• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Thursday, March 5, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఈనెల 6న సరికొత్త జోనర్ లో వస్తున్న SPEED220

Maari by Maari
September 4, 2024
in Cinema, Latest News, Movies, news, special
0
ఈనెల 6న సరికొత్త జోనర్ లో వస్తున్న SPEED220

Share and Enjoy !

Shares
Twitter

గణేష్, హేమంత్ ,ప్రీతి సుందర్, జాహ్నవి యాక్ట్ చేసిన చిత్రం SPEED220. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్  రిలీజ్ చేశారు. ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విజయలక్ష్మి ప్రొడక్షన్ పతాకంపై కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు సంయుక్తంగా తెరకెక్కించారు. ఈ చిత్రం విడుదల సంధర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడింది

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ…. మంచి స్టోరీతో  మా దర్శకుడు హర్ష మా దగ్గరికి రావడం జరిగింది. అంతేకాదు దాన్ని అంతే అత్యుద్భుతంగా తెరకెక్కించారు. కథ వినిన వెంటనే మా విజయలక్ష్మి ప్రొడక్షన్ సంస్థ ద్వారా సినిమా నిర్మించాలి అని డిసైడ్ అయ్యాము.
ఇదొక మంచి ప్రేమ కథ. ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో  లవ్ వల్ల కలిగే ఇబ్బందులు.. ప్రేమికులు మధ్య ఉండే సంఘర్షణ కళ్లకి కనిపించే విధంగా దర్శకుడు ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.

చిత్ర దర్శకుడు హర్ష బీజగం మాట్లాడుతూ… నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కు హృదయపూర్వక  కృతజ్ఞతలు. ఆర్ఎక్స్ 100 లాగ ఇది ‘రా’ లవ్ స్టోరీ.  ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ అవుతుందనే విశ్వాసం వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి సంగీతం శేఖర్ మోపురి అందించారు.  కెమెరామెన్ గా క్రాంతి కుమార్ వ్యవహరించారు. మరోవైపు ఎడిటర్ గా రామకృష్ణ వ్యవహరించారు.  టెక్నిషియన్స్ అందరూ  వాళ్ల శాఖలలో అద్భుతంగా సినిమాని తీర్చిదిద్దారు  ఈ  SPEED 220 చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రంలో నటించిన నటీ నటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

Share and Enjoy !

Shares
Twitter
Tags: SPEED220 is coming in a new genre on 6th of this month
Previous Post

“డీమాంటీ కాలనీ 2” సినిమాకు ఘన విజయాన్ని అందించిన తెలుగు ఆడియెన్స్ కు థ్యాంక్స్ – హీరో అరుల్ నిథి

Next Post

భార్గవి నిలయం (నీలవేలిచం) ఆహా లో స్ట్రీమింగ్…

Next Post
భార్గవి నిలయం (నీలవేలిచం) ఆహా లో స్ట్రీమింగ్…

భార్గవి నిలయం (నీలవేలిచం) ఆహా లో స్ట్రీమింగ్...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ తుఫాన్.. ముందుగానే రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’!

బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ తుఫాన్.. ముందుగానే రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’!

by Maari
March 5, 2026
0

యాక్షన్ ప్యాక్డ్ ‘లీడర్’: ఎమోషనల్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టిన లెజెండ్ శరవణన్ టీజర్!

యాక్షన్ ప్యాక్డ్ ‘లీడర్’: ఎమోషనల్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టిన లెజెండ్ శరవణన్ టీజర్!

by Maari
March 5, 2026
0

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి: ప్రీరిలీజ్‌ వేడుకలో అతిథులు

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి: ప్రీరిలీజ్‌ వేడుకలో అతిథులు

by Maari
March 4, 2026
0

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసే పర్‌ఫెక్ట్‌ సినిమా – దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసే పర్‌ఫెక్ట్‌ సినిమా – దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌

by Maari
March 2, 2026
0

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి ‘విశ్వనాథ్ & సన్స్’ టైటిల్ ఖరారు

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి ‘విశ్వనాథ్ & సన్స్’ టైటిల్ ఖరారు

by Maari
March 2, 2026
0

సన్ ఆఫ్ రివ్యూ.. కట్టి పడేసే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్

సన్ ఆఫ్ రివ్యూ.. కట్టి పడేసే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్

by Maari
February 28, 2026
0

‘VISA – వింటారా సరదాగా’ చిత్రం నుండి మధుర గీతం ‘అనగా అనగా అమెరికా’ విడుదల

‘VISA – వింటారా సరదాగా’ చిత్రం నుండి మధుర గీతం ‘అనగా అనగా అమెరికా’ విడుదల

by Maari
February 28, 2026
0

హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

by Maari
February 28, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.