• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘మిస్టర్ ప్రెగ్నెంట్’ నైజాం హక్కులను సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్, ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్

admin by admin
August 10, 2023
in Cinema, Movies, news
0
‘మిస్టర్ ప్రెగ్నెంట్’ నైజాం హక్కులను సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్, ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సయ్యద్ సోహైల్ రియాన్, రూపా కొడవాయుర్ జంటగా నటిస్తున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా నైజాంలో విడుదల కాబోతోంది. ఈ సినిమా నైజాం హక్కులను మంచి రేట్ కు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంది. ఇలాంటి ఫేమస్ సంస్థ ద్వారా తమ సినిమా గ్రాండ్ గా విడుదలవుతుండటం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ టీమ్ లో సంతోషాన్ని కలిగిస్తోంది.

మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. ఇటీవల కింగ్ నాగార్జున చేతుల మీదుగా రిలీజ్ చేసిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు వంటి ప్రతి కంటెంట్ కూడా వారి ఆసక్తికి తగినట్లే ఉండి ఆకట్టుకుంటోంది. పర్పెక్ట్ రిలీజ్ తో అన్ని సెంటర్స్ ఆడియెన్స్ కు రీచ్ కాబోతోంది ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా

సొహైల్, రూపా కొడువయుర్, సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష, స్వప్నిక, అభిషేక్ రెడ్డి బొబ్బల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – నిజార్ షఫీ, సంగీతం – శ్రావణ్ భరద్వాజ్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, ఆర్ట్ – గాంధీ నడికుడికర్, బ్యానర్ – మైక్ మూవీస్, పీఆర్వో – జీఎస్కే మీడియా, నిర్మాతలు – అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి. రచన-దర్శకత్వం – శ్రీనివాస్ వింజనంపాటి.

Prestigious Mythri Movie Distributors acquired the Mr Pregnant Nizam theatrical rights, film releasing on August 18th

Young and Talented hero Sohel of ‘Bigg Boss’ fame is playing the hero in the new movie ‘Mr Pregnant’. Rupa Kodavayur is playing the female lead. Produced by Appireddy, Venkata Annapareddy, and Sajjala Ravindar Reddy under the banner of Mic Movies, this film is being directed by debutant Srinivas Vinjanampati.

The movie ‘Mr. Pregnant’, which has completed all the works, is getting ready for release worldwide on August 18th in theatres. With the interesting promotions and content, the film is gaining solid buzz. The songs were hit with the audience especially the recent Narsapalle song creating sensation on social media.

The trailer for the film which was launched by King Nagarjuna recently is getting good response on social media. Now the film’s Nizam rights have now been acquired for a good amount by leading Mythri movie distributors.

Prestigious production Mythri is super impressed with the film’s theme and the content. Now this production is releasing the film in Nizam grandly on August 18th. This will be a significant boost for the young team, which will have a major release in Nizam with Mythri’s support and is doing good business well in other regions as well.

The film also stars Suhasini Mani Ratnam, Raja Ravindra, Brahmaji, Ali, Harsha,swapnika, Abhishek Reddy Bobbala and many other notable actors.

Starring: Sohail, Rupa Koduvayur, Suhasini Mani Ratnam,
Raja Ravindra, Brahmaji, Ali, Harsha,swapnika, Abhishek Reddy Bobbala etc

Technicians :
Cinematography – Nizar Shafi
Music – Shravan Bharadwaj
Editing – Prawin Pudi
Art – Gandhi Nadikudikar
Banner – Mic Movies
PRO – GSK Media
Producers – Appi Reddy,Venkat Annapareddy, Sajjala Ravindar Reddy,
Written-directed by Srinivas Vinjanampati

Previous Post

మార్కాపురంలో లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభించిన నటి హనీ రోజ్

Next Post

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్‌.వి.సి.సి బ్యాన‌ర్‌పై సిద్ధు జొన్న‌ల‌గడ్డ- బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ల కొత్త చిత్రం ప్రారంభం

Next Post
ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్‌.వి.సి.సి బ్యాన‌ర్‌పై సిద్ధు జొన్న‌ల‌గడ్డ- బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ల కొత్త చిత్రం ప్రారంభం

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్‌.వి.సి.సి బ్యాన‌ర్‌పై సిద్ధు జొన్న‌ల‌గడ్డ- బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ల కొత్త చిత్రం ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 29, 2025
0

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.