• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Sunday, February 15, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

భారీ పీరియాడిక్ థ్రిల్లర్ తో వస్తున్న హీరో కిరణ్ అబ్బవరం ?

Maari by Maari
July 2, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
భారీ పీరియాడిక్ థ్రిల్లర్ తో వస్తున్న హీరో కిరణ్ అబ్బవరం ?

Share and Enjoy !

Shares
Twitter

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఇటీవల చిన్న బ్రేక్ తీసుకున్నారు. మంచి కంటెంట్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకే కిరణ్ అబ్బవరం ఈ బ్రేక్ తీసుకున్నారట. ఏడాది తర్వాత ఆయన తన కొత్త సినిమా వివరాలు చెప్పబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో గోపాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కిస్తున్నారు. 20 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం కానుందని సమాచారం.ఈ సినిమా కి కిరణ్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారట. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ కు తీసుకొస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో విడుదల చేయబోతున్నారని అంటున్నారు.

ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్న కొత్త సినిమా సరికొత్త స్క్రీన్ ప్రెజెంటేషన్ తో హై క్వాలిటీ మేకింగ్ తో రూపొందుతోంది. కిరణ్ అబ్బవరం బ్యాక్ టు బ్యాక్ మూడు నాలుగు సినిమాలతో స్ట్రాంగ్ లైనప్ చేసుకున్నారు. ఇవన్నీ వేటికవి భిన్నంగా ఉంటూ కిరణ్ అబ్బవరంను సరికొత్తగా తెరపై చూపించనున్నాయి.

Hero Kiran Abbavaram Coming with a Huge Periodic Action Thriller

Young and talented hero Kiran Abbavaram is set to present a massive periodic action thriller movie to the audience. Kiran, who has achieved success with back-to-back films in his career, recently took a short break to prepare for a strong comeback with quality content. The actor promised that he will reveal details about his new movie after a year.

Produced by Gopalakrishna under the banner of Srichakra Entertainments, this film is directed by the debutant duo Sujeeth and Sandeep. It is reported that the movie will be made with a huge budget of 20 crores. Kiran is also acting as a presenter for this movie.

This period action thriller has completed its shooting and is currently undergoing post-production activities. There is speculation that the movie will be released in a grand manner in September or October. It is said that the film will be released in Tamil, Malayalam, and Kannada, along with Telugu.

The film’s music is composed by Sam CS. With top technicians working on the project, it promises high-quality production with a fresh screen presentation. Kiran Abbavaram has a strong lineup with three or four movies back-to-back. All of these projects are different, showcasing Kiran Abbavaram in a brand new way on screen.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

ఘనంగా హీరో వరుణ్ సందేశ్ “విరాజి” మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్

Next Post

ఆగస్టు 2న వస్తున్న “ఆపరేషన్ రావణ్”

Next Post
ఆగస్టు 2న వస్తున్న  “ఆపరేషన్ రావణ్”

ఆగస్టు 2న వస్తున్న “ఆపరేషన్ రావణ్”

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

by Maari
February 14, 2026
0

Review: A Beautiful Breakup

Review: A Beautiful Breakup

by Maari
February 13, 2026
0

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

by Maari
February 13, 2026
0

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

by Maari
February 13, 2026
0

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

by Maari
February 12, 2026
0

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన”  స్టోరీ పోస్టర్ విడుదల

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన” స్టోరీ పోస్టర్ విడుదల

by Maari
February 12, 2026
0

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

by Maari
February 12, 2026
0

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

by Maari
February 12, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.