• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Tuesday, February 3, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

రొమాంటిక్ కామెడీ తో “మిస్ పర్ఫెక్ట్” ఆకట్టుకుంటుంది – హీరో అభిజీత్

Maari by Maari
January 31, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
రొమాంటిక్ కామెడీ తో “మిస్ పర్ఫెక్ట్” ఆకట్టుకుంటుంది – హీరో అభిజీత్

Share and Enjoy !

Shares
Twitter

బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ నటించిన వెబ్ సిరీస్ “మిస్ పర్ఫెక్ట్”. ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా నటించింది. అభిజ్ఞ ఉతలూరు మరో కీ రోల్ చేసింది. “మిస్ పర్ఫెక్ట్” వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో “మిస్ పర్ఫెక్ట్” స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఈ సిరీస్ హైలైట్స్ వివరించారు హీరో అభిజీత్.

  • “మిస్ పర్ఫెక్ట్” వెబ్ సిరీస్ లో నేను రోహిత్ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. చాలా లేజీ పర్సన్ గా కనిపిస్తా. జీవితంలో ఎలాంటి లక్ష్యమంటూ ఉండదు. ఏదో డబ్బు కోసం ఉద్యోగం చేస్తుంటాడు గానీ అదీ సీరియస్ గా తీసుకోడు. రోహిత్ కు ఇష్టమైన విషయం ఒక్కటే వంట చేయడం. అది మాత్రం శ్రద్ధగా చేస్తుంటాడు. నా రియల్ లైఫ్ లో రోహిత్ లాంటి క్యారెక్టర్స్ ను చాలామందిని చూశాను. నా ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్లు ఉన్నారు. ఉద్యోగంలో ఇష్టంతో ఉండలేక…బయటకు వచ్చి బిజినెస్ తో రిస్క్ చేయలేక ఆ సంఘర్షణలో ఉండిపోతారు. ఎవరైనా ఉద్యోగం కాదని వేరే పనిచేయాలనుకుంటే అది 30-35 ఇయర్స్ లోనే చేయాలి. 40 దాటిన తర్వాత మీరు రిస్క్ చేయాలన్నా చేయలేరు. అప్పుడు ఇంకా బాధ్యతలు పెరిగిపోతాయి.
  • నా రియల్ లైఫ్ లో రోహిత్ తో కొంత పోల్చుకుంటా గానీ యాక్టర్ గా నా కెరీర్ విషయంలో మాత్రం సీరియస్ గానే ఉన్నా. మా అమ్మ పెళ్లి చేసుకోమని పోరు పెడుతుంటుంది. లైఫ్ లో చాలా సెలెక్టివ్ గా ఉంటా. అంది కూడా నాకు కొద్దిగా మైనస్ అవుతోంది. ఇంత సెలెక్టివ్ గా ఉండటం అవసరం లేదేమో. ఈ మధ్య పెళ్లి గోల, మోడరన్ లవ్ అనే సిరీస్ లు చేశాను. ఆ తర్వాత నటించిన వెబ్ సిరీస్ ఇదే. “మిస్ పర్ఫెక్ట్” అనేది రొమాంటిక్ కామెడీ సిరీస్. ఏదైనా కథ విన్నప్పుడు నేను చేయగలనా, నాకు సెట్ అవుతుందా అనేది ఆలోచిస్తా. మనకు నచ్చనివి చేసి రిలీజ్ చేయడం ఈజీ. కానీ ఆడియెన్స్ కు నచ్చదు. వాళ్లు ఏదో చేసేస్తే చూసే ట్రెండ్ ఇప్పుడు లేదు. మనకు సెట్ అయ్యే మూవీ , క్యారెక్టర్ చేస్తేనే ఆదరిస్తున్నారు. బయటి వాళ్లకు నేను బాగా సెలెక్టివ్ అనుకున్నా సరే వచ్చిన అవకాశాలన్నీ ఒప్పుకోవడం లేదు. ఫిలింమేకర్స్ గా, యాక్టర్స్ గా మేము ముందు ఆ కథను పూర్తిగా నమ్మాలి. కన్విక్షన్ తో రూపొందించాలి. బ్యాడ్ కంటెంట్ ను ఆడియెన్స్ ఇష్టపడే పరిస్థితి ఇప్పుడు ఏమాత్రం లేదు.
  • “మిస్ పర్ఫెక్ట్” వెబ్ సిరీస్ మంచి రోమ్ కామ్ ..అయితే ఇందులో ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక అపార్ట్ మెంట్ లో కొన్ని క్యారెక్టర్స్ మధ్య జరుగుతుంది. క్యారెక్టర్స్ మధ్య నవ్వించే డైలాగ్స్ ఉంటాయి. ప్లెజంట్ గా ఎంటర్ టైనింగ్ గా ఎపిసోడ్స్ వెళ్తుంటాయి. షూటింగ్ మాత్రం సమ్మర్ లో చేశాం. ఆ హీట్ కు ఇబ్బందిపడ్డాం.
  • లావణ్య త్రిపాఠీ నటన అంటే నాకు ఇష్టం. తను మంచి కోస్టార్. ఆమెతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉండేది. మా మధ్య చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి. ఈ సీన్స్ చేసే క్రమంలో మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. నేను, తను దాదాపు ఒకే టైమ్ లో కెరీర్ స్టార్ట్ చేశాం. అయితే లావణ్య నాకంటే ఎక్కువ సినిమాల్లో నటించింది. నేను ఈ సిరీస్ చేయడం మా ఇంట్లో వాళ్లకు కూడా హ్యాపీనెస్ ఇచ్చింది. లావణ్య యాక్టింగ్ ను మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇష్టపడతారు.
