేర్ అచివర్ అవార్డ్ అందుకున్న డాక్టర్ అరుణ్ కుమార్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

కిడ్నీ సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ నెఫ్రాలజీ వైద్యులు, గచ్చిబౌలి బ్రాంచ్ లోని ఒమేగా హాస్పిటల్ హెడ్ ఆఫ్ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్. అరుణ్ కుమార్ తెలిపారు. నెఫ్రాలజీ రంగంలో ఉత్తమ సేవలను అందించినందుకు గాను డిసెంబర్ 12న బెస్ట్ నెఫ్రాలజీ ఆఫ్ ది ఇయర్ గా వరల్డ్ వైడ్ హెల్త్‌కేర్ అచీవర్స్ అవార్డును కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమశాఖా ల మంత్రి ఎస్ పి సింగ్ బాగేల్ చేతుల మీద అందుకున్న సందర్భంగా శుక్రవారం ఆయన సన్నిహితులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని నెఫ్రో ప్లస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రోహిత్ సింగ్ తో కలిసి మాట్లాడారు. కిడ్నీ సమస్యలపై సరైన అవగాహన లేక అనేక మంది ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు. కిడ్నీ సమస్యలను సరైన సమయంలో గుర్తించడం ద్వారా వాటిని అరికట్టవచ్చునని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అవయవ మార్పిడి కి సహకరిస్తున్న ఎన్జీవోస్ కు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డుతో తనపై బాధ్యత మరింత పెరిగిందని భవిష్యత్తులో మరింత ఎక్కువస్థాయిలో ప్రజాసేవకు కృషి చేస్తానని తెలిపారు.

వరల్డ్ వైడ్ హెల్త్‌కేర్ అచీవర్స్ తెలంగాణకు రావడం గర్వకారణం
– బేబీ సినిమా ఫేం వీరాజ్ అశ్విన్
బెస్ట్ నెఫ్రాలజీ ఆఫ్ ది ఇయర్ గా వరల్డ్ వైడ్ హెల్త్‌కేర్ అచీవర్స్ అవార్డు తెలంగాణ వైద్యునికి రావడం గర్వకారణం అని బేబీ సినిమా ఫేం వీరాజ్ అశ్విన్ అన్నారు. డాక్టర్ అరుణ్ కుమార్ అందించిన సేవలను గుర్తించి వరల్డ్ వైడ్ హెల్త్‌కేర్ సంస్థ అవార్డును ప్రధానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

Recipient of the World Wide Healthcare Achiever Award: Dr. Arun Kumar

Renowned Nephrology expert and Head of the Nephrology Department at Omega Hospital, Gachibowli Branch, Dr. Arun Kumar emphasized the importance of awareness about kidney problems. He shared his thoughts after being honored with the Best Nephrology of the Year Award on December 12, presented by Union Minister of Health and Family Welfare SP Singh Bagel.

The felicitation program, organized by close friends at the Somajiguda Press Club, included discussions with Operating Officer Rohit Singh. Dr. Arun Kumar highlighted the need for timely identification to prevent kidney problems, expressing gratitude to NGOs supporting organ transplants in Telangana. He pledged to intensify his commitment to public service with this prestigious award.

Veeraj Ashwin, renowned for the movie Baby, expressed pride in the global recognition of healthcare achievers coming to Telangana. He commended Dr. Arun Kumar for receiving the Best Nephrology of the Year Award, emphasizing the doctor’s happiness and dedication to service acknowledged by the World Wide Healthcare organization.

Previous Post

కళ్యాణ్ రామ్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ సెన్సార్ పూర్తి

Next Post

బ‌ద్మాష్ గాళ్ల‌కి బంప‌ర్ ఆఫ‌ర్… ఈ చిత్రానికి క‌థే బ‌లం- హీరో ఇంద్రసేన

Next Post
బ‌ద్మాష్ గాళ్ల‌కి బంప‌ర్ ఆఫ‌ర్… ఈ చిత్రానికి క‌థే బ‌లం- హీరో ఇంద్రసేన

బ‌ద్మాష్ గాళ్ల‌కి బంప‌ర్ ఆఫ‌ర్... ఈ చిత్రానికి క‌థే బ‌లం- హీరో ఇంద్రసేన

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.