ఇటీవల అస్వస్థతకు గురైన ఎ.ఐ.సి.సి. ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గేను ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు షేక్ బషీద్ బెంగుళూరు లో నిన్న పరామర్శించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్టెడ్ Mp గా పోటీ చేసిన ఎస్ కె బషీద్ పలు కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న విషయం విధితమే.
Sk Basheed, prominent producer and Congress leader, visited AICC President Mallikarjun Kharge.
Prominent producer and Congress leader *Sk Basheed (Shaik Basheed) recently visited AICC President Mallikarjun Kharge* in *Bengaluru yesterday after Kharge fell ill. It is known that Sk Basheed, who contested as the *Congress party’s MP candidate* against the BJP’s *Nallari Kiran Kumar Reddy from *Rajampet in the 2024 general elections*, is actively participating in various Congress programs.









