• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

 ఏప్రిల్‌ 25న ‘సోదరా’ చిత్రం విడుదల నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ ను గౌరవప్రదంగా కలిసిన సోదరా టీం

admin by admin
April 4, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
 ఏప్రిల్‌ 25న ‘సోదరా’ చిత్రం విడుదల నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ ను గౌరవప్రదంగా కలిసిన సోదరా టీం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సంపూర్ణేష్‌ బాబు మరియు సంజోష్‌ హీరోలు గా, బాబు మోహన్, ప్రాచీబంసాల్, ఆర్తి గుప్తా ప్రధాన పాత్రలో మోహన్‌ మేనం పల్లి దర్శకత్వంలో చంద్ర చాగండ్ల నిర్మిస్తున్న అన్నదమ్ముల అనుబంధ కుటుంబ కథ చిత్రం “సోదరా”. ఈ చిత్రం అని  కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.

కాగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మగారిని సంపూర్ణేష్ బాబు, సంజోష్, దర్శకుడు మోహన్‌ మేనం పల్లి మరియు ఇతర సోదర టీమ్ సభ్యులు ఇటీవల గౌరవప్రదంగా కలిశారు. వారిని కలిసి సోదరా చిత్ర విశేషాలు తెలియజేసి “ఏప్రిల్ 25న మా సోదరా చిత్రం విడుదల అవుతుంది, మా చిత్రాన్ని తప్పక చూడాలి” అని విన్నపించుకున్నారు యూనిట్ సభ్యులు.

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మగారు చిత్ర కథ విన్నీ “ఇలాంటి పల్లెటూరి కుటుంబ కథలు, అన్నదమ్ముల విలువలు ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకి అందించాలి, ఇలాంటి చిత్రాలు మంచి విజయం సాధించాలి అని కొనియాడారు. ఆయన సోదరా చిత్రాన్ని తప్పక చూస్తాను” అని భరోసా ఇచ్చారు.

సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీబంసాల్, ఆర్తి గుప్తా, బాబా భాస్కర్, బాబు మోహన్, గెటప్ శీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి

కథ మరియు దర్శకత్వం:  మోహన్ మేనంపల్లి
నిర్మాణ సంస్థ: క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్
ప్రొడ్యూసర్: చంద్ర చాగండ్ల
సంగీతం: సునీల్ కశ్య ప్
డిఓపి: జాన్
ఎడిటర్: శివశర్వాణి
లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ మరియు పూర్ణ చారి
పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను , మడూరి మధు

Sodara Team Meets Telangana Governor Ahead of April 25 Release

 

With the release of the film Sodara scheduled for April 25, the Sodara team recently met with Telangana Governor Jishnu Dev Varma to extend their regards and share details about the film.

Produced by Chandra Chaganda under the banner of Cans Entertainments and directed by Mohan Menampalli, Sodara is a family drama that revolves around the bond between brothers. The film features Sampoornesh Babu and Sanjosh in lead roles, alongside Babu Mohan, Prachi Bansal, and Aarthi Gupta in pivotal roles. Having completed all production formalities, the film is set for a worldwide release on April 25.

During their meeting, Sampoornesh Babu, Sanjosh, director Mohan Menampalli, and other team members shared insights about the film and requested the Governor to watch it. Governor Jishnu Dev Varma, after hearing about the film’s theme, praised the importance of family-oriented stories that highlight the values of brotherhood and village life. He expressed his appreciation and assured the team that he would watch the film.

The film also stars Baba Bhaskar, Getup Sreenu, and others. The music is composed by Sunil Kashyap, with cinematography by John and editing by Shiva Sharvani. Lyrics are penned by Suddala Ashok Teja and Poornachari, while Eluru Srinu and Maduri Madhu are handling publicity.

Tags: SodaraTelugu Entertainment NewsTelugu New MovieTollywood Updates
Previous Post

థియేటర్, టీవీ, ఓటీటీ ఎక్కడ రిలీజైనా “28°C” మూవీ ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది – హీరో నవీన్ చంద్ర

Next Post

నవ్వించడం గొప్ప వరం.. ‘మ్యాడ్ స్క్వేర్’ లాంటి సినిమాలు మరిన్ని రావాలి : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Next Post
నవ్వించడం గొప్ప వరం.. ‘మ్యాడ్ స్క్వేర్’ లాంటి సినిమాలు మరిన్ని రావాలి : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

నవ్వించడం గొప్ప వరం.. 'మ్యాడ్ స్క్వేర్' లాంటి సినిమాలు మరిన్ని రావాలి : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.