సంజోష్ గతంలో రాజేంద్రప్రసాద్ గారి లాంటి విలక్షణ నటుడితో బేవర్స్ సినిమాలో నటించారు. ఆ సినిమాలోని తల్లి తల్లి నా చిట్టి తల్లి పాట ఇప్పటికీ ఎప్పటికీ మంచి ఆదరణ ఉన్న పాట. ఇప్పుడు తన రెండో సినిమాగా సోదరా సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన రెండు పాటలు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అతి త్వరలో సోదరా సినిమాని ప్రేక్షకులు ముందు తీసుకొస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో సంజోష్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అదే ఊపులో ఇంకొక రెండు ప్రాజెక్టులు ఒప్పుకున్నట్టుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో తన తదుపరి చిత్రాలకు కథలు ఎలా ఎంచుకోబోతున్నాడు ప్రేక్షకులకు ఎలా దగ్గరవబోతున్నాడు అనేది వేచి చూడాల్సిందే.
Sodara hero Sanjosh in new stylish look
Sanjosh has previously acted in the movie Bewars with a versatile actor Rajendra Prasad. Talli Talli Na Chitti Talli song from that movie is still a popular song. Now he is acting in Sodara movie as his second movie. The first look and two songs related to the film has already been released. The makers are bringing the movie Sodara in front of the audience very soon. In this movie, Sanjosh is sharing the screen with burning star Sampooranesh Babu. In the same momentum, the news is viral that two more projects have been signed by him. It remains to be seen how this young and energetic hero is going to choose stories for his next films and how he is going to approach the audience.