• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Monday, February 2, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

మెగా స్టార్ దర్శకుడు వశిష్ట పుట్టిన రోజును పురస్కరించుకుని ఓ ప్రత్యేక కథనం… మీకోసం

బింబిసార, విశ్వంభర చిత్ర దర్శకుడు వశిష్ట పుట్టినరోజు ఓ స్పెషల్

Maari by Maari
January 9, 2025
in Cinema, Latest News, Movies, news, special
0
మెగా స్టార్ దర్శకుడు వశిష్ట పుట్టిన రోజును పురస్కరించుకుని ఓ ప్రత్యేక కథనం… మీకోసం

Share and Enjoy !

Shares
Twitter

చాలా తక్కువ మందికి మాత్రమే సినిమాలంటే పిచ్చి ఉంటుంది.. అలాంటి వారిలో దర్శకుడు వశిష్ట కూడా ఒకరు. నేడు దర్శకుడు వశిష్ట పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ స్టోరీ.

వశిష్ట అసలు పేరు మల్లిడి వేణు. బన్నీ, భగీరథ, ఢీ వంటి చిత్రాలు నిర్మించిన సత్యనారాయణ రెడ్డి కుమారుడైన వశిష్టకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే విపరీతమైన ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే హీరోగా ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమా చేశారు. ఆ సినిమా ఆయనకు మంచి అనుభూతులు మిగిల్చింది. అయినా సరే నటుడిగా కొనసాగే ఉద్దేశం లేకపోవడంతో ఆయన తర్వాత దర్శకత్వం వైపు ఆసక్తి కనబరిచారు. నిజానికి మొదటి సినిమా చేసిన తర్వాత ఆయన స్క్రీన్ మీద కనిపించకపోవడంతో సినీ పరిశ్రమకు దూరం అయిపోయారేమో అనుకున్నారు అంతా. కానీ సినీ పరిశ్రమ మీద విపరీతమైన మక్కువ పెంచుకున్న వశిష్ట అందుకు భిన్నంగా దర్శకుడిగా కొంతకాలం రీసర్చ్ చేసి ‘బింబిసార’ అనే కథ సిద్ధం చేసుకున్నారు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కి ఆ కథ చెప్పి ఒప్పించడమే కాదు, తనదైన శైలిలో డైరెక్ట్ చేసి చాలాకాలం నుంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ కి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. ఒక్కసారిగా ఆ సినిమాతో సినీ పరిశ్రమ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేశారు. అయితే ఆ తర్వాత వశిష్ట ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఒక మెగా న్యూస్ చెప్పేశాడు. సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోని అప్రోచ్ అవ్వడమే చాలా కష్టం. అలాంటిది ఏకంగా రెండో సినిమాని మెగాస్టార్ తో చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు వశిష్ట. మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ అనే సినిమా మొదలుపెట్టి ఒక సోషియో ఫాంటసీ థ్రిల్లర్గా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేందుకు సర్వం సిద్ధం చేశాడు. సంక్రాంతికి రావలసిన ఆ సినిమా కొన్ని కారణాలతో వాయిదా పడింది. త్వరలోనే విశ్వంభర సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు వశిష్ట. బింబిసార సినిమాతోనే టాలీవుడ్ లో తనదైన మార్క్ వేసుకున్న ఆయన రెండో సినిమాతో మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం. ఇటీవలె తండ్రిగా ప్రమోషన్ పొందిన వశిష్ట విశ్వంభర తర్వాత మరో స్టార్ హీరోతో ప్రాజెక్టు పట్టాలెక్కించబోతున్నారు. హాపీ బర్త్డే అండ్ ఆల్ ది బెస్ట్ వశిష్ట.

Share and Enjoy !

Shares
Twitter
Tags: Telugu EntertainmentTollywood NewsVashistaVishwambhara Director
Previous Post

మనకి ఏం ఉంటే సంతోషంగా ఉంటామో.. అది ‘షష్టిపూర్తి’ సినిమా చెబుతుంది: నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్

Next Post

కథను నమ్ముకునే “తల్లి మనసు” తీశాం: సమర్పకులు ముత్యాల సుబ్బయ్య

Next Post
కథను నమ్ముకునే “తల్లి మనసు” తీశాం: సమర్పకులు ముత్యాల సుబ్బయ్య

కథను నమ్ముకునే "తల్లి మనసు" తీశాం: సమర్పకులు ముత్యాల సుబ్బయ్య

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

by Maari
February 2, 2026
0

“దేవగుడి” అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయం సాధించడం సంతోషంగా ఉంది –  దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి

“దేవగుడి” అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయం సాధించడం సంతోషంగా ఉంది – దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి

by Maari
February 1, 2026
0

భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జువెలరీ  ‘గోయాజ్ (GOYAZ)’ ప్రారంభం

భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జువెలరీ ‘గోయాజ్ (GOYAZ)’ ప్రారంభం

by Maari
February 1, 2026
0

‘ఫంకీ’ చిత్రం నుంచి ఉత్సాహభరితమైన రెండవ గీతం ‘రట్టాటటావ్’ విడుదల

‘ఫంకీ’ చిత్రం నుంచి ఉత్సాహభరితమైన రెండవ గీతం ‘రట్టాటటావ్’ విడుదల

by Maari
January 31, 2026
0

ప్రముఖ న‌టులు మురళీమోహన్ చేతుల మీదుగా “అమరావతికి ఆహ్వానం” టీజర్ విడుద‌ల‌

ప్రముఖ న‌టులు మురళీమోహన్ చేతుల మీదుగా “అమరావతికి ఆహ్వానం” టీజర్ విడుద‌ల‌

by Maari
January 31, 2026
0

ఆకట్టుకునే క్రైమ్ డ్రామా వన్ బై ఫోర్ (One/4)

ఆకట్టుకునే క్రైమ్ డ్రామా వన్ బై ఫోర్ (One/4)

by Maari
January 30, 2026
0

ఎంగేజింగ్ థ్రిల్లర్ ‘జమాన’

ఎంగేజింగ్ థ్రిల్లర్ ‘జమాన’

by Maari
January 30, 2026
0

మెప్పించే ఫ్యాక్షన్ థ్రిల్లర్ ‘దేవగుడి’

మెప్పించే ఫ్యాక్షన్ థ్రిల్లర్ ‘దేవగుడి’

by Maari
January 30, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.