• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, February 14, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“అరి” సినిమాలో నవ్వించే పండితులు ‘చతుర్’, ‘వితుర్’ గా శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర

Maari by Maari
July 8, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
“అరి” సినిమాలో నవ్వించే పండితులు ‘చతుర్’, ‘వితుర్’ గా శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర

Share and Enjoy !

Shares
Twitter

ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, డా.తిమ్మప్ప నాయుడు పురిమెట్ల.Ph.D, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “పేపర్ బాయ్” చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. త్వరలోనే ‘అరి’ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు ‘అరి’ సినిమా నుంచి చతుర్, వితుర్ గా శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. వీరిద్దరు పండితుల వేషధారణలో సంభాషిస్తున్న స్టిల్ ను పోస్టర్ గా విడుదల చేశారు. చతుర్, వితుర్ అనే పేర్లలోనే నవ్వు ధ్వనిస్తోంది. శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర ఈ పాత్రల్లో వినోదాన్ని అందించబోతున్నారు. ‘అరి’ మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. ‘అరి’ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా మూవీ టీమ్ అనౌన్స్ చేయనుంది.

నటీనటులు – వినోద్ వర్మ , సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, అక్షయా శెట్టి, రిధిమా పండిట్, పి.అనిల్ కుమార్, నవీనా రెడ్డి, తమిళ బిగ్ బాస్ ఫేమ్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, సుమన్, ఆమని, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్, బ్యాంకు శ్రీనివాస్, సమీర్, మాణిక్ రెడ్డి, రాజ్ తిరందాస్, గాయత్రి భార్గవి, మీనా కుమారి, లావణ్య రెడ్డి, ఇంటూరి వాసు, జబర్దస్త్ సద్దాం, నీలా ప్రియ, యోగి ఖత్రి తదితరులు

టెక్నికల్ టీమ్
మ్యూజిక్ : అనుప్ రూబెన్స్
ఎడిటర్ : జి. అవినాష్
లిరిక్స్ : కాసర్ల శ్యాం, వనమాలి, కళ్యాణ్ చక్రవర్తి,
కొరియోగ్రఫీ – భాను, జీతు
ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్
స్టైలిస్ట్ : శ్రీజ రెడ్డి చిట్టిపోలు, సిరి చందన
సినిమాటోగ్రఫీ : కృష్ణ ప్రసాద్, శివశంకర వరప్రసాద్
లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వినయ్
పి. ఆర్. ఓ – జి యస్ కే మీడియా
సమర్పణ : ఆర్ వీ రెడ్డి
నిర్మాతలు : శ్రీనివాస్ రామిరెడ్డి, డా.తిమ్మప్ప నాయుడు పురిమెట్ల. Ph.D , శేషు మారం రెడ్డి
రచన –దర్శకత్వం : జయశంకర్

Srinivasa Reddy and Chammak Chandra star as pundits ‘Chatur’ and ‘Vithur’ in the movie “Ari”

“Ari,” produced by Srinivas Ramireddy, Dr. Thimmappa Naidu Purimetla, Ph.D., and Seshu Maram Reddy under the banner of ARVY Cinemas and presented by RV Reddy, carries the subtitle “My Name is No Buddy.” Vinod Varma, Surya Purimetla, Anasuya Bharadwaj, Sai Kumar, Srikanth Iyengar, Srinivasa Reddy, and Chammak Chandra play pivotal roles. Directed by Jayashankar, known for his super hit “Paper Boy,” the film is set for a grand worldwide theatrical release.

Today, the first look of Srinivasa Reddy and Chammak Chandra as Chatur and Vithur was unveiled. The poster depicts them in scholarly attire engaged in conversation. These characters promise to bring laughter and entertainment to audiences. A prominent production company is collaborating on the movie “Ari.” The official release date will soon be announced by the film’s team.

Cast members include Vinod Varma, Surya Purimetla, Anasuya Bharadwaj, Sai Kumar, Srikanth Iyengar, Viva Harsha, Srinivasa Reddy, Chammak Chandra, Subhaleka Sudhakar, Surabhi Prabhavathy, Akshaya Shetty, Ridhima Pandit, P. Anil Kumar, Naveen Reddy, Tamil Bigg Boss fame Pavani Reddy, Gemini Suresh, I Dream Anjali, Manika Chikkala, Suman, Amani, Pravallika Dhoti, Surabhi Vijay, Bank Srinivas, Sameer, Manik Reddy, Raj Thirandas, Gayatri Bhargavi, Meena Kumari, Lavanya Reddy, Inturi Vasu, Jabardast Saddam, Neela Priya, Yogi Khatri, and others.

Technical team credits:

  • Music: Anup Rubens
  • Editor: G. Avinash
  • Lyrics: Kasarla Shyam, Vanamali, Kalyan Chakravarthy
  • Choreography: Bhanu, Jeetu
  • Production Designer: Rajeev Nair
  • Stylist: Sreeja Reddy Chittipolu, Siri Chandana
  • Cinematography: Krishna Prasad, Sivashankara Varaprasad
  • Line Producer: Sivakanth
  • Executive Producer: Vinay
  • P.R.O: GSK Media
  • Presented by: RV Reddy
  • Producers: Srinivas Ramireddy, Dr. Thimmappa Naidu Purimetla, Ph.D., Seshu Maram Reddy
  • Written & Directed by: Jayashankar

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

పవర్‌ఫుల్‌ పోస్టర్‌తో ఉత్కంఠ కలిగిస్తున్న డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ ష‌ణుఖ్మ‌!

Next Post

“డార్లింగ్” ట్రైలర్ తో అందరినీ ఇంప్రెస్ చేస్తున్న నభా నటేష్

Next Post
“డార్లింగ్” ట్రైలర్ తో అందరినీ ఇంప్రెస్ చేస్తున్న నభా నటేష్

"డార్లింగ్" ట్రైలర్ తో అందరినీ ఇంప్రెస్ చేస్తున్న నభా నటేష్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

by Maari
February 14, 2026
0

Review: A Beautiful Breakup

Review: A Beautiful Breakup

by Maari
February 13, 2026
0

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

by Maari
February 13, 2026
0

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

by Maari
February 13, 2026
0

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

by Maari
February 12, 2026
0

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన”  స్టోరీ పోస్టర్ విడుదల

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన” స్టోరీ పోస్టర్ విడుదల

by Maari
February 12, 2026
0

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

by Maari
February 12, 2026
0

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

by Maari
February 12, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.