• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Thursday, March 5, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్న‌ టాలెంటెడ్ హీరోయిన్ భైరవి

Maari by Maari
February 25, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, special
0
తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్న‌ టాలెంటెడ్ హీరోయిన్ భైరవి

Share and Enjoy !

Shares
Twitter

టాలీవుడ్ స్క్రీన్ కు ఓ కొత్త గ్లామర్ యాడ్ కాబోతుంది. అందం, అభినయం కలగలిసిన భైరవి # Bhairavi తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. ‘సర్కార్ నౌకరి’ ఫేమ్, ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా తధాస్తు క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై చేస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీలో హీరోయిన్‌గా భైరవి (#Bhairavi ) నటించింది. ఇది ఆమెకు డెబ్యూ మూవీ అయినప్పటికీ తన ప్రతిభతో ఎంతో పరిణితితో నటించింది. సెంటిమెంట్, ఎమోషనల్ వంటి సీన్లలో భైరవి యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నట్టు చిత్ర యూనిట్ చెబుతోంది. సినిమా విడుదల తర్వాత భైరవిని తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవడం ఖాయమని చెబుతున్నారు.

శివ ద‌ర్శ‌క‌త్వంలో, తాటి బాలకృష్ణ నిర్మాణంలో సీనియ‌ర్ న‌టీన‌టులు రఘుబాబు, పృద్వి, ప్రభావతి త‌దిత‌రులు నటించారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ… ”ఈ మూవీ విలేజ్ బ్యాక్ గ్రౌండ్‌లో రూపొందిస్తున్నాం. రొమాంటిక్ లవ్ సస్పెన్స్ కామెడీ చిత్రం. సర్కార్ నౌకరి ఫేమ్ ఆకాష్ హీరోగా న‌టించే ఈ సినిమా కోసం హీరోయిన్ గా భైరవి తెలుగు తెర‌కు తొలి ప‌రిచ‌యం చేస్తున్నాం. అచ్చ‌మైన ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో భైరవి స‌రిగ్గా స‌రిపోతుంది. హీరోకి మ‌ర‌ద‌లు పాత్ర చేస్తుంది. ఆమె పాత్ర సినిమాలో హైలైట్ గా ఉండబోతోంది. ఈ సినిమా ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తుంద‌ని ఖ‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ము. ప్ర‌స్తుతం మా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న‌ది. త్వ‌ర‌లోనే సినిమా టైటిల్, విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం.” అని అన్నారు.

న‌టీన‌టులు: ఆకాష్ (హీరో), భైరవి (హీరోయిన్), రఘు బాబు, పృద్వి, ప్రభావతి, మహేందర్, డిడి శ్రీనివాస్, కిట్టయ్య త‌దిత‌ర‌లు.
బ్యానర్: తధాస్తు క్రియేషన్స్
ప్రొడక్షన్ నెంబర్:1
ద‌ర్శకత్వం:శివ
నిర్మాత: తాటి బాలకృష్ణ
సహ నిర్మాత: తాటి భాస్కర్
సంగీతం: యశ్వంత్
హీరో:ఆకాష్
హీరోయిన్:భైరవి
పీఆర్వో: క‌డ‌లి రాంబాబు, ద‌య్యాల అశోక్.

Talented Actress Bhairavi Makes Her Debut on the Telugu Silver Screen

Tollywood is all set to welcome a new glamorous addition! Bhairavi, an actress who perfectly blends beauty and talent, is making her debut in Telugu cinema. She plays the lead role in Production Number 1 under the Tathastu Creations banner, starring opposite Aakash, the son of renowned singer Sunitha, who gained fame with Sarkar Naukaari. Despite this being her debut film, Bhairavi has delivered a performance filled with maturity and skill. According to the film unit, her acting in emotional and sentimental scenes is on another level. The team is confident that after the movie’s release, Bhairavi will leave a lasting impression on the hearts of Telugu audiences.

Directed by Shiva and produced by Thati Balakrishna, the film also features senior actors such as Raghu Babu, Prudhvi, and Prabhavati in significant roles.

Speaking on the occasion, producer Thati Balakrishna shared, “This movie is set against a village backdrop and is a romantic love suspense comedy. Aakash, known for his role in Sarkar Naukaari, is playing the hero, while Bhairavi is making her Telugu debut as the female lead. She perfectly fits the role of a traditional village girl, playing the hero’s sister-in-law. Her character will be one of the highlights of the film. We are confident that this movie will entertain everyone. Currently, the post-production work is in progress, and we will soon announce the movie title and release date.”

Film Details:

Cast: Aakash (Hero), Bhairavi (Heroine), Raghu Babu, Prudhvi, Prabhavati, Mahender, D.D. Srinivas, Kittayya, and others.
Banner: Tathastu Creations
Production Number: 1
Director: Shiva
Producer: Thati Balakrishna
Co-Producer: Thati Bhaskar
Music: Yashwanth
Hero: Aakash
Heroine: Bhairavi
PR Team: Kadali Rambabu, Dayyala Ashok

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

మహా శివరాత్రి సందర్భంగా బ్లడ్ రోజస్ ఫస్ట్ లుక్ విడుదల !!!

Next Post

“నారి” సినిమా కోసం రమణ గోగుల

Next Post
“నారి” సినిమా కోసం రమణ గోగుల

"నారి" సినిమా కోసం రమణ గోగుల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

యాక్షన్ ప్యాక్డ్ ‘లీడర్’: ఎమోషనల్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టిన లెజెండ్ శరవణన్ టీజర్!

యాక్షన్ ప్యాక్డ్ ‘లీడర్’: ఎమోషనల్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టిన లెజెండ్ శరవణన్ టీజర్!

by Maari
March 5, 2026
0

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి: ప్రీరిలీజ్‌ వేడుకలో అతిథులు

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి: ప్రీరిలీజ్‌ వేడుకలో అతిథులు

by Maari
March 4, 2026
0

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసే పర్‌ఫెక్ట్‌ సినిమా – దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసే పర్‌ఫెక్ట్‌ సినిమా – దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌

by Maari
March 2, 2026
0

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి ‘విశ్వనాథ్ & సన్స్’ టైటిల్ ఖరారు

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి ‘విశ్వనాథ్ & సన్స్’ టైటిల్ ఖరారు

by Maari
March 2, 2026
0

సన్ ఆఫ్ రివ్యూ.. కట్టి పడేసే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్

సన్ ఆఫ్ రివ్యూ.. కట్టి పడేసే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్

by Maari
February 28, 2026
0

‘VISA – వింటారా సరదాగా’ చిత్రం నుండి మధుర గీతం ‘అనగా అనగా అమెరికా’ విడుదల

‘VISA – వింటారా సరదాగా’ చిత్రం నుండి మధుర గీతం ‘అనగా అనగా అమెరికా’ విడుదల

by Maari
February 28, 2026
0

హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

by Maari
February 28, 2026
0

హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నూతన కథాంశంతో కొత్త చిత్రం ప్రారంభం

హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నూతన కథాంశంతో కొత్త చిత్రం ప్రారంభం

by Maari
February 28, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.