• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

 ఫ‌స్ట్‌లుక్‌తోనే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ `అమరావ‌తికి ఆహ్వానం`

admin by admin
March 31, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
 ఫ‌స్ట్‌లుక్‌తోనే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ `అమరావ‌తికి ఆహ్వానం`
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ప్ర‌స్తుత కాలంలో హార‌ర్ థ్రిల్ల‌ర్ సినిమాల‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ మ‌ధ్యే బాలీవుడ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన ముంజ్య, స్త్రీ 2 సినిమాలే దానికి ఉదాహ‌ర‌ణ‌…అలాంటి ఒక ఉత్కంఠ‌భ‌రిత‌మైన క‌థ, క‌థ‌నాల‌తో సీట్ ఎడ్జ్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న చిత్రం `అమ‌రావ‌తికి ఆహ్వాణం`. `అక్క‌డొక‌డుంటాడు` ఫేమ్ శివ కంఠంనేని, ఎస్త‌ర్‌, ధ‌న్య‌బాల‌కృష్ణ‌, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ మూవీకి టాలెంటెడ్ రైట‌ర్‌, డెరెక్ట‌ర్ జివికె ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. టైటిల్‌తోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌ని గ‌మ‌నిస్తే..లీడ్ యాక్ట‌ర్స్ అంద‌రూ బ్లాక్ డ్రెస్ వేసుకుని
సీరియ‌స్‌ లుక్‌లో క‌నిపిస్తున్నారు. ఫేస్ లు పూర్తిగా రివీల్ కాన‌ప్ప‌టికీ అంద‌రి క‌ళ్ల‌లో ఒకేర‌క‌మైన ఇంటెన్సిటీ ఉంది.
ఒక‌ మంచి హార‌ర్ థ్రిల్ల‌ర్ కి కావాల్సిన మూడ్‌ పూర్తిగా క్యారీ అయింది. క్రియేటివ్‌గా ఉన్న‌ ఫ‌స్ట్ పోస్ట‌ర్ తోనే సినిమా ఎలా ఉండ‌బోతుంది అనే హింట్ ఇచ్చారు మేక‌ర్స్‌. ప్ర‌స్తుతం ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి సోష‌ల్ మీడియాలో భారీ స్పంద‌న ల‌బిస్తోంది. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేన‌ర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జే ప్ర‌భాక‌ర్‌రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌. ప‌ద్మ‌నాభ‌న్ బ‌రద్వాజ్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా సాయిబాబు త‌లారి ఎడిటింగ్ భాద్య‌త‌లు చేపట్టారు. యాక్ష‌న్‌ ఎపిసోడ్స్ అంజీ మాస్ట‌ర్ కంపోజ్ చేశారు. త్వ‌ర‌లో ఈ మూవీ నుండి మ‌రిన్ని స‌ర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్‌ను ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్‌.

శివ కంఠంనేని, ఎస్త‌ర్‌, ధ‌న్య బాల‌కృష్ణ‌, సుప్రిత‌, అశోక్ కుమార్‌, హ‌రీష్‌, భ‌ద్ర‌మ్‌, జెమినీ సురేష్ ముఖ్య తారాగ‌ణంగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి

క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: జివికె
బేన‌ర్‌: లైట్ హౌస్ సినీ మ్యాజిక్‌
నిర్మాత‌లు: కెఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర‌రావు
డిఓపి: జె ప్ర‌భాక‌ర్ రెడ్డి
మ్యూజిక్‌: ప‌ద్మ‌నాభ‌న్ భ‌రద్వాజ్‌
ఎడిటింగ్‌: సాయిబాబు తలారి
ఫైట్స్‌: అంజి మాస్ట‌ర్
లిరిక్స్‌: ఉమా వంగూరి
కొరియోగ్ర‌ఫి: రాజ్‌ కృష్ణ‌
పిఆర్ఓ: సిద్ధు.

The edge-of-the-seat horror thriller Amaravathiki Aahwanam is creating a sensation with its first look.