  • ఈ సిరీస్ కు సుప్రియ గారు ప్రొడ్యూసర్ కావడం హ్యాపీగా ఉంది. నాకు మంచి కథ దొరికితే నేను ఆ కథను తీసుకెళ్లే ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ లో సుప్రియ గారు ఒకరు. కానీ నాకు బాగా అనిపించి సబ్జెక్ట్ మాత్రమే అలా తీసుకెళ్తా. ఎందుకంటే ఒక ఫ్లాప్ సినిమా మంచి రిలేషన్ కూడా పోగొడుతుంది. అందుకే నేను సినిమా సెలెక్షన్ లో జాగ్రత్తగా ఉంటా. క్రియేటివ్ ప్రొడ్యూసర్ అధీప్ గారు “మిస్ పర్ఫెక్ట్” కథ నెరేట్ చేసినప్పుడే చాలా హిలిరియస్ గా అనిపించింది. నటిస్తున్నప్పుడు మేము ఆ మ్యాజిక్ ఫీల్ అయ్యాం. రేపు సిరీస్ చూస్తూ మీరు అదే ఫీలయితే మా టీమ్ అంతా సంతోషిస్తాం.
  • Miss Perfect series Will Impress everyone with cute Romantic Comedy: Abhijeeth
  • Bigg Boss fame Abhijeeth stars in the upcoming web series “Miss Perfect,” where Lavanya Tripathi plays the female lead. Abhijna Uthaluru also plays a key role. The web series, produced by Supriya Yarlagadda under the Annapurna Studios banner and directed by Vishwak Khanderao, is set to stream on Disney plus Hotstar from February 2. Abhijeeth interacted with media about the film. Abhijeet shares insights into the character, storyline, and genre of “Miss Perfect,” expressing optimism about the series’ potential to entertain the audience.
  • In “Miss Perfect,” I portray the character of Rohit, who seems laid-back and lacks a clear life goal. He works for money but doesn’t take it seriously. Rohit’s passion lies in cooking, and I’ve encountered many similar characters in real life—individuals who grapple with career decisions and remain conflicted. The character faces the challenge of pursuing dreams beyond a job, a conflict many encounter in their 30s. Abhijeet reflects on the reality that after 40, taking risks becomes more challenging due to increased responsibilities.
  • While some may compare me to Rohit in real life, I take my acting career seriously and am selective. I have recently worked on the “Pelli Gola” and “Modern Love” series, with “Miss Perfect” being my latest web series. It is a romantic comedy with humorous elements, taking place among characters in an apartment. The series features funny dialogues and aims to be both pleasant and entertaining. Abhijeet notes that they faced challenges during summer shoots due to the heat.
  • Abhijeeth expresses his admiration for Lavanya Tripathi’s acting skills, considering her a good co-star. The two developed a good friendship while working together, sharing several funny scenes. Lavanya, having acted in more films, brings happiness to Abhijeet’s family, and they all appreciate her acting.
  • Abhijeet expresses satisfaction with Supriya being the producer of the series, noting that if he finds a good story, Supriya is one of the producers he’d approach. However, he emphasizes the importance of selecting subjects carefully, as a flop movie could affect even a good relationship. The creative producer Adheep’s narration of the “Miss Perfect” story left a positive impact, and the team hopes the audience feels the same magic while watching the series.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

