• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Monday, November 17, 2025
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

జూన్‌లో వస్తున్న ‘భార‌తీయుడు2’

Maari by Maari
April 6, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, sports
0
జూన్‌లో వస్తున్న  ‘భార‌తీయుడు2’

Share and Enjoy !

Shares
Twitter

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ భార‌తీయుడు 2’. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో 1996లో విడుద‌లైన బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసిన ‘ఇండియన్’ చిత్రాన్ని ‘భార‌తీయుడు’గా విడుదల చేసింది. ఆ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘ భార‌తీయుడు 2’ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే .

భార‌తీయుడు సీక్వెల్ అంటే ఎలాంటి అంచ‌నాలుంటాయో వాటిని మించేలా డైరెక్ట‌ర్ శంక‌ర్ భార‌తీయుడు 2ను విజువ‌ల్ వండ‌ర్‌గా ఆవిష్క‌రిస్తున్నారు. అవినీతికి వ్య‌తిరేకంగా పోరాడే స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు సేనాప‌తిగా క‌మ‌ల్ హాస‌న్ ప‌వ‌ర్‌ఫుల్ పెర్ఫామెన్స్ ఇవ్వ‌టానికి రెడీ అయ్యారు. ఈ సినిమా శ‌ర‌వేగంగా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాను జూన్ నెల‌లో విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన పోస్ట‌ర్‌ను కూడా మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. తెల్ల‌టి ధోతి, కుర్తాలో క‌మ‌ల్ హాస‌న్ క‌నిపిస్తున్నారు. అవినీతికి వ్య‌తిరేకంగా పోరాటం అంటే ఎంత స్వ‌చ్చంగా ఉండాలో అంత‌టి స్వ‌చ్చ‌త పోస్ట‌ర్‌ను ప్ర‌స్పుటంగా క‌నిపిస్తోంది. జీరో టాల‌రెన్స్ (త‌ప్పును అస్స‌లు భ‌రించ‌లేను) అని పోస్ట‌ర్‌పై ఉన్న లైన్ చాలా ప్ర‌భావ‌వంతంగా ఉంది. ఇక క‌మ‌ల్ హాస‌న్ కూడా సీరియ‌స్‌, ఇన్‌టెన్స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. అలాగే మ‌నదేశాన్ని అవినీతి క్యాన్స‌ర్‌లా ప‌ట్టి పీడిస్తోంది. ఈ విష‌యాన్ని అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా ఈ పోస్ట‌ర్‌తో వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ధూమ‌పానానికి వ్య‌తిరేకంగా చేసిన ప్ర‌క‌ట‌న‌ల నుంచి ప్రేర‌ణ‌తో ఈ పోస్ట‌ర్‌ను త‌యారు చేశారు. ఇది సినిమాపై మ‌రింత ఆస‌క్తిని పెంచుతోంది.

క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ గా వ‌ర్క్ చేస్తున్నారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్ ఈ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి.

న‌టీన‌టులు:

క‌మ‌ల్ హాస‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్ జ‌య‌రాం, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం, వెన్నెల కిషోర్‌, జాకీర్ హుస్సేన్‌, పియుష్ మిశ్రా, గురు సోమ‌సుంద‌రం, డిల్లీ గ‌ణేష్, జ‌య‌ప్రకాష్‌, మ‌నోబాల‌, అశ్వినీ తంగ‌రాజ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.శంక‌ర్‌, స్క్రీన్ ప్లే: ఎస్‌.శంక‌ర్‌, బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ కుమార్‌, మ్యూజిక్ : అనిరుద్ ర‌విచంద్ర‌న్‌, ఎడిటింగ్: ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ: ర‌వివ‌ర్మ‌న్‌, ఆర్ట్‌: ముత్తురాజ్‌, స్టంట్స్‌: అన‌ల్ అర‌సు, నిర్మాత‌: సుభాస్క‌ర‌న్‌, హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌: జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌, బ్యాన‌ర్స్‌: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్‌, పి.ఆర్‌.ఒ: నాయుడు సురేంద్ర కుమార్‌, ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా).
Ulaganayagan Kamal Haasan’s Bharateeyudu2 (Indian 2) box office attack in June

Ulaganayagan Kamal Haasan and acclaimed director Shankar are setting the stage on fire with their upcoming project “Indian 2.” The film has piqued the interest of movie enthusiasts across the board, serving as the much-anticipated sequel to the 1996 blockbuster “Indian,” which left an indelible mark on cinema.

Shankar is sparing no expense in ensuring that “Indian 2” lives up to its predecessor’s grandeur, while Kamal Haasan is gearing up to deliver a powerhouse performance as the stalwart freedom fighter Senapathi, battling against the scourge of corruption. The makers couple of minutes back today evening delighted all by coming up with an update on the film’s release. The film will be relasing in an extravagant manner across the world in June 2024.

