• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘డెవిల్’లో సంగీతం సహజంగా, సంప్రదాయంగ వుంటుంది: మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్

admin by admin
December 24, 2023
in Cinema, deccanfilm.com, Latest News, Movies, news, special
0
‘డెవిల్’లో సంగీతం సహజంగా, సంప్రదాయంగ వుంటుంది: మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్స్. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుద‌ల‌వుతుంది.ఈ సందర్భంగా సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే..

  • డెవిల్ సినిమా విషయంలో సంగీతం, నేపథ్య సంగీతానికి ఈ స్థాయిలో స్పందన వస్తుందని అనుకోలేదు. అందరికీ నచ్చుతుందని అనుకున్నాం. కానీ ఈ రేంజ్‌లో ప్రశంసలు వస్తాయని అనుకోలేదు. అందరూ ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు.
  • అర్జున్ రెడ్డి తరువాత నన్ను బ్యాక్ గ్రౌండ్ స్పెషలిస్ట్ చేశారు. కానీ నాకు పాటలకు సంగీతం ఇవ్వడమే తెలుసు. అదే నాకు చాలా ఇష్టం. నాకు ఇప్పుడు ఆర్ఆర్, మ్యూజిక్ ఇలా అన్నింట్లో ఆఫర్లు వస్తున్నాయి. డెవిల్ వరకు చాలా విదేశీ సంప్రదాయ వాయిద్యాలు వాడాం. న్యాచురల్‌గా ఉండాలనే అలా ప్రయత్నించాం. ఇప్పుడు అది అందరికీ నచ్చేసింది. 1940 నేపథ్యం కాబట్టి బాగానే రీసెర్చ్ చేయాల్సి వచ్చింది.
  • యానిమల్ ఇప్పటి తరం మూవీ. డెవిల్ కోసం నాటి కాలానికి వెళ్లాల్సి వచ్చింది. యానిమల్‌కు పని చేసి డెవిల్ కోసం రావడంతో ముందు రెండు మూడు రోజులు అడ్జస్ట్ కాలేకపోయాను. ఆ తరువాత డెవిల్ ప్రపంచంలోకి వచ్చేశాను.
  • డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ గారి నట విశ్వరూపాన్ని చూస్తారు. బింబిసారను మించేలా ఉంటుంది. సంయుక్త మీనన్ అద్భుతంగా నటించారు.
  • అభిషేక్ నామా గారు నన్ను చాలా నమ్మారు. కాస్త లేట్ అయినా పర్లేదు నాకోసం వాళ్లు వెయిట్ చేశారు. ఆయన తలుచుకుంటే ఎవరితోనైనా మ్యూజిక్ చేయించుకునేవారు. కానీ ఆయన నా మీదున్న నమ్మకంతో ఆగారు. నాకు చాలా సపోర్టివ్‌గా నిలిచారు. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో అవార్డులు కూడా వస్తాయేమో.
  • డెవిల్ చిత్రానికి కెమెరామెన్ సౌందర రాజన్ ప్రాణం పెట్టారు. అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. వాటికి తగ్గట్టుగానే ఆర్ఆర్ ఉంటుంది. మేం ఎంత చేసినా విజువల్స్ లేకపోతే ఆ ప్రభావం కనిపించదు.
  • డెవిల్ చిత్రంలో మూడు పాటలుంటాయి. కొత్తగా ఉండాలని కళ్యాణ్ రామ్ గారు చెప్పారు. దానికి తగ్గట్టుగా నాకు చాలా ఫ్రీడం ఇచ్చారు. అభిషేక్ గారే ర్యాపర్ రాజకుమారిని సజెస్ట్ చేశారు. ఆమె పాడిన పాట స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది.
  • సందీప్ రెడ్డి వంగా యానిమల్ రైటింగ్ చూసి ఆయన దగ్గర పని చేయాలని అనుకున్నా. ఓ రెండు సినిమాలకు పని చేస్తానని కూడా అడిగా. నాకు మ్యూజిక్ బేస్డ్ మూవీని డైరెక్ట్ చేయాలని ఉంది. గిటార్ బేస్డ్ కథ, డ్రమ్స్ శివమణి గారి కథను తెరపైకి తీసుకు రావాలని ఉంది.
  • డెవిల్ లైన్‌ను అభిషేక్ నామా గారే చెప్పారు. ముందు నుంచి ఆయనే ఇన్వాల్వ్ అయ్యారు. మ్యూజిక్ సిట్టింగ్స్‌లోనూ ఆయనే ఉన్నారు. నిర్మాతగా ఆయన గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు దర్శకుడిగా ఆయన టాలెంట్ అందరూ చూస్తారు. సందీప్ వంగాతో ఎలా సింక్ అయ్యానో.. అభిషేక్ నామా గారితోనూ అలానే సింక్ అయ్యాను. ఆయనకు మ్యూజిక్ మీద చాలా పట్టుంది.

