• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న తారా సింగ్.

admin by admin
August 17, 2023
in Cinema, Movies, news, special
0
బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న తారా సింగ్.
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఇరవై రెండేళ్ల క్రితం గదర్ చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న సన్నీడియోల్..ఇప్పుడు దీని సీక్వెల్ తోను బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అందుకున్నారు. అనిల్ శర్మ డైరెక్ట్ చేసిన గదర్2 ఆగస్టు 11న విడుదలై బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదల అయిన ఐదు రోజుల్లోనే రూ. 229 కోట్ల కలెక్షన్స్‌కు చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. గత పదేళ్ల కాలంలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరోసారి తారా సింగ్‌ పాత్రలో కనిపించి ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్న సన్నీడియోల్.

సన్నీడియోల్ మూవీ ప్రమోషన్‌ కోసం బుధవారం హైదరాబాద్ వచ్చారు. ఏఎంబి సినిమాస్ లో జరిగిన ఈవెంట్లో టాలీవుడ్ మీడియాతో ఆయన ఇంట్రాక్ట్ అయ్యారు. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానానికి ఈ చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి సన్నీడియోల్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ చిత్రంలో అమీషా పటేల్ హీరోయిన్ గా నటించగ.. ఉత్కర్ష్ శర్మ, సిమ్రత్ కౌర్, మనీష్ వాధ్వా, అర్జున్ ద్వివేది కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సమర్పణలో అనిల్ శర్మ, కమల్ ముకుత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Sunny Deol touched by the immense response for Gadar 2 in Hyderabad

Bollywood star hero enjoys interacting with Telugu media

Gadar 2 has taken the box office by storm. The film has already crossed Rs 228.98 crores in 5 days becoming one of the biggest blockbusters of the decade. The impactful dialogues, stellar star cast, soul-stirring music and the return of Tara Singh have bought the audience back to the theatres.

The film’s makers have left no stone unturned on the promotions front. Across the country, the action drama is managing to stun the audience with its box office performance.

Sunny Deol himself was in Hyderabad on Wednesday to promote Gadar 2. The beloved actor attended a press conference and interacted with the Tollywood media. He was visibly moved by the love he received from the audience when he viewed Gadar 2 at AMB Cinemas first and the Nexus Mall later.

Helmed by Director-Producer Anil Sharma, and produced by Zee Studios, the movie stars Superstar Sunny Deol and Ameesha Patel in lead roles. The movie is making Indian cinema proud.

Previous Post

‘మిస్టర్ ప్రెగ్నెంట్’ నా కెరీర్ టర్నింగ్ మూవీ అవుతుంది – హీరో సయ్యద్ సోహైల్ రియాన్

Next Post

“రాక్షస కావ్యం” టీజర్ విడుదల

Next Post
“రాక్షస కావ్యం” టీజర్ విడుదల

“రాక్షస కావ్యం” టీజర్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.