చాలా కాలం తర్వాత ఇప్పుడు ‘బహిర్భూమి’ చిత్రంతో నా పేరు ఇండస్ట్రీలో వినిపిస్తోంది- సంగీత దర్శకుడు అజయ్ పట్నాయక్
పదేళ్ల క్రితం ఏదైనా ఒక సాంగ్ మిక్సింగ్ కోసం ముంబై వెళ్తే మమ్మల్ని స్టూడియో లోపలికి కూడా అనుమతించేవాళ్లు కాదు. బయటే కూర్చొబెట్టేవారు. కానీ ఇప్పుడు ముంబైలో ...