• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

అభిమానుల కోసం ‘ది మార్వెల్స్’ మూవీ పత్ర్యేక ప్రోమోను లాంచ్ చేసిన సమంత

admin by admin
November 3, 2023
in Cinema, deccanfilm.com, Latest News, Movies, news, special
0
అభిమానుల కోసం ‘ది మార్వెల్స్’ మూవీ పత్ర్యేక ప్రోమోను లాంచ్ చేసిన సమంత
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఈ దీపావళికి, ఈ పండుగ సీజన్లో గొప్ప యాక్షన్, అడ్వెంచర్ మరియు పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి సిద్ధంగా ఉన్న, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మార్వెల్ స్టూడియోస్ యొక్క ది మార్వెల్స్ నవంబర్ 10న విడుదల కానుండగా, మరింత ఉన్నతంగా పండుగను సెలెబ్రేట్ చేసుకునే సమయం వచ్చింది! ఈ సంవత్సరం అతి పెద్ద దీపావళి చిత్రాలలో ఒకటైన దీని పై అంచనాలు ఎక్కువగా ఉండటంతో, సూపర్ స్టార్ సమంత హైదరాబాద్ లో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్లో భారతీయ అభిమానుల కోసం పత్ర్యేక వీడియోను విడుదల చేసి అభిమానులలో జోష్ పెంచారు. అలాగే దానికి సంబంధించి దేశవ్యాప్తంగా రేపు, నవంబర్ 4న అన్ని ఫార్మాట్లలో ముందస్తు బుకింగ్లు ప్రారంభమవుతాయని పక్రటించారు!

2019 బ్లాక బస్టర్ హిట్ ‘కెప్టెన్ మార్వెల్’ కోసం మార్వెల్ స్టూడియోస్ తో ఆమె చిరస్మరణీయ అనుబంధం తర్వాత, ఎల్లప్పుడూ నిజమైన బ్లూ సూపర్ హీరో అభిమాని అయిన సమంత, సినిమా కోసం తన ఉత్సాహాన్ని తన అసమానమైన శైలిలో ప్రేక్షకులతో పంచుకుని, వారిని స్వాగతించడానికి తిరిగి వచ్చింది. సమంత హైదరాబాద్ లో ‘ది మార్వెల్స్ ‘ కోసం పత్ర్యేక వీడియోను ఆవిష్కరించినప్పు డు, ఆమెతన సూపర్ హీరో గురించి తన ఎక్సైట్మెంట్ను తెలియజేసింది మరియు వారి సినిమా పై తమకున్న అభిమానాన్ని చాటుకోవడానికి సినిమా పాతల్ర గెటప్ లలో వచ్చిన పత్ర్యేక అభిమానుల తో పవర్-పోజ్ ఇచ్చింది!

ది మార్వెల్స్ గురించి మరియు కెప్టెన్ మార్వెల్ పట్ల తనకున్న ప్రేమను పంచుకుంటూ సమంత, “కెప్టెన్ మార్వెల్ ఎప్పుడూ నాకు అత్యంత ఇష్టమైన సూపర్ హీరో మరియు అవెంజర్, ఈ ఎపిక్ దీపావళి ఎంటర్టైనర్ కోసం మరోసారి మార్వెల్ ఇండియా తో జతకట్టడానికినేను థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నా ను. ఒకరు కాదు ముగ్గురు శక్తివంతమైన సూపర్ హీరోలు ఈసారి చెడుపై మంచి సాగించే అంతిమ యుద్ధంలో పోరాడుతున్నారు! మార్వెల్స్ సినిమా థియేటర్ లలో ఎపిక్ యాక్షన్-ప్యా క్డ్ ఎంటర్టైనింగ్ రైడ్ లాగా మనకు ముందుకు వస్తుంది మరియు ఈ దీపావళికి పెద్ద స్క్రీన్ పైనే చూడటానికి నేను ఉత్సహంగా ఎదురుచూస్తున్నా ను!” అని అన్నా రు.

మార్వెల్ స్టూడియోస్ యొక్క “దిమార్వెల్స్ ” ఈ దీపావళికి నవంబర్ 10న ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో భారతీయ థియేటర్ల లోకి వస్తుంది.

SUPERSTAR SAMANTHA TEAMS UP WITH MARVEL STUDIOS’ THE MARVELS TO LAUNCH A SPECIAL DIWALI SURPRISE FOR FANS!

Launches Exclusive Promo for Indian Fans!

This Diwali, it’s time to go Higher, Further, Faster, Together as the much-awaited Marvel Studios’ THE MARVELS releases on 10th November, promising intense action, adventure and FULL-ON Family Entertainment this festive season! With anticipation rising high for one of the biggest Diwali films this year, superstar SAMANTHA added to the fanfare with the launch of a special exclusive video for Indian fans at a grand event held in Hyderabad and announced that the advance bookings will open across the country from tomorrow, 4th November across all formats!

After her memorable association with Marvel Studios for 2019’s blockbuster hit Captain Marvel, Samantha, who has always been a true-blue super hero fan returned to welcome audiences in her inimitable style to join her excitement for the film. As Samantha unveiled the special video for ‘The Marvels’ in Hyderabad, the actress also channelled her inner superhero and struck a power-pose with special fans and cosplayers who brought their A-game!

Sharing her excitement about The Marvels and her love for Captain Marvel, Samantha said, “Captain Marvel has always been one of my most favourite superheroes and Avenger, I am thrilled to associate with Marvel India once again for this epic Diwali entertainer that has not just one, but three powerful superheroes this time fighting the ultimate battle of Good vs Evil! The Marvels looks like an epic action-packed entertaining ride at the cinemas, and I just can’t wait to watch it on the big screen this Diwali!”

Marvel Studios’ “The Marvels” hits Indian theatres this Diwali on 10th November in English, Hindi, Tamil and Telugu.

Previous Post

మాస్ యాక్షన్ తో మెప్పించే ‘నరకాసుర’

Next Post

“రోటి క‌ప‌డా రొమాన్స్” టైటిల్ లోగోను ఆవిష్కరించిన దిల్ రాజు

Next Post
“రోటి క‌ప‌డా రొమాన్స్” టైటిల్ లోగోను ఆవిష్కరించిన దిల్ రాజు

"రోటి క‌ప‌డా రొమాన్స్" టైటిల్ లోగోను ఆవిష్కరించిన దిల్ రాజు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.