నవ్వించడం గొప్ప వరం.. ‘మ్యాడ్ స్క్వేర్’ లాంటి సినిమాలు మరిన్ని రావాలి : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్
ఈ వేసవికి ప్రేక్షకులకు వినోదాల విందుని అందిస్తూ, సంచలన విజయం సాధించిన చిత్రం 'మ్యాడ్ స్క్వేర్'. బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందిన ఈ ...