There is significant demand for horror thriller films in the market these days. Recent blockbuster hits in Bollywood like Munjya and Stree 2 exemplify this trend. Amaravathiki Aahwanam is an edge-of-the-seat horror thriller with a gripping story and plot. This movie, starring Akkadokaduntadu fame Siva Kantamneni, Ester, Dhanya Balakrishna, and Supritha, Siva Harish in lead roles, is being directed by the talented writer and director GVK.
The makers released the first look on the occasion of the Ugadi festival. The first look poster, which has already become the talk of the town for its intriguing title, depicts the lead actors dressed in black with a serious demeanor. Although their faces are not fully revealed, the intensity in their eyes effectively conveys the mood of a compelling horror thriller. The creative poster hints at the film’s thrilling nature. Currently, this first look poster is receiving an overwhelming response on social media.
KS Shankar Rao and R Venkateswar Rao are producing this film on a grand scale under the Light House Cine Magic banner. J Prabhakar Reddy is the cinematographer, Padmanabhan Bharadwaj is the music director, and Sai Babu Talari is handling the editing. The action episodes have been choreographed by Anji Master. The film unit is planning to unveil more exciting updates soon. Apart from the main cast, the film also stars Ashok Kumar, Harish, Bhadram, and Gemini Suresh in key roles.

Story, Screenplay, Dialogues, Direction: GVK
Banner: Light House Cine Magic
Producers: KS Shankarrao, R Venkateswar Rao
DOP: J Prabhakar Reddy
Music: Padmanabhan Bharadwaj
Editing: Sai Babu Talari
Fights: Anji Master
Lyrics: Uma Wanguri
Choreography: Raj Krishna
PRO: Siddhu

Previous Post

‘మనం సైతం కాదంబరి ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

Next Post

మల్లిడి కృష్ణ దర్శకత్వంలో కుశాల్ రాజు హీరోగా ఎంఎస్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 సినిమా ప్రారంభం

Next Post
మల్లిడి కృష్ణ దర్శకత్వంలో కుశాల్ రాజు హీరోగా ఎంఎస్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 సినిమా ప్రారంభం

మల్లిడి కృష్ణ దర్శకత్వంలో కుశాల్ రాజు హీరోగా ఎంఎస్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 సినిమా ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంగీత్‌ శోభన్‌ మిస్టరీ ఎంటర్‌టైనర్‌ ‘గ్యాంబ్లర్స్‌’ ట్రైలర్‌ విడుదల

సంగీత్‌ శోభన్‌ మిస్టరీ ఎంటర్‌టైనర్‌ ‘గ్యాంబ్లర్స్‌’ ట్రైలర్‌ విడుదల

by admin
June 2, 2025
0

‘షష్టి పూర్తి’…  క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

‘షష్టి పూర్తి’…  క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

by admin
May 30, 2025
0

Mini Mahanadu held at Fremont in US a grand success

Mini Mahanadu held at Fremont in US a grand success

by admin
May 29, 2025
0

షష్టిపూర్తి’ గొప్ప చిత్రం అవుతుందని నా గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నా – నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్

షష్టిపూర్తి’ గొప్ప చిత్రం అవుతుందని నా గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నా – నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్

by admin
May 28, 2025
0

‘షష్టిపూర్తి’ కోసం పెట్టిన బడ్జెట్ అంతా కూడా తెరపై కనిపిస్తుంది – హీరో, నిర్మాత రూపేశ్

‘షష్టిపూర్తి’ కోసం పెట్టిన బడ్జెట్ అంతా కూడా తెరపై కనిపిస్తుంది – హీరో, నిర్మాత రూపేశ్

by admin
May 27, 2025
0

టొవినో థామస్ ‘నరివెట్ట’ కు మంచి రెస్పాన్స్ , త్వరలో తెలుగులో రిలీజ్ !!!

టొవినో థామస్ ‘నరివెట్ట’ కు మంచి రెస్పాన్స్ , త్వరలో తెలుగులో రిలీజ్ !!!

by admin
May 26, 2025
0

సంగీత్‌ శోభన్‌ మిస్టరీ ఎంటర్‌టైనర్‌ ‘గ్యాంబ్లర్స్‌’ టీజర్ విడుదల

సంగీత్‌ శోభన్‌ మిస్టరీ ఎంటర్‌టైనర్‌ ‘గ్యాంబ్లర్స్‌’ టీజర్ విడుదల

by admin
May 26, 2025
0

సంక్రాంతి కానుకగా ‘అనగనగా ఒక రాజు’

సంక్రాంతి కానుకగా ‘అనగనగా ఒక రాజు’

by admin
May 26, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.