• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, February 14, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“వెడ్డింగ్ డైరీస్” మూవీ ట్రైలర్ ని  విడుదల చేసిన ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్

Maari by Maari
August 21, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
“వెడ్డింగ్ డైరీస్” మూవీ ట్రైలర్ ని  విడుదల చేసిన ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్

Share and Enjoy !

Shares
Twitter

ఎమ్ వి ఆర్ స్టూడియోస్ పతాకం పై డాక్టర్ మిద్దె విజయవాణి సమర్పణలో వెంకటరమణ మిద్దె స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా “వెడ్డింగ్ డైరీస్”. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చాందిని తమిలారసన్ హీరో హీరోయిన్ గా నటించిన కుటుంబ కథా చిత్రం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 23న విడుదల అవుతుంది. అయితే ఈ చిత్రంలోని ట్రైలర్ ను ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ గారు వీక్షించి విడుదల చేశారు.

ఈ సందర్భంగా చంద్రబోస్ గారు మాట్లాడుతూ “వెడ్డింగ్ డైరీస్ చిత్ర ట్రైలర్ ను చూసాను. చాలా ఆసక్తికరంగా ఉంది. పెళ్లి తర్వాత వచ్చే అపార్ధాలు అపోహలు వస్తూ పోతూ ఉంటాయి కానీ శాశ్వతం కాదు. శాశ్వతం గా ఉండేది వైవాహిక బంధం మాత్రమే అనే మంచి కథ తో ఈ వెడ్డింగ్ డైరీస్ చిత్రం తో మన ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను. హీరో గా నటించిన అర్జున్ అంబటి టాలెంట్ ఉన్న నటుడు అలాగే హీరోయిన్ చాందిని తమిలారసన్ గారికి దర్శకుడు వెంకటరమణ మిద్దె గారికి నా శుభాకాంక్షలు. అలాగే సంగీత దర్శకుడు మదిన్ ఎస్ కె మంచి పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం లో పని చేసిన అందరికి నా శుభాకాంక్షలు. ఆగస్టు 23న విడుదల అవుతుంది. అందరు చూసి ఈ చిత్రానికి మంచి విజయం అందించాలి” అని కోరుకున్నారు.

హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ “ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చంద్ర బోస్ గారు మా చిత్ర ట్రైలర్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. మా వెడ్డింగ్ డైరీస్ చిత్రం ఆగస్టు 23న విడుదల అవుతుంది. మంచి కుటుంబ కథ చిత్రం. ప్రతి ఒక్కరు కచ్చితంగా చూడాల్సిన చిత్రం” అని తెలిపారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత వెంకటరమణ మిద్దె మాట్లాడుతూ “వివాహిత జీవితంలో వాళ్ళకి ఎదురైయే ఇబ్బందులు మరియు సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో చూపిస్తుంది. రోజూ జరిగే గొడవలు, విభేదాలతో విసిగి వారు విడిపోవాలని నిర్ణయిస్తారు. కానీ, తర్వాత ప్రేమను, తమ బంధాన్ని ఎంత విలువైనదో గుర్తించి మళ్లీ కలుసుకుని, పెళ్లిని పునర్ నిర్మించుకోవాలని  నిర్ణయించుకుంటారు.  ఈ చిత్రం ప్రేమ మరియు దీర్ఘకాలిక సంబంధాలపై ఉన్న విలువలను వివరిస్తుంది. ఆగస్టు 23 న మహా మూవీస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేస్తున్నాం” అని తెలిపారు.

అర్జున్ అంబటి, చాందిని తమిళరసన్, చమ్మక్ చంద్ర, మేక రామకృష్ణ, రవి తేజ లు నటించిన ఈ సినిమా కి మదిన్ ఎస్.కే సంగీతం అందించారు.

Trailer here – https://youtu.be/IoG88pmEfX8?si=rkEiU98aWeCdKcc_


Oscar Award winner Chandra Bose releases Trailer of ‘Wedding Diaries’

‘Wedding Diaries’ to release in theatres on August 23rd

Venkataramana Midde’s ‘Wedding Diaries’ is produced by Dr. Midde Vijayavani under the banner of MVR Studios. Bigg Boss fame Arjun Ambati and Chandini Tamilarasan are the heroines of this family entertainer, which will hit the screens on August 23. The trailer of this film was released by the reputed lyricist and Oscar winner Chandra Bose.

Speaking on the occasion, Chandra Bose said, “I have seen the trailer and it is very interesting. The misunderstandings that come after marriage are temporary. This film has a very good story that says that marital bonds are permanent. I wish you all a very good success. I wish the talented actor Arjun Ambati as well as the director Venkataramana all the best. Also, the music director has composed very good tunes for this film. The film will be released on the 23rd of August. I urge everyone to watch it and make it a grand success.”

Hero Arjun Ambati said, “Oscar Award winner Chandra Bose garu has released our movie. And I am extremely happy on this occasion. The film will be released on August 23. A good family story is what it is. It is a must-watch film for everyone.”

Director-producer Venkataramana Midde said that his film shows how people face difficulties and challenges in marriages. He added, “Tired of the daily fights and everyday differences, couples decide to get separated. But later on, they realize how precious love is and relationships are. The story of ‘Wedding Diaries’ is about one such couple that wants to rebuild their marriage. This movie is about dodging and love, illustrating the value of long-lasting relationships. It is releasing on August 23rd through Maha Movies Distribution.”

The film stars Arjun Ambati, Chandini Tamilarasan, Chammak Chandra, Meka Ramakrishna and Ravi Teja. Its music is composed by Madin SK.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Next Post

సాంగ్స్, ట్రైలర్స్‌లో ఎంత ప్రామిసింగ్ కంటెంట్ ఉందో.. సినిమాలో కూడా అంతే ప్రామిసింగ్ కంటెంట్ ఉంది – మూవీ మేకర్స్

Next Post
సాంగ్స్, ట్రైలర్స్‌లో ఎంత ప్రామిసింగ్ కంటెంట్ ఉందో.. సినిమాలో కూడా అంతే ప్రామిసింగ్ కంటెంట్ ఉంది – మూవీ మేకర్స్

సాంగ్స్, ట్రైలర్స్‌లో ఎంత ప్రామిసింగ్ కంటెంట్ ఉందో.. సినిమాలో కూడా అంతే ప్రామిసింగ్ కంటెంట్ ఉంది - మూవీ మేకర్స్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

by Maari
February 14, 2026
0

Review: A Beautiful Breakup

Review: A Beautiful Breakup

by Maari
February 13, 2026
0

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

by Maari
February 13, 2026
0

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

by Maari
February 13, 2026
0

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

by Maari
February 12, 2026
0

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన”  స్టోరీ పోస్టర్ విడుదల

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన” స్టోరీ పోస్టర్ విడుదల

by Maari
February 12, 2026
0

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

by Maari
February 12, 2026
0

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

by Maari
February 12, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.