We used traditional instruments to make Devil music sound so Natural: Music director Harshavardhan Rameshwar

Nandamuri Kalyanram is known for his knack in selecting unique scripts right from the beginning of his career is bringing another interesting film titled Devil – The British Secret Agent. Samyuktha, Malavika Nair playing key roles in the film. The film is directed and produced by Abhishek Nama. The film is releasing worldwide on December 29th.

The film’s trailer was released recently and it made us all to anticipate more from the film. The banger trailer promised a thrilling cinematic experience. As part of promotions, music director Harshavardhan Rameshwar interacting with media about the film.

  • Regarding the movie Devil, we anticipated that the music and background score would be well-received, but the level of appreciation has exceeded our expectations. The response has been overwhelming, and I’m grateful for the praise.
  • After Arjun Reddy, I became known as a background score specialist, although my true passion lies in creating music for songs. Now, I’m receiving offers for both RR and music. In Devil, we incorporated various traditional foreign instruments, aiming for a natural feel in the score, considering the film’s 1940s setting.
  • Animal is a movie of the current generation, and transitioning from it to Devil posed an initial challenge. However, once immersed in the world of Devil, I gave my best.
  • Kalyan Ram delivered a peak performance in Bimbisara, and in Devil, audiences will witness his Vishwaroop. Samyukta Menon’s acting is brilliant.
  • Abhishek Nama trusted me throughout. Despite my busy schedule with Animal, he patiently waited, showing confidence in my abilities. This film, I believe, has the potential to receive national-level awards.
  • Cinematographer Soundara Rajan breathed life into Devil with stunning visuals and I think my score omplemented those visuals. No matter how much we do, if there are no stunning visuals, the effect will not be seen.
  • Devil features three songs, and Kalyan Ram insisted on bringing something new to each. I had the freedom to collaborate with young and talented lyricists. Abhishek suggested rapper Rajkumari, and the song has garnered a positive response.
  • Observing Sandeep Reddy Vanga’s writing for Animal, I expressed my desire to work with him, and he has invited me to work on two more films. I aspire to direct a music-based movie, possibly telling the story of world-famous drummer Shivamani.
  • Abhishek Nama, known as a producer, has showcased his talent as a director in Devil. Our collaboration was in sync, similar to my experience with Sandeep Vanga. He has a genuine fondness for music and actively participated in music sittings.
Previous Post

బ‌ద్మాష్ గాళ్ల‌కి బంప‌ర్ ఆఫ‌ర్… ఈ చిత్రానికి క‌థే బ‌లం- హీరో ఇంద్రసేన

Next Post

రేవంత్ నిర్ణయాలు కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేస్తాయి – టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్

Next Post
రేవంత్ నిర్ణయాలు కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేస్తాయి – టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్

రేవంత్ నిర్ణయాలు కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేస్తాయి - టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100  డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100 డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

by admin
July 1, 2025
0

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

by admin
June 29, 2025
0

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

by admin
June 27, 2025
0

కన్నప్ప… ఎమోషనల్ హిట్

కన్నప్ప… ఎమోషనల్ హిట్

by admin
June 27, 2025
0

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

by admin
June 26, 2025
0

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

by admin
June 26, 2025
0

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

by admin
June 26, 2025
0

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

by admin
June 24, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.