• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“100 క్రోర్స్” థ్రిల్లర్ జనవరి 11న ఆహా లో విడుదల

admin by admin
January 10, 2025
in Cinema, Latest News, Movies, news, special, sports
0
“100 క్రోర్స్” థ్రిల్లర్ జనవరి 11న ఆహా లో విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

హ్యాపీ డేస్ లో నటించిన హీరో రాహుల్ టైసన్, చేతన్ కుమార్, సాక్షి చౌదరి, అమీ ఏల, ఐశ్వర్య రాజ్ నటించిన  “100 క్రోర్స్” చిత్రం  ఆహా ఓటీటీ లో జనవరి 11న విడుదల కానుంది. ఎస్ ఎస్ స్టూడియోస్ పతాకంపై దివిజ కార్తీక్, సాయి కార్తీక్ నిర్మించిన ఈ చిత్రానికి విరాట్ చక్రవర్తి దర్శకత్వం వహించారు. 2024 సెప్టెంబర్ 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఆహా లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

ఈ సినిమా స్క్రీన్ ప్లే ప్రేక్షకులను సీట్ అంచున కూర్చోబెడుతుంది. ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది, తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఊహించలేరు. ఊహించని మలుపులతో, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్సులతో,  మరియు గుండెలు అరచేతిలో పెట్టుకునే సస్పెన్స్ తో కథ నడుస్తుంది.

హీరో చేతన్ కుమార్ తన అద్భుతమైన యాక్షన్ తో, రాహుల్ టైసన్ తన విలనిజంతో,  సాక్షి చౌదరి, అమీ ఏల, ఐశ్వర్య రాజ్ లు తమ గ్లామర్ తో  ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు. సాయి కార్తీక్ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరింత  రక్తి కట్టిస్తుంది.

నేనే నా, కాజల్ కార్తీక, కాళరాత్రి, లిటిల్ హార్ట్స్, టీనెజర్స్, శాకాహారి లాంటి మంచి చిత్రాలని ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించిన హనుమాన్ మీడియా ఇప్పుడు “100 క్రోర్స్” చిత్రం తో జనవరి 11 న మన ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా హనుమాన్ మీడియా అధినేత బాలు చరణ్ మాట్లాడుతూ “100 క్రోర్స్” ఒక అద్భుతమైన యాక్షన్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.   జనవరి 11న ఆహా లో విడుదలయ్యే ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది. అందరూ తప్పక చూడండి. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి.  “100 క్రోర్స్”  ఆహా లో సూపర్ హిట్ అవుతుంది” అని తెలిపారు.

“100 Crores” Thriller Premieres on Aha on January 11th

The action-packed thriller “100 Crores,” starring “Happy Days” fame Rahul Tyson alongside Chetan Kumar, Sakshi Chaudhary, Amy Aela, and Aishwarya Raj, is set to premiere on the Aha OTT platform on January 11th. Produced by Divijaa Karthik and Sai Karthik under the SS Studios banner, this edge-of-your-seat thriller is directed by Virat Chakravarthi. Originally released in theaters on September 20th, 2024, the film is now ready to thrill audiences on Aha.

The film boasts a gripping screenplay that keeps viewers on the edge of their seats. Each scene is filled with suspense, and the unpredictable twists and turns will leave you guessing until the very end. The thrilling action sequences and heart-pounding suspense create an unforgettable cinematic experience.

Chetan Kumar delivers a powerful performance with his impressive action skills, while Rahul Tyson shines as the menacing villain. Sakshi Chaudhary, Amy Aela, and Aishwarya Raj add glamour and intrigue to the narrative. The film’s captivating soundtrack is composed by Sai Karthik, further enhancing the viewing experience.

Hanuman Media, known for bringing acclaimed films like *Nene Naa, Kajal Karthika, Kaalarathri, Little Hearts, Teenagers,* and *Shakahari* to Telugu audiences through the Aha OTT platform, is now presenting “100 Crores” on January 11th. Balu Charan, head of Hanuman Media, shared his excitement for the release, stating, “”100 Crores” is a fantastic action crime suspense thriller. It will undoubtedly entertain OTT viewers. Don’t miss it! If you missed it in theaters or want to watch it again, this is your chance. We are confident that “100 Crores” will be a super hit on Aha.”

With its gripping plot, talented cast, and thrilling action sequences, “100 Crores” is poised to be a must-watch for fans of suspense and action. Don’t miss its premiere on Aha on January 11th!

Previous Post

కథను నమ్ముకునే “తల్లి మనసు” తీశాం: సమర్పకులు ముత్యాల సుబ్బయ్య

Next Post

‘డాకు మహారాజ్’ సినిమాలో కొత్త బాలకృష్ణ గారిని చూస్తారు : దర్శకుడు బాబీ కొల్లి

Next Post
‘డాకు మహారాజ్’ సినిమాలో కొత్త బాలకృష్ణ గారిని చూస్తారు : దర్శకుడు బాబీ కొల్లి

'డాకు మహారాజ్' సినిమాలో కొత్త బాలకృష్ణ గారిని చూస్తారు : దర్శకుడు బాబీ కొల్లి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.