The release poster showed Kamal Haasan as Senapathi in traditional attire dhoti and kurta with all white. This draws significance as Kamal is fighting against corruption and the poster signifies that he is as clean and pure as white. The poster carried the message, Zero Tolerance, driving home the point in an impactful manner. Kamal struck a sideway pose and he came up with a serious and intense look.

Earlier in the morning the makers came up with an intense poster features a powerful message denouncing corruption, likening it to cancer that plagues the nation, accompanied by a symbol illustrating corrupt practices. The creative inspiration for the poster is drawn from anti-smoking advertisements, adding to the intrigue surrounding the film’s theme.

 “Indian 2” boasts a star-studded cast, including S. J. Suryah, Priya Bhavani Shankar, Kajal Aggarwal, Siddharth, Rakul Preet Singh, and many others, each playing pivotal roles in the narrative.The film’s production has spanned across exotic locations worldwide, promising a visual spectacle. The musical genius of Anirudh Ravichander, coupled with the artistic cinematography of Ravi Varman and the deft editing of Sreekar Prasad, ensures a cinematic experience of unparalleled caliber.

Shankar co-wrote the screenplay with B. Jeyamohan, Kabilan Vairamuthu, and Lakshmi Saravana Kumar. It is jointly produced by Subaskaran Allirajah’s Lyca Productions and Udhayanidhi Stalin’s Red Giant Movies.

Movie: Indian 2 (Bharateeyudu2)

Cast: Kamal Haasan,. S. J. Suryah, Priya Bhavani Shankar, Kajal Aggarwal, Siddharth, Rakul Preet Singh, Nedumudi Venu, Vivek, Kalidas Jayaram, Gulshan Grover, Samuthirakani, Bobby Simha, Brahmanandam, Vennela Kishore,Zakir Hussain, Piyush Mishra, Guru Somasundaram, Delhi Ganesh, Jayaprakash, Manobala, and Ashwini Thangaraj

Director: S.Shankar
Story: Shankar
Screenplay: Shankar,B.Jeyamohan,Kabilan Vairamuthu,Lakshmi Saravana Kumar
Music:Anirudh Ravichander
Editing:A.Sreekar Prasad
Cinematography:Ravi Varman
Art: Muthuraj
Stunt Choreography; Anal Arasu
Produced by: Subaskaran
Head of lyca productions G.K.M.Tamilkumaran
Banners:  Lyca Productions, RedGiant Movies
PRO: Naidu Surendra Kumar, Phani Kandukuri (Beyond Media)

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

ప్రపంచ సినిమా చరిత్రలో RGV unique “యువర్ ఫిల్మ్‘ ప్రకటన

Next Post

ఏప్రిల్ 19న వస్తున్న గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘శశివదనే’

Next Post
ఏప్రిల్ 19న వస్తున్న గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘శశివదనే’

ఏప్రిల్ 19న వస్తున్న గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘శశివదనే’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా “మా రాముడు అందరివాడు” చిత్ర టీజర్, ఆడియో లాంచ్

ఘనంగా “మా రాముడు అందరివాడు” చిత్ర టీజర్, ఆడియో లాంచ్

by Maari
November 16, 2025
0

ఫన్ అండ్ ఎమోషనల్… సంతాన ప్రాప్తిరస్తు

ఫన్ అండ్ ఎమోషనల్… సంతాన ప్రాప్తిరస్తు

by Maari
November 14, 2025
0

గోపి గాళ్ళ గోవా ట్రిప్ ప్రీ రిలీజ్ ఈవెంట్

గోపి గాళ్ళ గోవా ట్రిప్ ప్రీ రిలీజ్ ఈవెంట్

by Maari
November 11, 2025
0

‘పిఠాపురంలో’ టైటిల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

‘పిఠాపురంలో’ టైటిల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

by Maari
November 11, 2025
0

యువతను మెప్పించే గర్ల్ ఫ్రెండ్

యువతను మెప్పించే గర్ల్ ఫ్రెండ్

by Maari
November 7, 2025
0

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో..  చూసి కాసేపు నవ్వుకోండి…!

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. చూసి కాసేపు నవ్వుకోండి…!

by Maari
November 7, 2025
0

“రాజు వెడ్స్ రాంబాయి” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది-మంచు మనోజ్

“రాజు వెడ్స్ రాంబాయి” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది-మంచు మనోజ్

by Maari
November 5, 2025
0

పురుషః చిత్రం నుంచి ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

పురుషః చిత్రం నుంచి ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

by Maari
November 5, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.