• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, February 14, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఈటీవి విన్లో క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ “శర్మ అండ్ అంబానీ” ట్రైలర్ విడుదల

Maari by Maari
April 7, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
ఈటీవి విన్లో క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ “శర్మ అండ్ అంబానీ” ట్రైలర్ విడుదల

Share and Enjoy !

Shares
Twitter

ఈ మధ్యకాలంలో కామెడీ ఎంటర్టైనర్లకు క్రైమ్ జానర్ తోడైతే ఆ సినిమాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అదే కోవలో ఇప్పుడు శర్మ అండ్ అంబానీ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయింది. భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేరాఫ్ కంచరపాలెం కేశవ కర్రీ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్న ఈటీవీ విన్ యాప్ లో ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన మనమే రాజా అనే పాట ఆదిత్య మ్యూజిక్ ఛానల్ లో వన్ మిలియన్ వ్యూస్ సాధించి చార్ట్ బస్టర్ గా నిలిచింది.

ఇక తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు ట్రైలర్ గనక పరిశీలిస్తే శర్మతో పాటు అంబానీల జీవితాలను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు శర్మ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అయితే అతని స్నేహితుడు అంబానీ మాత్రం షూ క్లీన్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఒక గ్యాంగ్ కి సంబంధించిన డైమండ్స్ మిస్ కావడంతో వీరి జీవితాలు తారుమారు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మరొకపక్క కోర్టులో ధన్య బాలకృష్ణ వాదిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. ఇక శర్మ అంబానీ జీవితాల్లో జరిగిన అనుకోని పరిస్థితులు ఎలాంటి పరిస్థితులకు దారి తీసాయి అనేవి ట్రైలర్లు ఆసక్తికరంగా చూపించారు. ఇంకో మాటలో చెప్పాలంటే ట్రైలర్ సినిమా మీద ఆసక్తి పెంచేసింది అని చెప్పాలి. ఈ సినిమాని కార్తీక్ సాయి డైరెక్ట్ చేస్తుండగా అనిల్ పల్లాతో కలిసి భరత్ తిప్పిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ స్క్రిప్ట్ ని భరత్ తిప్పిరెడ్డితో కలిసి అనిల్ సిద్ధం చేయడం గమనార్హం. ఇక ఈ సినిమాలో మానస్ అద్వైత్, రాజశేఖర్ నర్జాల, విశ్వనాథ్ మండలిక, యష్, రూపక్ మరియు హనుమంతరావు వంటి నటులు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి కె.ఎ.స్వామి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, గౌతం రాజ్ నెరుసు ఎడిటర్. శశాంక్ ఆలమూరు – మహా చిత్రానికి సంగీతం అందించారు.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రేపు “పుష్ప-2″(ద రూల్) టీజర్ విడుదల

Next Post

ఘనంగా జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ -2024

Next Post
ఘనంగా జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ -2024

ఘనంగా జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ -2024

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

by Maari
February 14, 2026
0

Review: A Beautiful Breakup

Review: A Beautiful Breakup

by Maari
February 13, 2026
0

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

by Maari
February 13, 2026
0

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

by Maari
February 13, 2026
0

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

by Maari
February 12, 2026
0

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన”  స్టోరీ పోస్టర్ విడుదల

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన” స్టోరీ పోస్టర్ విడుదల

by Maari
February 12, 2026
0

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

by Maari
February 12, 2026
0

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

by Maari
February 12, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.