“హ్యాపీ ఎండింగ్” సినిమా చివరి 15 నిమిషాలు మిస్ కావొద్దు – హీరో యష్ పూరి

Next Post

“అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఫస్ట్, సెకెండ్ హాఫ్ ను కంటిన్యూగా ఎంతో క్యురియసిటీతో చూశా – విజయ్ దేవరకొండ

Next Post
“అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఫస్ట్, సెకెండ్ హాఫ్ ను కంటిన్యూగా ఎంతో క్యురియసిటీతో చూశా – విజయ్ దేవరకొండ

"అంబాజీపేట మ్యారేజి బ్యాండు" ఫస్ట్, సెకెండ్ హాఫ్ ను కంటిన్యూగా ఎంతో క్యురియసిటీతో చూశా - విజయ్ దేవరకొండ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

హ్రీం హీరో పవన్‌ తాతాకు మంచి టాలెంట్‌ ఉంది– పవన్‌ జన్మదిన వేడుకల్లో హీరో నందు

హ్రీం హీరో పవన్‌ తాతాకు మంచి టాలెంట్‌ ఉంది– పవన్‌ జన్మదిన వేడుకల్లో హీరో నందు

by Maari
February 2, 2026
0

హీరోయిన్స్ ప్రమోషన్ కు రాకుండా మా సినిమాకు నష్టాన్ని కలిగించారు – సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

హీరోయిన్స్ ప్రమోషన్ కు రాకుండా మా సినిమాకు నష్టాన్ని కలిగించారు – సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

by Maari
February 2, 2026
0

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

by Maari
February 2, 2026
0

“దేవగుడి” అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయం సాధించడం సంతోషంగా ఉంది –  దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి

“దేవగుడి” అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయం సాధించడం సంతోషంగా ఉంది – దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి

by Maari
February 1, 2026
0

భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జువెలరీ  ‘గోయాజ్ (GOYAZ)’ ప్రారంభం

భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జువెలరీ ‘గోయాజ్ (GOYAZ)’ ప్రారంభం

by Maari
February 1, 2026
0

‘ఫంకీ’ చిత్రం నుంచి ఉత్సాహభరితమైన రెండవ గీతం ‘రట్టాటటావ్’ విడుదల

‘ఫంకీ’ చిత్రం నుంచి ఉత్సాహభరితమైన రెండవ గీతం ‘రట్టాటటావ్’ విడుదల

by Maari
January 31, 2026
0

ప్రముఖ న‌టులు మురళీమోహన్ చేతుల మీదుగా “అమరావతికి ఆహ్వానం” టీజర్ విడుద‌ల‌

ప్రముఖ న‌టులు మురళీమోహన్ చేతుల మీదుగా “అమరావతికి ఆహ్వానం” టీజర్ విడుద‌ల‌

by Maari
January 31, 2026
0

ఆకట్టుకునే క్రైమ్ డ్రామా వన్ బై ఫోర్ (One/4)

ఆకట్టుకునే క్రైమ్ డ్రామా వన్ బై ఫోర్ (One/4)

by Maari
January 30, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.